Bandi Sanjay: తెలంగాణ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ పై పన్ను అధికంగా ఉంది. దేశంలో ప్రస్తుతం లీటర్ డీజిల్ రేటు హైదరాబాద్ లోనే ఎక్కువగా ఉంది. దీంతో కేంద్ర తరహాలోనే కేసీఆర్ సర్కార్.. చమురుపై రాష్ట్ర పరిధిలోని పన్ను తగ్గించాలనే డిమాండ్ వస్తోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఇదే డిమాండ్ చేశారు.తెలంగాణ ప్రభుత్వం కూడా చమురుపై వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేశారు.
Bandi Sanjay: పెట్రోల్ బాదుడుపై తీవ్ర విమర్శలు వస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చమురుపై పన్ను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు దిగివచ్చాయి. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.