Dussehra 2022: విజయదశమి ప్రతి సంవత్సరం శుక్లపక్షంలోని పదవ రోజున జరుపుకుంటారు. దసరా రోజున శ్రీరాముడు లంకాపతైన రావణుని సంహరించినందుకుగాను ఈ విజయదశమి వేడుకలను ఘనంగా జరుపుకుంటారని శాస్త్రాలు చెబుతున్నాయి.
Dussehra 2022 Date: సనాతన ధర్మం నుంచి పూర్వీకులు దసరాను ఘనంగా జరుపుకుంటూ వస్తున్నారు. ప్రతి సంవత్సరం దసరాను ఆశ్విజమాసంలోని జరుపుకోవాలని ఒక ఆనవాయితీ అధర్మంపై విజయం సాధించిన గుర్తింపు గాను శుక్లపక్షంలోని పదవ రోజున విజయదశమిని జరుపుకోవడం పూర్వీకుల నుంచే వస్తుంది.
Dussehra 2022: చెడుపై మంచి సాధించిన గుర్తింపుకు గాను విజయదశమి జరుపుకుంటారు. దసరా సందర్భంగా జీవితంలో జరుగుతున్న కష్టాలను తొలగించాలని ఆ దుర్గామాతను కోరుకుంటారు. అయితే మీ మిత్రుని జీవితంలో మంచి జరగాలని కోరుకుంటూ ఈ శుభాకాంక్షలు వారికి తెలియజేయండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.