ED on Casino: తెలుగు రాష్ట్రాల్లో క్యాసినో వ్యవహారం సంచలనంగా మారింది. గత వారం రోజుల నుంచి హైదరాబాద్‌లో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. తాజాగా మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Telangana Casino Case: Telangana Minister Malla Reddy funny answer on Minister Sticker. మాధవ రెడ్డి కారుపై మంత్రి మల్లారెడ్డి ఎమ్మెల్యే స్టిక్కర్ అతికించి ఉంది. దాంతో క్యాసినో నిర్వాహకులతో మల్లారెడ్డికి సంబంధాలున్నాయనే ఆరోపణలు వచ్చాయి.
Minister Malla Reddy: క్యాసినో కేసులో ఈడీ దాడులు చేసిన మాధవరెడ్డి కారుకు.. మంత్రి మల్లారెడ్డి ఎమ్మెల్యే స్టిక్కర్ కనిపించడం తీవ్ర దుమారం రేపింది. దీనిపై ఆయన్ను విలేకరులు ప్రశ్నించారు. దీనికి మల్లారెడ్డి చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. మూడు నెలల కింద ఆ స్టిక్కర్ పాడేశామన్నారు. దాన్ని ఎవరో పెట్టుకుంటే నాకేం సంబంధమని మాట్లాడారు.
Congress Protest: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. నాలుగు గంటల నుంచి విచారణ కొనసాగుతోంది. ఈక్రమంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.
ED Raids On Vivo: ప్రముఖ చైనీస్‌కు చెందిన మొబైయిల్ తయారీ సంస్థ వివోకు భారీ షాక్ ఎదురైయింది. వీవో దాని అనుబంధ సంస్థలలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) సోదాలు చేపట్టింది. భారత్‌లోని పలు రాష్ట్రాలైన.. ఢిల్లీ, యూపీ, మహారాష్ట్రలో44 చోట్ల తనిఖీలు చేసింది. గతంలో వీవోపై నమోదైన మనీలాండరింగ్ కేసులో ఈ సోదాలు చేపట్టినట్లు ఈడీ పేర్కొంది. వీవో కంపెనీలో కొంతమంది చైనా చెందిన వాటాదారులు పత్రాలను ఫోర్జరీ చేశారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరోపించింది.
Agnipath Effect on Trains: దేశంలో అగ్నిపథ్ జ్వాలలు తగ్గడం లేదు. పథకాన్ని రద్దు చేయాల్సిందేనని అభ్యర్థులు నిరసనలను ఉధృతం చేశారు. దీంతో భారత రైల్వే శాఖ అప్రమత్తమైంది.
Congress MP Jyotimani: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఈడీ విచారణ రాజకీయ దుమారం రేపుతోంది. దేశవ్యాప్తంగా దీనిని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆందోళన చేపడుతున్నారు.
Minister KTR Tweet: బీజేపీ, టీఆర్ఎస్ మధ్య వార్ ముదురుతోంది. ప్రతి అంశంపై ఇరు పార్టీలు పరస్పరం విమర్శలు సంధించుకుంటున్నాయి. తాజాగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్..ప్రధాని మోదీయే టార్గెట్‌గా విమర్శలు సంధించారు.
Revanth Reddy on Modi: నేషనల్ హెరాల్డ్ కేసుపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. దీనిపై బీజేపీ, కాంగ్రెస్ నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీని ఈడీ విచారించింది. దీనిపై ఇప్పుడు రాజకీయ రగడ సాగుతోంది.
Nirav Modi అస్తవ్యస్థ వ్యాపార విధానాలతో తాను నష్టపోవడంతో పాటు తనకు రుణాలు ఇచ్చిన బ్యాంకులను సైతం మోసం చేసి చివరకు దేశం విడిచిపారిపోయిన నీరవ్ మోడీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చర్యలు కొనసాగుతున్నాయి. నీరవ్ మోడీ దేశం విడిచి పారిపోయిన చాలా కాలం తర్వాత ఇప్పుడిప్పుడు ఆయన అస్తులను ఈడీ వేలం వేస్తోంది. ముంబైలోని వర్లీలోని సముద్ర మహల్లో నీరవ్ మోదీకి చెందిన మూడు ఫ్లాట్లను ఈడీ వేలం వేసింది.
cbi raids on chidambaram: కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం, ఆయన కుమారుడు కార్తి చిదంబరానికి చెందిన ఇళ్లు, కార్యాలయాలపై సీబీఐ దాడులు చేసింది. మొత్తం 9 చోట్ల సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు ఈ సోదాలు చేపట్టారు.
Xiaomi Alligations on ED: షావోమీకి వ్యతిరేకంగా ఇటీవల నమోదైన మనీలాండరింగ్ కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. షావోమీ సంస్థ నిబంధలను ఉల్లంఘించి చైనాలోని తన మాతృ సంస్థకు వేలాది కోట్ల రూపాయలను తరలించిందని ఈడీ ఆరోపిస్తోంది.
Enforcement Directorate: చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీకి షాకిచ్చింది ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్. ఫారిన్ ఎక్సేంజ్ కేసులో పెద్ద ఎత్తున నిధులను సీజ్ చేసింది. చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రెడ్ మీ కి షాక్ తగిలింది. ఫారిన్ ఎక్సేంజ్ కేసులో రూ. 5,551 కోట్ల రూపాయలను సీజ్ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.