North East states : నేడు ఈశాన్యంలోని మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది. ఇక మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నట్టుగా కనిపిస్తోంది.
National Voters Day 2023 Date: జాతీయ ఓటరు దినోత్సవం లక్ష్యాల్లో అతి ముఖ్యమైనది.. ఓటు హక్కుపై ఓటర్లలో అవగాహన పెంచి వారిని తమ ఓటు హక్కు వినియోగించుకునేలా చేయడమే. అందులోనూ కొత్తగా ఓటు హక్కు సాధించుకున్న వారికి వారి ఓటు విలువ తెలిసేలా అవగాహన కల్పించడం అనేది అతి ముఖ్యమైనది.
Assembly elections : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఏడాది లోపే జరగాల్సి ఉంది. ముందస్తు ఎన్నికల కోసం అన్ని పార్టీలు సిద్దమవుతున్నాయి. పార్టీలతో నిమిత్తం లేకుండా ఎమ్మెల్యేలు, ఆశావహులు జనాల నాడి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
Bandi Sanjay-KCR : బీఆర్ఎస్, వైఎస్సార్సీపీల విషయం మీద మాట్లాడుతూ బండి సంజయ్ కేసీఆర్ మీద ఆరోపణలు చేశాడు. కేసీఆర్ కుట్రలను తెలంగాణ సమాజం గ్రహిస్తోందని అన్నాడు.
తెలంగాణలో మరోసారి ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయా..? సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు..? పార్టీ నాయకులందరీతో ఒకేసారి సమావేశం ఎందుకు నిర్వహిస్తున్నారు..? పూర్తి వివరాల కోసం వీడియోపై క్లిక్ చేయండి.
Gujarat Election 2022: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా బరిలోకి దిగుతున్నారు. జామ్నగర్ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆమె పోటీ పడుతున్నారు.
Munugode Liquor Sales: మునుగోడు మద్యం ఏరులై పారుతోంది. ఉప ఎన్నిక నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. మందుబాబులు మత్తులో మునిగి తేలుతున్నారు.
మునుగోడు ఉప ఎన్నికల్లో ఓట్ల కోసం నేతలు పాట్లు పడుతున్నారు. హామీలు, ప్రలోభాలు, భరోసాలే కాదు, నమ్మకం కలిగేలా ఓటు కోసం ఒట్లు కూడా వేయించుకుంటున్నారు. తాజాగా 12 బస్సుల్లో ఓటర్లను యాదాద్రి తీసుకువెళ్లి ప్రమాణాలు చేయించుకున్నారు. ఆ వివరాల్లోకి వెళితే
బీజేపీ నేతలను ప్రలోభాలకు గురి చేసి టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుంటున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రవు ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో ఆయన జోరుగా పాల్గొంటున్నారు. హుజురాబాద్ ఫలితమే ఇక్కడ కూడా రిపీట్ అవుతుందని జోస్యం చెప్పారు.
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో పార్టీలన్నీ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. తెలంగాణలో ఏ ఇద్దరు కలిసినా మునుగోడులో ఏ పార్టీ గెలుస్తుందనే చర్చే జరుగుతోంది.
Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నికల్లో ఓట్ల కోసం నేతలు పాట్లు పడుతున్నారు. హామీలు, ప్రలోభాలు, భరోసాలే కాదు, నమ్మకం కలిగేలా ఓటు కోసం ఒట్లు కూడా వేయించుకుంటున్నారు. ఈ క్రమంలోనే అధికార పార్టీ నేతలు..
మునుగోడు ఉప ఎన్నిక సమయం దగ్గర పడుతున్న కొద్ది అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీకి చెక్ పెట్టేందుకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహత్మకంగా పావులు కదుపుతున్నారు. టీఆర్ఎస్ నుంచి కమలం పార్టీలోకి చేరిన నేతలకు మళ్లీ గాలం వేస్తూ.. తిరిగి పార్టీలోకి రప్పిస్తున్నారు. ఇటీవలె బీజేపీలోకి చేరిన దాసోజు శ్రవణ్.. ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన అధికార టీఆర్ఎస్ గూటికి చేరనున్నారు.
మునుగోడు ఎన్నికల ప్రచారం జరుగుతోంది. అన్ని పార్టీలు గెలుపు కోసం శాయశక్తుల శ్రమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు బీజేపీ తరుపున మునుగోడు ప్రచారం నిర్వహించేందుకు వెళ్లారు. అయితే అక్కడ ఆయనకు ప్రజల నుంచి నిరసన సెగ తగిలింది. పూర్తి సమాచారం కోసం వీడియోను చూడండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.