Best-selling electric car brands: భారత్లో ఇప్పుడంతా ఈవీల హవా నడుస్తోంది. ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తులో పలు కంపెనీలో అగ్రగామిగా దూసుకుపోతున్నాయి. భారత్ లో విక్రయిస్తున్న ఎలక్ట్రిక్ కార్ల జాబితాలో టాటా మోటార్స్ నుంచి ఎంజీ వంటి కార్ల కంపెనీలు దేశంలోని మొదటి 5 స్థానాలను ఆక్రమించాయి. ఈ కార్లను జనం ఎగబడి మరీ కొంటున్నారు. ఈ జాబితాలో మీ కారు ఉందో లేదో చెక్ చేసుకోండి.
Best Electric Cars Under 10 Lakhs: దసరా పండక్కి కొత్త ఎలక్ట్రిక్ కారు కొనాలనే ప్లాన్ లో ఉన్నాయి. అయితే అతి తక్కువ ధరకే మీకోసం టాప్ 5 ఎలక్ట్రిక్ కారులను తీసుకవచ్చాము ఈ కార్లు అతి తక్కువ ధరకే అందుబాటులో ఉండటంతో ఆకట్టుకునే ఫీచర్లు ఎన్నో ఉన్నాయి. ఎలక్ట్రిక్ కారు కొనాలని మీరు డిసైడ్ అయితే ఈ టాప్ 5 కార్లను ఓసారి చెక్ చేయండి.
Discount on electric cars: కొత్త కారు కొనాలనే ప్లాన్ లో ఉన్నారా. అయితే మీకో గుడ్ న్యూస్. ఈ 5 ఎలక్ట్రిక్ కార్లపై ఏకంగా రూ. 15లక్షల వరకు డిస్కౌంట్స్ పొందవచ్చు. ఈ అవకాశాన్ని వెంటనే సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ఛాన్స్ పోతే మళ్లీ రాదు. ఏయే కార్లపై డిస్కౌంట్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
Electric Autos To Women: రాష్ట్రంలో ఉన్న మహిళలకు మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. వారిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఎలక్ట్రిక్ ఆటోలను పంపిణీ చేయాలని శ్రీకారం చుట్టుంది. దీన్ని నిన్న పైలట్ ప్రాజెక్టు కింద జనగామ పాలకుర్తిలో ప్రారంభించారు.ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Hybdrid Car vs Electric Car: ప్రస్తుతం మార్కెట్లో అటు హైబ్రిడ్ కార్లు, ఇటు ఎలక్ట్రిక్ వాహనాలు హల్చల్ చేస్తున్నాయి. పెరుగుతున్న ఇంధన ధరలతో రెండూ ప్రత్యామ్నాయంగా కన్పిస్తున్నా రెండింట్లో ఏది బెటర్ అనేది తేల్చుకోలేని పరిస్థితి ఉంటోంది. ఆ వివరాలు మీ కోసం..
Electric Air Copters: మనకు రెక్కలు వచ్చి ఆకాశంలో విహరిస్తే ఎంత బాగుంటుంది అని ఊహించుకుంటుంటాం. అలాంటి కలను కొద్దిగా నెరవేర్చేందుకు దిగ్గజ కంపెనీ మారుతీ సుజుకి ముందుకువచ్చింది. గాల్లో ఎగిరే కార్లను తయారుచేయడానికి సిద్ధమైంది.
EV Cars Market: దేశంలో ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ పెరుగుతోంది. రోజురోజుకూ ఎలక్ట్రిక్ కార్లకు క్రేజ్ పెరగడమే ఇందుకు కారణం. దేశంలోని కంపెనీలు ఈవీ కార్లపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Upcoming Electric Cars In India: ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలకు భారీ డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాలకు కస్టమర్స్ నుండి వస్తున్న ఆధరణను దృష్టిలో పెట్టుకుని ఆటోమొబైల్ కంపెనీలు కూడా పోటాపోటీగా ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేసి మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నాయి.
Best Selling Electric Cars in India: ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్ పెట్రోల్, డీజిల్ కార్ల నుంచి ఎలక్ట్రిక్ కార్ల వైపు షిఫ్ట్ అవడాన్ని మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఏయే కంపెనీలకు చెందిన ఏయే మోడల్ ఎలక్ట్రిక్ కార్లు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి అనేదానిపై ఇప్పుడు ఓ స్మాల్ లుక్కేద్దాం.
Top Selling Electric Cars in India: టాటా టియాగో : ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తిలో టాటా మోటార్స్ అగ్రగామిగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇండియాలో విక్రయిస్తున్న ఎలక్ట్రిక్ కార్ల జాబితాలో టాటా మోటార్స్ నుండే ఎక్కువ రకాల మోడల్స్, వేరియంట్స్ ఉండగా అందులోనూ టాటా టియాగో ముందంజలో ఉంది.
MG ZS EV SUV car Price, Features and Range : ఎంజీ మోటార్ ఇండియా నుంచి మరో కొత్త ఎలక్ట్రిక్ కారు ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ అయింది. MG ZS EV పేరిట లాంచ్ అయిన ఈ ఎలక్ట్రిక్ కారు అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టన్స్ సిస్టమ్స్ లెవెల్-2 ఫీచర్తో వస్తోంది. ఇంకెన్నో అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఈ కారు సొంతం. అవేంటో తెలుసుకుందాం రండి.
SUVs With 300km Range: దునియా బదల్ గయా.. ఇప్పుడు జమానా అంతా ఎలక్ట్రిక్ కార్ల వెంట పరుగెడుతున్నారు. పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు భగ్గుమంటుండటంతో ఇప్పుడు చాలామంది ఎలక్ట్రిక్ కార్లు కొనుగోలు చేసేందుకే ప్లాన్ చేస్తున్నారు. గతంలో అయితే, పెట్రోల్, డీజిల్ కార్లకు సీఎన్జీ చౌక అయిన ప్రత్యామ్నాయంగా ఉండేది. కానీ ఇప్పుడు అందులోనూ మార్పులు వచ్చేశాయి.
Things To Check While Buying Cars: కొత్త కారు కొనేటప్పుడు కస్టమర్లకు ఎంత ఎగ్జైట్మెంట్ ఉంటుందో అంతే టెన్షన్ కూడా ఉంటుంది. ఎలాంటి కారు కొనాలి, ఏ కారు కొనాలి అనే విషయంలో ఎంతో ఆలోచించి నిర్ణయం తీసుకుని, వాళ్ల సలహాలు, వీళ్ల సలహాలు తీసుకున్న తరువాత కూడా మైండ్లో ఇంకేదో రన్ అవుతుంటుంది. అదేంటంటే..
Best electric cars in India 2023. రాబోయే రోజుల్లో పలు వాహన తయారీదారులు ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేయబోతున్నాయి. దాంతో టాటా మోటార్స్ హవా కాస్త తగ్గనుంది.
Cheap Electric Cars in India and Hyderabad. మీరు చీపెస్ట్ ఎలక్ట్రిక్ కారు కొనాలని చూస్తున్నట్లయితే.. దేశంలోని అత్యంత సరసమైన మూడు ఎలక్ట్రిక్ కార్లు ఇవే.
Mahindra to debut XUV 700 EV in India Soon. మహీంద్రా కంపెనీ తన 5 భవిష్యత్ ఎలక్ట్రిక్ కార్లను యూకేలో ఆగస్టు 2022లో పరిచయం చేసింది. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ కార్లను భారతదేశంలో పరిచయం చేస్తోంది.
Here is Mahindra Upcoming Electric SUV and XUVs Cars List. మహీంద్రా ఇప్పటికే ఎన్నో కార్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే 5 ఎలక్ట్రిక్ కార్లను కూడా తీసుకురాబోతోంది.
Affordable Electric Car in India Under 10 Lakhs. అతి త్వరలో మార్కెట్లో చౌకైన ఎలక్ట్రిక్ కార్లు రానున్నాయి. త్వరలో అందుబాటులోకి రానున్న ఎలక్ట్రిక్ కార్ల గురించి ఓసారి చూద్దాం.
Best Electric Cars : ఇంధన ధరలు రోజురోజుకూ పెరిగిపోతుండటం ఆందోళన కల్గిస్తుందా. కొత్త కారు కొనాలనే ఆలోచనను పక్కనబెడుతుందా. అదే కారణమైతే..మీరు కొనుగోలు చేయడానికి టాప్ 5 ఎలక్ట్రికల్ కార్ల వివరాలను మీ కోసం అందిస్తున్నాం.
No registration certificate fees and renewal charges for Electric Vehicles: డీజిల్, పెట్రోల్ వాహనాలతో కాలుష్యం పెరిగిపోతుండటంతో పాటు మరోవైపు ఇంధన ధరలు అమాంతం పెరిగిపోతున్న నేపథ్యంలో చాలామంది ఎలక్ట్రిక్ వాహనాలు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల (Electric vehicles) తయారీదారులు కూడా పోటాపోటీగా అత్యాధునిక హంగులతో వాహనాలను తయారు చేస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.