IND vs ENG Weather Updates: భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో సెమీఫైనల్ మ్యాచ్కు రంగం సిద్ధమైంది. అయితే మ్యాచ్ జరగబోతున్న అడిలైడ్ మైదానంలో వర్షం కురుస్తుండడం ఆందోళన కలిస్తోంది.
T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ 2022లో ఇక మిగిలింది కీలకమైన సెమీఫైనల్స్ ఘట్టాలే. సెమీఫైనల్ దశను దాటినా..ఫైనల్లో సెంటిమెంట్ టీమ్ ఇండియాను వెంటాడుతోంది. అదే జరిగితే ఇండియా ఇంటికేనా..
India Semifinal Equations: గ్రూప్-1 నుంచి కివీస్, ఇంగ్లాండ్ జట్లు సెమీస్కు చేరి ప్రత్యర్థుల కోసం ఎదురుచూస్తున్నాయి. గ్రూప్-2 నుంచి ఏ జట్లు సెమీస్కు చేరుతాయోనని అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
T20 World Cup 2022, New Zealand enters semis after 35 run victory over Ireland. టీ20 ప్రపంచకప్ 2022లో సెమీస్ బెర్తును ఖాయం చేసుకొన్న తొలి జట్టుగా న్యూజిలాండ్ నిలిచింది.
T20 WC 2022: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ఫీవర్ త్వరలో ప్రారంభంకానుంది. దీంతో ఆయా దేశాల క్రికెట్ బోర్డులు తమ జట్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా దక్షిణాఫ్రికా జట్టును వెల్లడించారు.
Team India: అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా జోరు మీద ఉంది. వరుసగా సిరీస్లకు కైవసం చేసుకుంటోంది. మరో వారం రోజుల్లో ఆసియా కప్ రానుంది. ఈసందర్భంగా మాజీ ప్లేయర్ సంజయ్ మంజ్రేకర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
The Commonwealth Games, which England is hosting for the third time, has opened. Britain's traditional art forms enthralled the crowd at the eye-popping opening ceremony at the Alexander Stadium on Thursday.
Sam Northeast scored 410 runs in England County Championship 2022. ఇంగ్లండ్ గడ్డపై జరుగుతున్న కౌంటీ ఛాంపియన్షిప్లో బ్యాటర్ సామ్ నార్త్ఈస్ట్ సరికొత్త చరిత్ర సృష్టించాడు.
Hardik Pandya: ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా అదరగొట్టింది. టీ20, వన్డే సిరీస్లను కైవసం చేసుకుంది. ఈక్రమంలో భారత స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య సరికొత్త రికార్డు సృష్టించాడు.
Cancer Treatment: ప్రాణాంతక కేన్సర్ మందు కోసం నిత్యం పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో బ్రెస్ట్ కేన్సర్ చికిత్స ఇకపై సులభతరం కానుంది. రెండు కొత్త మందులకు ఇంగ్లండ్ ఎన్హెచ్ఎస్ అనుమతిచ్చింది.
IND vs ENG: భారత్, ఇంగ్లండ్ మధ్య ఫైట్ రసవత్తరంగా సాగుతోంది. నేటి నుంచి మరో సిరీస్ ప్రారంభంకానుంది. ఇరు జట్లు బ్యాటింగ్, బౌలింగ్లో సమానంగా ఉన్నాయి. ఇవాళ్టి మ్యాచ్లో తుది జట్లు ఇలా ఉండే అవకాశం ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.