Jacques Kallis: Legendary All-rounder Can't Coach National Team: ప్రపంచ అత్యుత్తమ క్రికెటర్లలో దక్షిణాఫ్రికా స్టార్ ఆల్ రౌండర్ జాకస్ కలిస్ ఒకరు. అతడు క్రికెట్ ఆడినంత కాలం టాప్ 5 ఆల్ రౌండర్‌గా వెలుగొందాడు. అటు బ్యాటింగ్‌లోనూ పరుగుల వరద పారించాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక ఆటగాడు అయిన జానీ బెయిర్‌స్టో (Johnny Bairstow)కు ఊహించని షాక్ తగిలింది. ఇంగ్లాండ్ తరఫున వన్డేలు, టీ20లు, టెస్టులు అన్ని ఫార్మాట్లో అవకాశాలు అంది పుచ్చుకోవాలని ఆశించిన బెయిర్‌స్టోకు ఇంగ్లాండ్ క్రికెట్ సెలక్టర్ల నిర్ణయంతో భారీగా నష్టపోనున్నాడు.
Ian Bell announces retirement | ఇంగ్లాండ్ క్రికెటర్ ఇయాన్ బెల్ రిటైర్మెంట్ (Ian Bell Retirement) ప్రకటించాడు. 2020 డొమెస్టిక్ సీజన్ తన కెరీర్లో చివరిదని వెల్లడించాడు. భావోద్వేగానికి లోనవుతూ రిటైర్మెంట్ విషయాలను ముందుగానే తెలిపాడు.
ఇంగ్లాండ్ మాజీ ఆల్ రౌండర్ డేవిడ్ క్యాపెల్ ( David Capel death ) అనారోగ్యంతో కన్నుమూశారు. 1987-1990 మధ్య ఇంగ్లాండ్ తరపున 15 టెస్టులు, 23 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడిన డేవిడ్ రిటైర్మెంట్ అనంతరం కోచ్‌గా ఎంతో మంది క్రికెటర్స్‌కి శిక్షణ ఇచ్చాడు.
పాకిస్తాన్ ( Pakistan ) మాజీ కెప్టెన్, ప్రస్తుత వికెట్ కీపర్ సర్ఫరాజ్ ఖాన్ కు ( Sarfaraz Ahmed ) సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ( Social Media ) సందడి చేస్తోంది.
ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ అరుదైన ఘనత సాధించాడు. గతంలో ఏ పేస్ బౌలర్‌కు సాధ్యంకాని అరుదైన ఫీట్‌ను తన ఖాతా (James Anderson becomes first fast bowler to pick 600 Test wickets)లో వేసుకున్నాడు. 17 ఏళ్ల కెరీర్లో ఎన్నో సాధించినా.. ఇది మాత్రం అండర్సన్‌కు చాలా ప్రత్యేకం.
International Cricket Council టెస్టు ర్యాంకింగ్ ను విడుదల చేసింది. ఇందులో టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండో స్థానంలో కొనసాగుతున్నారు. టాప్ టెన్ లో ఇద్దరు భారతీయ క్రికెటర్లు ఉన్నారు. ఇందులో బూమ్రా తొమ్మిదవ స్థానానికి తగ్గాడు.
ఇంగ్లాండ్ vs పాకిస్తాన్ (ENG vs PAK) 1 వ టెస్ట్, డే 1 లైవ్ క్రికెట్ స్కోర్ అప్డేట్స్ విషయానికొస్తే.. ఇంగ్లాండ్‌పై టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టేన్ అజార్ అలీ ( Azhar Ali ) తొలుత బ్యాటింగ్ చేయడానికే ఎంచుకున్నాడు.
ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ అరుదైన ఘనత సాధించాడు. భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రికార్డు (Eoin Morgan breaks MS Dhoni Most Sixes)ను సునాయాసంగా బద్దలుకొట్టేశాడు మోర్గాన్.
England VS West Indies 2nd Test | కరోనాకు ముందు క్రికెట్.. కరోనా తర్వాత క్రికెట్ అనేలా పరిస్థితులు మారిపోయాయి. చాలా కొత్త రూల్స్ ప్రవేశపెట్టారు. వీటితో ఆటగాళ్లకు ఇబ్బందులు తప్పడం లేదు. కానీ ఆటను కొనసాగించాలంటే ఆ తప్పదంటూ మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ (Coronavirus) అన్నిరంగాలను అతలాకుతలం చేస్తూనే ఉంది. రోజురోజుకి పెరుగుతున్న కేసులు, మరణాలతో ఆర్థికరంగం, పర్యాటక రంగం, క్రీడారంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.
ప్రపంచాన్ని కరోనా మహమ్మారి ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న క్లిష్ట పరిస్థితుల్లో ఇప్పటికే ఎంతో మంది తారలు, సెలబ్రెటీస్ తమ వంతు సహాయం అందిస్తున్నారు. ఇదిలా ఉండగా భారత సంతతికి చెందిన ఓ మోడల్ బ్యూటీ క్వీన్ తన
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.