India Loss First Test Match: హైదరాబాద్ వేదికగా సంబరంగా ప్రారంభమైన తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్‌కు నిరాశ ఎదురైంది. తొలి మ్యాచ్‌ను ఇంగ్లాండ్ చేజిక్కించుకుంది. భారత్ తీవ్రంగా పోరాడినా కూడా ఇంగ్లీష్ జట్టు 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. అరంగేట్ర ెటెస్టు మ్యాచ్ లోనే టామ్ హార్ట్ లే ఏడు వికెట్లతో విరుచుకుపడ్డాడు.
Ind vs Eng Test: ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ 5 టెస్ట్‌ల సిరీస్ ఇవాళ ప్రారంభం కానుంది. సొంతగడ్డపై టీమ్ ఇండియాను ఇంగ్లండ్ ఎదుర్కోగలదా అనేది ఆసక్తిగా మారింది. మొదటి టెస్ట్ మ్యాచ్ ఇవాళ హైదరాబాద్ ఉప్పల్ స్డేడియం సాక్షిగా జరగనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ayodhya in UK Parliament : ప్రపంచమంతా హిందూ ప్రజలు అయోధ్య రామాలయం ప్రాణ ప్రతిష్ట కోసం ఎదురుచూస్తున్నారు. భారతదేశవ్యాప్తంగా రామాలయంపైనే చర్చ జరుగుతుండగా.. విదేశాల్లో కూడా అయోధ్య రామ మందిరంపైన చర్చ జరుగుతోంది. బ్రిటీష్ రాజ్యం ఇంగ్లాండ్‌లో కూడా రామ నామస్మరణ మార్మోగుతోంది. యూకే పార్లమెంట్ జై శ్రీరామ్ నినాదాలతో దద్దరిల్లింది.
Dinesh Karthik: భారత క్రికెటర్ దినేష్ కార్తీక్ ఇంగ్లాండ్ జట్టుకు కోచ్ గా వెళ్లనున్నాడు. టీమిండియా పర్యటనలో భాగంగా భారత్ ఏ జట్టుతో తలబడబోయే ఇంగ్లండ్ లయన్స్ టీమ్ కు అతడు బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా వ్యవహారించనున్నాడు.
భారత్ వేదికగా వరల్డ్ కప్ 2023 జరుగుతున్న సంగతి తెలిసిందే, ఈ మెగా టోర్నీలో టీమిండియా జట్టు వరుస విజయాలతో దూసుకుపోతుంది. నిన్న ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ - రోహిత్ జరిగిన ఒక సంఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
వరల్డ్ కప్ 2023 అంటేనే ఒక పండగ.. ఫ్యాన్స్, కేరింతలు, హంగామా.. ఓ రేంజ్ లో ఉంటుంది. కానీ ఈ సారి వరల్డ్ కప్ 2023 మొదటి మ్యాచ్ స్టేడియం పూర్తిగా బోసిపోయింది. ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ లో అభిమానులు కరువయ్యారు.
Siraj Mohammad Reminds Us Fastest Victories in ODI History: ఆసియా కప్ 2023 పోటీల్లో భాగంగా సెప్టెంబర్ 17న జరిగిన ఇండియా vs శ్రీలంక ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా బౌలర్ మొహమ్మద్ సిరాజ్ చెలరేగిపోయాడు. 263 బంతులు మిగిలి ఉండగానే 10 వికెట్ల తేడాతో శ్రీలంకపై టీమిండియా విజయం సాధించింది. ఈ నేపథ్యంలో చరిత్రలో ఇలా శరవేగంగా వన్డే మ్యాచ్ గెలిచిన జట్లపై ఓ స్మాల్ ఫోకస్...
4 Years Waiting Period Restaurant: ఏంటి నమ్మలేకపోతున్నారా ? ఈ భూ ప్రపంచంలో అలాంటి హోటల్ కూడా ఒకటి ఉంటుందా అని ఆశ్చర్యపోతున్నారా ? అవును మీకు ఈ సందేహం రావడంలో తప్పు లేదు కానీ ఈ నాలుగేళ్ల వెయిటింగ్ పీరియడ్ మాత్రం వాస్తవమే. అదేంటి కొత్తగా మార్కెట్లోకి లాంచ్ అయిన ఏదైనా లగ్జరీ ఎస్ యూవీ కారు బుక్ చేసుకున్నా మహా అయితే ఏడాది లేదా ఏడాదిన్నరకంటే ఎక్కువ వెయిటింగ్ పీరియడ్ ఉండదు కదా..
Steven Smith and Cheteshwar Pujara: టీమిండియా టెస్ట్ స్పెషలిస్టు పుజారా కెప్టెన్సీలో ఆస్ట్రేలియా వైస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఆడనున్నాడు. ఇద్దరు కలిసి ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్ ఆడనున్నారు. ససెక్స్ జట్టుకు ఇప్పటికే పుజారా ప్రాతినిధ్యం వహిస్తుండగా.. ఈసారి స్మిత్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు.
New Zealand becomes 4th team in Test history to win after follow-on. వరుసగా విజయాలు నమోదు చేస్తున్న ఇంగ్లండ్‌కు న్యూజిలాండ్ భారీ షాక్ ఇచ్చింది. కేవలం ఒక్క పరుగు తేడాతో గెలిచి రికార్డుల్లో నిలిచింది.
Cricketer Andrew Flintoff air lifted to hospital after Car Crash in BBC Top Gear Show. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ కారు రోడ్డు ప్రమాదంకు గురైంది. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలు అయ్యాయి.
T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ 2022 ట్రోఫీని ఇంగ్లండ్ కైవసం చేసుకుంది. 2019లో వన్డే ప్రపంచకప్ , ఇప్పుడు 2022లో టీ20 ప్రపంచకప్ రెండు విజయాల్లోనూ ఆ ఒక్కడే హీరోగా నిలిచాడు.
Pak Controversy Decision: పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లండ్. టీ20 ప్రపంచకప్ 2022 ఫైనల్‌కు మరి కొద్ది గంటలే మిగిలింది. ఈ క్రమంలో కొత్త వాదన బయటికొస్తోంది. పాకిస్తాన్ జట్టు తీసుకున్న నిర్ణయంపై షాకింగ్ విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఆ వివరాలు మీ కోసం..
PAK Vs ENG Head To Head: పాకిస్థాన్, ఇంగ్లాండ్ జట్లు అనూహ్యంగా సెమీ ఫైనల్‌కు చేరుకున్నాయి. సెమీస్‌లో అసలు ప్రతాపం చూపించి.. ప్రత్యర్థులను చిత్తు చేసి ఫైనల్ పోరుకు సిద్ధమయ్యాయి.
Ind vs Eng Semi Final Match: ఇంతకీ ఇంగ్లండ్ చేతిలో ఓటమికి కారణాలు ఏంటి ? ఓవర్ కాన్ఫిడెన్స్ దెబ్బతీసిందా ? అనుకున్న ప్రణాళికలను ఇంప్లిమెంట్ చేయడంలో రోహిత్ శర్మ ఫెయిల్ అయ్యాడా ? ఇవేవీ కాకుండా ఆటగాళ్ల వైఫల్యమే భారత్ కప్ గెలవాలన్న ఆశల్ని అడియాశలు చేసిందా ? రండి అసలేం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
England Beat India: టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా పోరు ముగిసింది. సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ చేతిలో పది వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఇంగ్లాండ్ ఓపెనర్లు చెలరేగడంతో ఇంగ్లాండ్ సునాయసంగా విజయం సాధించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.