Shahid Afridi: ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇప్పటికే టెస్ట్ సిరీస్‌ను సమం చేయడంతోపాటు టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. నామమాత్రపు మ్యాచ్ ఇవాళ జరగనుంది.
T20 World cup-2022: టీ20 వరల్డ్ కప్-2022కు రంగం సిద్ధమవుతోంది. ఈఏడాది అక్టోబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా మెగా టోర్నీ జరగనుంది. ఇందుకు ఐసీసీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
IND vs ENG: ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా జోరు కనిపిస్తోంది. ఇప్పటికే టీ20 సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఇవాళ చివరి మ్యాచ్ జరగనుంది. రెండో టీ20లో ఆసక్తికర ఘటన జరిగింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
India vs Zimbabwe: భారత క్రికెట్ జట్టు మరో టూర్‌కు సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చక చక సాగుతున్నాయి. వచ్చే నెలలో జింబాబ్వే పర్యటనకు టీమిండియా వెళ్లనుంది. టూర్‌కు ఎంపిక అయిన భారత క్రికెట్ జట్టు సభ్యులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..
The Indian team is ready for the T20 series after giving a boost in the England rescheduled test match. Southampton will face England today as part of the three-match series
England is tightening its grip on the Birmingham Test match. England, who started the second innings with a target of 378 runs, lost 3 wickets and scored 259 runs at the end of the fourth day
India vs England: ఇంగ్లండ్‌లో టీమిండియా టూర్ కొనసాగుతోంది. ఇంగ్లీష్ టీమ్‌తో భారత్ ప్రస్తుతం టెస్ట్ మ్యాచ్ ఆడుతోంది. దీని తర్వాత టీ20, వన్డే సిరీస్ జరగనుంది. ఈక్రమంలో టీమిండియాకు గుడ్‌న్యూస్ అందింది.
India vs England: రేపటి నుంచి ఇంగ్లండ్‌లో టీమిండియా ఆట ప్రారంభంకానుంది. గతంలో కరోనా కారణంగా నిలిచిన పోయిన 5వ టెస్ట్‌ను మళ్లీ నిర్వహిస్తున్నారు. బర్మింగ్‌హామ్ వేదికగా మ్యాచ్ జరగనుంది.
Eoin Morgan announce retirement from international cricket Today. ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. మోర్గాన్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు.
India vs England: జూలై 1 నుంచి భారత్-ఇంగ్లండ్ ఏకైక టెస్ట్ మ్యాచ్ జరగనుంది. మ్యాచ్‌కు ముందే టీమిండియాకు ఎదురుదెబ్బలు తగుతున్నాయి. టీమిండియా కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ కరోనా బారిన పడ్డారు. అతడు ఆడతాడో లేదో తెలియని పరిస్థితి నెలకొంది.ఈక్రమంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది.
England vs New Zealand: భారత్-ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్‌పై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఇరు జట్ల ఆటగాళ్లు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా మరో ఆటగాడికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.
Jos Buttler New Record: అంతర్జాతీయ క్రికెట్లో ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ జోస్ బట్లర్ జోరు కొనసాగుతోంది. వన్డేలు, టీ20ల్లో అద్భుత ఆటతో అలరిస్తున్నాడు. మొన్నటివరకు ఐపీఎల్లో వీరవిహారం చేసిన అతడు..నెదర్లాండ్స్ సిరీస్‌లో చెలరేగిపోయాడు.
NED vs ENG: Netherlands players search for the ball in bushes. డేవిడ్ మలన్ బంతిని బలంగా బాదడంతో మైదాన సిబ్బందితో పాటు నెదర్లాండ్స్ సగం ఆటగాళ్లు తుప్పల్లోకి వెళ్లి బంతి కోసం వెతికారు.
Jos Buttler Misses AB de Villiers Fastest 150 runs In ODI. వన్డే క్రికెట్లో అతి తక్కువ బంతుల్లో 150 స్కోర్ సాధించిన తొలి ఆటగాడిగా నిలిచే అవకాశం జోస్ బట్లర్ కోల్పోయాడు.
England set new ODI world record with score of 498. అంతర్జాతీయ వన్డే క్రికెట్లో ఇంగ్లండ్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక స్కోర్‌ను నమోదు చేసిన జట్టుగా నిలిచింది.
Coronavirus: ప్రపంచవ్యాప్తంగా మరోసారి కరోనా భయం వెంటాడుతోంది. క్రికెట్ పర్యటనలో ఉన్న జట్లను పట్టి పీడిస్తోంది. ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న న్యూజిలాండ్ జట్టు పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది.
Pondicherry T10 League: పాండిచ్చేరి టీ10 లీగ్‌లో అరుదైన రికార్డు నమోదు అయ్యింది. ఈ ఫీట్ అందుకున్న తొలి ఆటగాడిగా పేట్రియాట్స్ ప్లేయర్ కృష్ణ పాండే నిలిచాడు.
Swati Dhingra In England: భారతీయ సంతతి మహిళ, ప్రముఖ విద్యావేత్త డాక్టర్ స్వాతిధింగ్రాకు ఇంగ్లండ్‌లో అరుదైన పదవి లభించింది. ఇంగ్లండ్ సెంట్రల్ బ్యాంక్‌లో వడ్డీరేట్లను నిర్ణయించే కీలకమైన ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ)లో డాక్టర్ స్వాతిథింగ్రాను ఎక్స్టర్నల్ సభ్యురాలిగా నియమించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.