Ben Stokes: క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్‌గా స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ నియమితులైయ్యాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఇంగ్లండ్ టెస్ట్ జట్టుకు 81వ కెప్టెన్‌గా స్టోక్స్ సేవలందించనున్నాడు. ఇటీవల ఇంగ్లీష్ జట్టు వరుస పరాజయాలను చవిచూస్తోంది. ఈక్రమంలోనే ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్సీ నుంచి జో రూట్ తప్పుకున్నాడు.
Joe Root steps down as England Mens Test captain. ఇంగ్లండ్ వెటరన్ ప్లేయర్ జో రూట్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టెస్టు కెప్టెన్సీ బాద్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.
ICC Women World Cup 2022: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ 2022 సెమీస్ మూడవ బెర్త్ కూడా ఖరారైంది. బంగ్లాదేశ్ టీమ్‌ను మట్టి కరిపించి ఇంగ్లండ్ మహిళల టీమ్ సెమీస్‌కు చేరింది. ఇక మిగిలింది ఇండియానే..
England: క్రికెట్ అంటేనే అద్భుతాలు జరిగే ఆట. అందుకే క్రికెట్లో ప్రతిభతో పాటు అదృష్ణం తప్పనిసరి. ఏ బంతి ఎటు నుంచి వస్తుందో అర్ధం కాదు. అర్ధమయ్యేలోగా వికెట్ పోతుంది. అదే జరిగింది ఇంగ్లండ్-వెస్టిండీస్ మ్యాచ్‌లో.
Ind vs Aus U19 Semi Final : అండర్-19 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా యువ కిశోరాలు దుమ్ము లేపారు. కంగారూ జట్టును 96 పరుగుల తేడాతో చిత్తు చేసి ఫైనల్లోకి ప్రవేశించారు.
West Indies Vs England: జాసన్ హోల్డర్ అద్భుతమైన ప్రదర్శన చేసి విండీస్ కు సిరీస్ దక్కేలా చేశాడు. చివరి టీ20 మ్యాచ్ లో వెస్టిండీస్ 17 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ పై ఘన విజయం సాధించింది.
Ashes 2021-22: సొంత గడ్డపై అన్ని విభాగాల్లో రాణించిన ఆస్ట్రేలియా 4-0 ఆధిక్యంతో యాషెస్ సిరీస్‌ను కైవసం చేసుకుంది. చివరి టెస్టులో ఇంగ్లాండ్ పై ఆసీస్ 146 పరుగుల తేడాతో గెలుపొందింది.
అభిమాని బట్ట తలపై ఇంగ్లీష్ స్పిన్నర్ జాక్ లీచ్ సంతకం చేస్తున్న దృశ్యాలను స్టేడియంలో ఉన్న లైవ్ స్క్రీన్‌పైన కూడా చూపించారు. దాంతో మైదానం మొత్తం నవ్వులు పూశాయి.
David Warner says Before My Test Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికే లోపు టీమిండియాను సొంతగడ్డపై టెస్టుల్లో ఓడించాలని ఉందని ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ చెప్పాడు.
ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ 2021లో భాగంగా అడిలైడ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఇప్పటికే పట్టు కోల్పోయిన ఇంగ్లండ్‌కు భారీ షాక్ తగిలింది. ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ ప్రాక్టీస్ సమయంలో గాయపడ్డాడు.
Lizard travels over 7000 km : అమెరికాలోని ఫ్లోరిడా నుంచి ఇంగ్లాండ్‌లోని ఓర్లాండో వరకు దాదాపు 7వేల కి.మీ దూరం ప్రయాణించింది ఓ బల్లి. బల్లి అంత దూరం
ప్రయాణించడం సాధ్యమేనా అనే అనుమానం రావొచ్చు. మీ అనుమానం నిజమే... అది స్వతహాగా అంత దూరం ప్రయాణించలేదు. మరెలా అంటారా.. అయితే పూర్తి స్టోరీ చదివేయండి.
ఇంగ్లాండ్ మాజీ సారథి మైఖేల్ వాన్‌పై ప్రముఖ వార్త సంస్థ బీబీసీ నిషేధం విధించింది. వాన్ జాత్యహంకార వ్యాఖ్యలు చేసినట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో ఈ చర్య తీసుకుంది.
T20 World Cup 2021: శనివారం ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో వెస్టిండీస్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో విండీస్ స్పిన్నర్ అకేల్ హోసిన్ అద్భుతమైన క్యాచ్‌తో ఆభిమానులను ఆశ్చర్య పరిచాడు.
England vs West Indies: T20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్ కీలక పరిణామాలకు వేదికగా నిలిచింది. అత్యల్ప స్కోరుకే ఆలవుట్ కావడం, మరోవైపు ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ అరుదైన రికార్డు ప్రత్యేకతలుగా ఉన్నాయి. అవేంటో చూద్దాం.
T20 World Cup India vs England Warm-Up Match: ఓపెనర్లు ఇషాన్ కిషన్ 46 బంతుల్లో 70 పరుగులు చేయగా, కేఎల్ రాహుల్ 24 బంతుల్లో 51 పరుగులు చేసి హాఫ్ సెంచరీలతో జట్టుకు శుభారంభాన్ని అందించారు (Ishan Kishan, KL Rahul).
ECB: పాకిస్తాన్‌తో సిరీస్‌ను రద్దు చేసినందుకు ECB చీఫ్ ఇయాన్ వాట్మోర్ క్షమాపణలు చెప్పారు. కాగా వచ్చే ఏడాది తమ జట్టు పాకిస్తాన్లో పర్యటిస్తుందని ఆయన మాటిచ్చారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.