Heavy Rains In Hyderabad: హైదరాబాద్లో నిత్యం పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నగర వాసులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని జీహెచ్ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రజలకు సూచించారు.
Assam Floods 2022: వరుణ బీభత్సానికి అసోం అస్తవ్యస్తంగా మారింది. భారీ వర్షాలు కారణంగా వరదలు పోటెత్తాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. రుతుపవనాలకు ముందు కురిసిన వర్షాలు కారణంగా రాష్ట్రంలోని దాదాపు 90 శాతం భూభాగం.. నీటిలోనే ఉంది.
Assam faces the annual calamity of floods during the monsoon months, when incessant rains batter the northeastern state. But the yearly event seems to have arrived early this year, with Assam already having witnessed several instances of flooding and landslides in the last few days, resulting in the loss of life and property
Papagni river bridge collapsed: కడప జిల్లా కమలాపురంలోని పాపాగ్ని నదిపై ఉన్న బ్రిడ్జి భారీ వరదలకు కుప్పకూలింది. వరద ప్రవాహానికి పిల్లర్లు కుంగిపోవడంతో బ్రిడ్జి కూలిపోయింది. దీంతో ఆ మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
Kadapa district flash flood..12 bodies recovered: దాదాపు 30 మంది పైగా వరదనీటిలో కొట్టుకుపోయారు. ఇప్పటి వరకు 12 మృతదేహాలు లభించాయి. నందలూరు పరివాహక ప్రాంతంలోని మందపల్లి, ఆకేపాడు, నందలూరు ప్రాంతంలో మూవీ ఆర్టీసీ బస్సులు వరదనీటిలో చిక్కుకున్నాయి.
Heavy rains and floods in Tamil Nadu: నవంబర్ 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు తమిళనాడులో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు వాతావరణ శాఖ తమిళనాడుకు ప్రమాద సూచికగా ఆరెంజ్ అలర్ట్ (IMD issued Orange alert) జారీచేసింది.
శుక్రవారం కురిసిన వర్షానికి హైదరాబాద్ పూర్తిగా నీతితో మునిగిపోయింది. ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు 040-21111111 నంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదులు చేయాలని మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు తెలిపారు.
IMD issued red alert ahead of heavy rains: న్యూఢిల్లీ: రానున్న రెండు, మూడు రోజుల పాటు దేశంలోని తూర్పు, పశ్చిమ, మధ్య భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ (IMD) తెలిపింది. రాజస్థాన్, చత్తీస్ఘడ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించిన ఐఎండీ.. ఆయా రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్ (Red alert) జారీ చేసింది.
Hyderabad | కొంత కాలం క్రితం హైదరాబాద్ మహానగరాన్ని భారీ వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే. వరద బాధితులకు ఆర్థికంగా అండగా నిలవడానికి తెలంగాణ ప్రభుత్వం వారికి ఆర్థిక సహాయం ప్రకటించింది లక్షల మందికి డబ్బులు అందించింది.
Hyderabad Rains: వరుణుడి ప్రకోపానికి భాగ్యనగరం ( Hyderabad ) అతలాకుతలం అవుతోంది. భారీ వర్షాల తరువాత వచ్చిన వరదల వల్ల జనజీవనం అస్థవ్యస్తం అయింది. చాలా చోట్ల నిన్నా మొన్నటి పరిస్థితే కనిపిస్తోంది. వీధుల్లోకి వచ్చి చేరిన నీరు ఇంకడానికి చోటు లేక అనేక చోట్ల నిలిచిపోయింది.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC-2020) సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం జరగనుంది. ఇంతకుముందు మే 31 న ఈ పరీక్షలు జరగాల్సి ఉండగా.. కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే.
ఆస్ట్రేలియాలో రాజుకున్న కార్చిచ్చుతో అల్లాడిన మూగజీవాలకు వర్షాలు రూపంలో ఉపశమనం లభించిందని ఆనందించేలోపే.. ఆ వర్షాలు కూడా వరదలుగా మారి ఇబ్బంది పెట్టేస్థాయికి చేరుకున్నాయి. మొన్నటివరకు అగ్ని కీలల నుంచి తప్పించుకోలేక తిప్పలు పడిన జంతువులకు తాజాగా వరదల నుంచి కూడా తిప్పలు తప్పడం లేదు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.