Deepam Scheme Free Gas Cylinder: సూపర్ సిక్స్‌లో భాగంగా చంద్రబాబు ప్రభుత్వం దీపావళి సందర్భంగా ప్రజలు గిఫ్ట్ ఇవ్వనున్నారు. దీపం పథకం కింద ఉచిత సిలిండర్ అందించనున్నారు.
Free Gas Cylinder: దీపావళికి ముందే ఫ్రీ సిలిండర్ స్కీం షురూ అయ్యింది. దీపావళి రోజు పలు రాష్ట్రాలు తమ రాష్ట్రాల్లో ఫ్రీగా గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేసేందుకు రెడీ అవుతున్నాయి. ఈమధ్యే యూపీ సర్కార్ ఫ్రీ గ్యాస్ సిలిండర్ స్కీంను ప్రకటించింది. మీరు కూడా ఫ్రీ గ్యాస్ సిలిండర్ స్కీంను పొందాలంటే ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
Free Gas Cylinder Scheme: ఏపీలో కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగమైన ఉచిత గ్యాస్ సిలెండర్ పధకం త్వరలో ప్రారంభం కానుంది. ఈ పథకానికి సంబంధించి లబ్దిదారులు రేపట్నించి దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Free Gas Cylinders In Ap Eligibility: ఏపీ ప్రభుత్వం ఇటీవల ఉచిత గ్యాస్ సిలిండర్లపై కీలక అప్డేట్ ఇచ్చింది. ఎన్నికల హామీలో భాగంగా ఏడాదికి మూడు సిలిండర్లు అర్హులైన వారికి అందించనుంది. అయితే, ఈ పథకాన్ని దీపావళి నుంచి ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఏపీ ప్రభుత్వం ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా పొందాలంటే కావాల్సిన అర్హత, పత్రాలను తెలుసుకుందాం.
Chandrababu Diwali Gift Full Details Of Deepam Scheme: ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీని చంద్రబాబు ప్రభుత్వ నెరవేర్చేందుకు సిద్ధమైంది. దీపావళికి ఉచిత సిలిండర్ల పథకానికి శ్రీకారం చుట్టనుంది.
Pradhana mantri ujjwala yojana: మన దేశాల్లో గ్రామంలో ఎక్కువ మంది కట్టెల పొయ్యిపై వంటి చేయడం మనం చూసే ఉంటాం. దీని ద్వారా వచ్చే పొగ మహిళల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అనారోగ్య సమస్యల బారిన కూడా పడుతున్నారు. అయితే, కేంద్ర ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించింది. ఆ పథకం పేరు ప్రధాన మంత్రి ఉజ్వల యోజన. దీనివల్ల మహిళలు ఉచితంగా గ్యాస్ సిలిండర్‌ను పొందవచ్చు.
PM Ujjwala Yojana 2.0 Online Apply: పీఎం ఉజ్వల యోజన 2.0 కింద కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రెండు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేస్తోంది. ఆన్లైన్ ప్రక్రియ ప్రారంభమైంది. హోలీ సందర్భంగా ఈ నెలలో ఒక గ్యాస్ సిలిండర్‌ను అందజేయనుంది. పూర్తి వివరాలు ఇలా..
yogi aditynath: ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆ రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పారు. దీపావళి కానుకగా గ్యాస్ సిలిండర్‌ను ఉచితంగా అందిస్తామని ప్రకటించారు.
సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త తెలిపింది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద 75 లక్షల ఎల్పీజీ కొత్త కనెక్షన్లను ఉచితంగా ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. ఆ వివరాలు..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.