Friendship day 2024: స్నేహం విలువ గురించి చెప్పాలంటే మాటలు లేవు. అది రెండు హృదయాల స్పందన.. తల్లిదండ్రులు.. భార్యా పిల్లలకు చెప్పుకోలేని ఎన్నో విషయాలను మనం పంచుకునేది స్నేహితులతోనే అని చెప్పాలి. త్యాగాన్ని కోరేది.. వజ్రం కన్నా దృఢమైన స్నేహాన్ని చాటి చెప్పిన న్యూ ఏజ్ తెలుగు సినిమాల విషయానికొస్తే..
Friendship day 2024: స్నేహానికి ఎక్స్ పైరీ డేట్ లేదు. అలాగే తెలుగు సినీ ఇండస్ట్రీలో కూడా స్నేహానికి కూడా ఎలాంటి గడువు లేదు. ఒకప్పటి టాకీలు మొదలైనప్పటి నుంచి కలర్.. డిజిటల్ వరకు ఇప్పటికీ తెలుగులో స్నేహంపై ఎన్నో అద్భుత చిత్రాలు వచ్చాయి. అందులో టాలీవుడ్ ప్రస్తుత సీనియర్ టాప్ హీరోలు చేసిన ఫ్రెండ్ షిప్ డే మూవీస్ పై ఓ లుక్కేద్దాం.
Friendship day 2024: స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం అంటూ తెలుగులో ఫ్రెండ్ షిప్ పై ఎన్నో చిత్రాలు వచ్చాయి. ఒక మన ఇతిహాసాలు, చరిత్ర చూసుకున్న రాముడు - సుగ్రీవుడు, శ్రీ కృష్ణుడు - కుచేలుడు, దుర్యోధనుడు - కర్ణుడు వంటి ఎన్నో ఉదాహరణలున్నాయి. ఇందులో దుర్యోధనోడు - కర్ణుడువి విఫల స్నేహం కాగా.. మిగతా వారికి సఫల స్నేహంగా చరిత్రలో నిలిచిపోయాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.