Sreeleela: శ్రీలీల తెలుగులో ప్రస్తుతం బుల్లెట్ లా దూసుకుపోతున్న భామ.. అంతేకాదు తెలుగులో వరుసగా అగ్ర హీరోల సరసన నటిస్తూ దుమ్మురేపుతోంది. గతేడాది ఈ భామ మహేష్ బాబుతో చేసిన ‘గుంటూరు కారం’ సినిమాలో కుర్చీ మడతపెట్టి సాంగ్ తో పాటు.. అల్లు అర్జున్ పుష్ప 2లో చేసిన కిస్సీక్ సాంగ్ తో మంచి గుర్తింపే తెచ్చుకుంది. ఈ రెండు పాటలతో గ్లోబల్ లెవల్లో ఫేమస్ అయింది.
Sreeleela: శ్రీలీల అచ్చ తెలుగు అందం. చాలా యేళ్ల తర్వాత ఓ పదహారాణాల తెలుగు పాప.. టాలీవుడ్ తెరను ఏలుతుందనే చెప్పాలి. తాజాగా ఈమె పుష్ప 2ల కిస్సిక్ పాటలో ఈమె చేసిన డాన్సులకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ పాట తెచ్చిన క్రేజ్ తో శ్రీలీకు ప్యాన్ ఇండియా క్రేజ్ వచ్చింది. త్వరలో పలు బాలీవుడ్ ప్రాజెక్ట్స్ లో ఈమెకు వరుస ఆఫర్స్ వస్తున్నాయి.
Sreeleela: శ్రీలీల తెలుగులో బుల్లెట్ వేగంతో వచ్చిన రాకెట్ వేగంతో దూసుకుపోతుంది శ్రీలీల. అంతేకాదు తెలుగులో వరుస ఛాన్సులతో తెగ అలరిస్తోంది. తాజాగా అల్లు అర్జున్ పుష్ప 2లో కిస్సీక్ సాంగ్ తో మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ పాటలో శ్రీలీల డాన్సలకు అభిమానులు ఫిదా అయ్యారు.
Sreeleela: టాలీవుడ్ టాప్ హీరోయిన్ శ్రీలీల త్వరలో మెగాహీరోతో పీక లోతు ప్రేమలో ఉందా. అంటే ఔననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. అంతేకాదు ఆ మెగా కథానాయకుడు దీపావళి సందర్భంగా శ్రీలీలకు అదిరిపోయే బంపర్ గిఫ్ట్ పంపించడానే వార్తలు కోడై కూస్తున్నాయి.
Sreeleela: శ్రీలీల.. ప్రస్తుతం తెలుగులో బుల్లెట్లా వచ్చి అంతే వేగంతో దూసుకుపోయింది. అంతేకాదు తెలుగులో వరుస అవకాశాలతో తన సత్తా చూపెడుతున్న ఈ భామ.. త్వరలో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సమాచారం.
Sreeleela: శ్రీలీల.. ఈ మధ్యకాలలో ఈమెలా స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగిన భామ ఎవరు లేరనే చెప్పాలి. అంతేకాదు తెలుగులో వరుస అవకాశాలతో తన సత్తా చూపెడుతోంది. తాజాగా ఈ భామ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఓ ప్రాజెక్ట్ ఉంటుందా లేదా అనేది డౌటే అని చెప్పాలి.
Sreeleela: శ్రీలీల.. ప్రస్తుతం తెలుగులో బుల్లెట్లా వచ్చి రాకెట్ వేగంతో దూసుకుపోతున్న శ్రీలీల. అంతేకాదు తెలుగులో వరుస అవకాశాలతో తన సత్తా చూపెడుతోంది. తాజాగా ఈ భామ ఆ రెండు సినిమాలపైనే తన ఆశలన్ని పెట్టుకుంది. ఈ సినిమాలు ఫ్లాపైతే అంతే సంగతులు అనే చెప్పాలి.
Sreeleela: శ్రీలీల ప్రస్తుతం టాలీవుడ్ హాట్ బేబి. మొదటి సినిమాతో స్టార్ అయిపోయింది. అంతేకాదు వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈమె కెరీర్‌కు ఫ్లాపులనేవి స్పీడ్ బ్రేకర్స్‌గా మారాయి. ఈ నేపథ్యంలో రాబోయే సినిమాపై ఫోకస్ పెట్టింది.
Prabhas: అవమానం.. ఘోర అవమానం.. ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ 'సలార్' మూవీకి వచ్చిన టీఆర్పీ రేటింగ్ ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయమై రెబల్ స్టార్ ఫ్యాన్స్ నారాజ్‌గా ఉన్నారు.
Sreeleela: శ్రీలీల ప్రస్తుతం తెలుగులో బుల్లెట్లా వచ్చి రాకెట్ వేగంతో దూసుకుపోతున్న తార. అంతేకాదు తెలుగులో వరుస అవకాశాలతో తన సత్తా చూపెడుతోంది. ఈ ఇయర్ త్రివిక్రమ్ డైరెక్షన్లో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన 'గుంటూరు కారం' మూవీతో పలకరించింది. ఈ సినిమా సరైన విజయం సాధించపోయినా.. శ్రీలీల డాన్సులకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
Sreeleela: శ్రీలీల ప్రస్తుతం తెలుగులో అగ్ర కథానాయికగా ఇలాయిస్తోంది. అంతేకాదు వరుస ఛాన్సులతో తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లెట్లా దూసుకుపోతుంది. రీసెంట్గా ఈమె త్రివిక్రమ్ డైరెక్షన్లో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన 'గుంటూరు కారం' మూవీతో పలకరించింది. ఈ సినిమా సరైన విజయం సాధించపోయినా.. ఈమె డాన్సులకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
Mahesh Babu - Guntur Kaaram TRP Rating: మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన మూడో చిత్రం 'గుంటూరు కారం'. సంక్రాంతి సీజన్లో విడుదలైన ఈ చిత్రం అనుకున్నంత రేంజ్లో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా టీవీలో తొలిసారి టెలికాస్ట్ అయింది.
Mahesh Babu Non Pan India Record: తెలుగు స్టార్ హీరోల్లో ఇప్పటి వరకు మహేష్ బాబు ఒక్క ప్యాన్ ఇండియా మూవీ చేయలేదు. కానీ ఈయనకు ప్యాన్ ఇండియా రేంజ్లో అభిమానులున్నారు. త్వరలో చేయబోయే రాజమౌళి సినిమాతో ప్యాన్ ఇండియా కాదు.. ప్యాన్ వరల్డ్‌లో సత్తా చూపెట్టడానికి రెడీ అవుతున్నాడు పండుగాడు. ఈ నేపథ్యంలో నాన్ ప్యాన్ ఇండియా కేటగిరిలో ఎవరిక సాధ్యం కానీ ఓ రికార్డును తన పేరిట రాసుకున్నాడు మహేష్ బాబు.
Tollywood 3 Months Box Office Report: చూస్తూ చూస్తేనే 2024లో మూడు నెలలు కంప్లీట్ అయ్యాయి. ఈ 3 మంత్స్‌లో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఎన్నో సినిమాలు విడుదలై తమ లక్‌ను పరీక్షించుకున్నాయి. అందులో హనుమాన్, తాజాగా టిల్లు స్వ్కేర్ సినిమాలు బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి. మొత్తంగా 3 నెలల్లో సిల్వర్ స్క్రీన్‌ను షేక్ చేసిన సినిమాల విషయానికొస్తే..
Guntur Kaaram Television Premiere: మహేష్ బాబు హీరోగా శ్రీలీల హీరోయిన్ గా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం గుంటూరు కారం. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా పరవాలేదు అనిపించకుండా ప్రేక్షకుల దగ్గర నుంచి మాత్రం నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ మధ్యనే ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ సినిమా ఇప్పుడు టెలివిజన్ ప్రీమియర్ కి కూడా సిద్ధమవుతోంది..
Sreeleela: శ్రీలీల ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోయిన్గా ఇలాయిస్తోంది. అంతేకాదు వరుస అవకాశాలతో తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లెట్లా దూసుకుపోతుంది. రీసెంట్గా ఈమె త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన 'గుంటూరు కారం' మూవీతో పలకరించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఓ మోస్తరు విజయం సాధించింది.
Mahesh Babu - Guntur Kaaram World TV Premier: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన సినిమా 'గుంటూరు కారం'. ఈ మూవీ సంక్రాంతి కానుకగా విడుదలై మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పటికే థియేట్రికల్ రన్ ముగిసిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ డేట్ ఫిక్స్ అయింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.