Harish Rao: ఇచ్చిన హామీలు నెరవేర్చని రేవంత్ రెడ్డి పాలనపై ప్రజలు తిరగబడుతున్నారని.. గ్రామసభలు పోలీసుల బందోబస్తులో నిర్వహించడం ఏమిటని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామసభల్లో ప్రజల తిరుగుబాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కనిపిస్తుందని ప్రకటించారు.
Minister Harish Rao: కాళేశ్వరం ప్రాజెక్టులో ఈఎన్సీ హరేరాం పాత్ర చాలా గొప్పది. అన్నీ సమయాల్లో, సందర్భాల్లో అండగా ఉన్నారు అని మంత్రి హరీశ్ రావు అన్నారు. దశాబ్ది ఉత్సవాలలో భాగంగా రంగనాయక జలాశయం నడి మధ్య సాగునీటి పండుగ జరగడం సంతోషంగా ఉందన్నారు.
Harish Rao Serious Comments On AP Ministers: ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు కోసం ఏపీ మంత్రులు ఎందుకు పోరాటం చేయట్లేదని మంత్రి హరీష్ రావు నిలదీశారు. తాను ఏపీ ప్రజలకు గురించి తప్పుగా మాట్లాడలేదని క్లారిటీ ఇచ్చారు.
Minister Harish Rao: కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే బీజేపికి కూడా పడుతుంది అని అన్నారు మంత్రి హరీష్ రావు. నాడు కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణకు రూపాయి కూడా ఇవ్వం, ఏం చేసుకుంటారో చేస్కోండి అన్నాడు. కిరణ్ కుమార్ రెడ్డి మాటలను తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖండించలేదు సరికదా.. కనీసం నోరు కూడా మెదపలేదు. కానీ ప్రజలు గుణపాఠం చెప్పారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.