Harish Rao Comments: తెలంగాణలో రాహుల్‌గాంధీ టూర్ పై మాటలయుద్ధం మరింత ముదురుతోంది. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాకే రాహుల్‌గాంధీ ఓయూలో అడుగుపెట్టాలని బాల్క సుమన్ చేసిన కామెంట్లు ఇప్పటికే కాక రాజేశాయి.
Minister Harish Rao introduced Telangana Budget 2022. తెలంగాణ రాష్ట్ర 2022-23 వార్షిక బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఆర్థిక మంత్రి హరీశ్‌రావు రూ. 2,56,958.51 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
Mallanna Sagar Inauguration updates: మల్లన్న సాగర్ ప్రాజెక్టు 10 జిల్లాల ప్రజలకు ఒక వరం లాంటిదని మంత్రి హరీష్ రావు అభిప్రాయపడ్డారు. మల్లన్న సాగర్ రిజర్వాయర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి హరీష్ రావు మాట్లాడారు.
Minister Harish Rao Khammam Visit: తెలంగాణలో అధికార టీఆర్ఎస్కు నిరుద్యోగుల నిరసన సెగ తగులుతోంది. తాజాగా మంత్రి హరీశ్ రావు ఖమ్మంలో పర్యటించగా.. ఉద్యోగ నోటిఫికేషన్లకు డిమాండ్ చేస్తూ బీజేపీ కార్యకర్తలు ఆయన కాన్వాయ్‌ను అడ్డుకున్నారు.
Zee Telugu News Interview with Harish Rao: తెలంగాణ ఉద్యమ సమయంలో ఎలా పని చేశామో, ఇప్పుడు అదే స్ఫూర్తితో పని చేస్తున్నామంటోన్న మంత్రి హరీశ్... తెలంగాణకు సంబంధించిన పలు విషయాలపై మాట్లాడారు. మంత్రి హరీశ్ రావుతో జీ తెలుగు న్యూస్ .. స్పెషల్ ఇంటర్వ్యూపై ఓ లుక్కేయండి.
Harish Rao demands apology from Piyush Goyal: రాష్ట్రంలోని 70లక్షల మంది తరుపున మంత్రుల బృందం ఢిల్లీకి వస్తే... మీకేమీ పని లేదా అని పీయుష్ గోయల్ మాట్లాడటం తెలంగాణ ప్రజలను అవమానించడమేనని హరీష్ రావు ఫైర్ అయ్యారు.
Harish Rao: దేశంలోకి ఒమిక్రాన్ థార్డ్ వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. అయితే ప్రజలు మాత్రం జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
గత 24 గంటల్లో 31,054 మందికి కరోనా వైరక్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా, అందులో 137 మందికి కరోనా వైరల్ పాజిటివ్ అని నిర్ధారణ అయింది. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోనే కొత్తగా 48 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.
Telangana ministers on New Farm laws repeal: నూతన సాగు చట్టాలను స్వాగతిస్తున్నట్లు తెలంగాణ మంత్రులు, ఇతర నేతలు ప్రకటించారు. ఇది రైతుల విజయమని పేర్కొన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు భయపడే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని చెప్పారు.
Minister Harish Rao: కృష్ణా జల వివాద పరిష్కారానికి కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటులో కేంద్ర ప్రభుత్వం జాప్యం చేస్తోందంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ (Gajendra Singh Shekhawat) స్పందించారు. ఇక ఈ విషయంలో మంత్రి హరీశ్‌రావు వివరణ ఇచ్చారు. నదీ జలాల్లో రాజ్యాంగబద్ధమైన, న్యాయమైన వాటానే కోరతున్నామని మంత్రి హరీశ్‌రావు అన్నారు.
Harish Rao: తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ జాతీయ సగటుకన్నా ఎక్కువగా ఉన్నట్లు మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష అనంతరం ఈ విషయాలు వెల్లడించారు.
Eatala Rajender slams TRS party and CM KCR: హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితం కేసీఆర్ అహంకారానికి చెంపపెట్టు లాంటిదని, కేసీఆర్ ఈ ఎన్నికలో ప్రజాస్వామ్యాన్ని నమ్ముకోకుండా డబ్బు సంచులను, అన్యాయం, అక్రమాలను నమ్ముకున్నారని ఈటల రాజేందర్ ఆరోపించారు. చివరికి శ్మశానంలో కూడా నోట్ల కట్టలు పంచిపెట్టారని, అధికార పార్టీ కావడంతో ఇష్టారీతిన అధికార దుర్వినియోగం చేశారని ఈటల మండిపడ్డారు.
Minister KTR about Huzurabad by-poll results: గత 20 ఏళ్లలో టీఆర్ఎస్ పార్టీ ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూసిందన్న మంత్రి కేటీఆర్.. ఈ ఒక్క ఉప ఎన్నిక ఫలితంతో పార్టీకి (TRS Party) ఒరిగే నష్టం కానీ లేదా పార్టీపై పడే ప్రభావం కానీ ఏమీ ఉండబోదని స్పష్టంచేశారు.
Harish Rao about Huzurabad by-poll results: టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌కు (Gellu Srinivas Yadav) ఓట్లు వేసిన వాళ్లందరికీ పేరుపేరున కృతజ్ఞతలు చెబుతున్నట్టు మంత్రి హరీష్ రావు తెలిపారు.
Huzurabad by-poll results live updates: తన సమీప అభ్యర్థి, టీఆర్ఎస్ విద్యార్థి విభాగం నేత గెల్లు శ్రీనివాస్‌పై 23,865 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయిన అనంతరం బీజేపి అభ్యర్థి ఈటల రాజేందర్‌కి మొత్తం 1,06,213 ఓట్లు లభించగా టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ కి 82,348 ఓట్లు నమోదయ్యాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.