Garlic Side Effects: వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. ఆరోగ్యానికి ఎంత మంచిదో అతిగా తీసుకుంటే అన్ని దుష్పరిణామాలుంటాయి. వెల్లుల్లి అధికంగా తీసుకుంటే కలిగే సైడ్ ఎఫెక్ట్స్ పరిశీలిద్దాం..
Digestion Tips: మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే జీర్ణక్రియ బాగుండాలి. లేకపోతే అన్నీ సమస్యలే. అందుకే భోజనం తరువాత ప్రతిరోజూ ఆ నీళ్లు తాగితే జీర్ణక్రియ పూర్తిగా సెట్ అవుతుంది.
Tea Side Effects: టీ అందరికీ మంచిది కాదు. కొందరికి ఏ హాని కల్గించకపోయినా..మరి కొందరికి మాత్రం ఇబ్బందులకు గురి చేస్తుంది. మిల్క్ టీ వల్ల కలిగే 5 ప్రధానమైన సమస్యల గురించి తెలుసుకుందాం..
Green Vegetables: సంపూర్ణ ఆరోగ్యం అనేది ఎప్పుడూ మనచేతుల్లోనే ఉంటుంది. ప్రకృతిలో లభించే వివిధ పదార్ధాల్ని సక్రమంగా ఉపయోగించుకుంటే ఆ ఆరోగ్యం మీ సొంతమౌతుంది. ఇందులో ముఖ్యమైనవి గ్రీనీ వెజిటెబుల్స్.
Eggs Side Effects: సండే హో యా మండే..రోజ్ ఖాయే అండే..ఇది గుడ్లతో కలిగే లాభాల గురించి ఎప్పట్నించో వినే ప్రకటన. గుడ్లు ఆరోగ్యానికి అంత మంచిది. అయితే కొందరికి మాత్రం ఇవే గుడ్లు హాని కల్గిస్తాయి. ఆ వివరాలు మీ కోసం.
Pimple Care Tips: ముఖంపై తరచూ ఏర్పడే పింపుల్స్ సాధారణమైపోయింది. అమ్మాయిల అందం మొత్తం పాడవుతుంటుంది. అయితే కొన్ని సులభమైన చిట్కాలతో పింపుల్స్ సమస్య నుంచి గట్టెక్కవచ్చు.
Skin Care Tips: మెరుగైన ఆరోగ్యమే కాదు..అందమైన ముఖం కూడా అవసరం. ఎందుకంటే అందం సగం ఆరోగ్యంతో సమానం. మరి అందమైన ముఖానికి ఏం చేయాలి, ఎలాంటి చిట్కాలు పాటించాలి..
Cycling Precautions: ఆరోగ్యంగా ఉండాలంటే సైక్లింగ్ చాలా మంచిదని ప్రతి ఒక్కరికీ తెలుసు. బాడీ హెల్తీగా, ఫిట్‌గా ఉంటుంది సైక్లింగ్‌తో. కానీ కొంతమందికి మాత్రం సైక్లింగ్ ప్రమాదకరం. ఆశ్చర్యంగా ఉందా..నిజమే..ఆ వివరాలు మీ కోసం.
Body Detox: మనిషి ఆరోగ్యం అనేది శరీరం లోపలుండే వ్యర్ధ పదార్ధాల క్లీనింగ్‌పై ఆధారపడి ఉంటుంది. బాహ్య శరీరమే కాదు..అంతర్గతంగా కూడా శుభ్రం చేయాలి. దీనినే డీటాక్స్ అంటారు. డీటాక్స్ పూర్తి వివరాలు తెలుసుకుందాం..
Skin Care Tips: ఆరోగ్యంతో పాటు చర్మ సంరక్షణ కూడా చాలా అవసరం. 30 ఏళ్లు దాటిన తరువాత చర్మంలో నిగారింపు తగ్గడం సహజమే. అయితే కొన్ని టిప్స్ పాటిస్తే నిత్య యవ్వనంగా కన్పించడం ఖాయం
Diabetes: మధుమేహం ఇటీవలి కాలంలో ప్రధాన సమస్యగా మారింది. కొన్ని రకాల హెల్తీ డ్రింక్స్ రోజూ తీసుకుంటే మధుమేహం పూర్తిగా నియంత్రణలో ఉంటుంది. ఆ వివరాలు మీ కోసం..
Weakness Tips: శారీరకంగా బలంగా ఉండటమే అసలైన ఆరోగ్యం. శారీరకం బలహీనత అనారోగ్యంతో సమానం. ఆధునిక జీవనశైలిలో అతి ప్రధాన సమస్య ఇదే. డైట్లో మార్పులతో ఆ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు..
Weight Loss Tips: ఆధునిక జీవితంలో ఎదురౌతున్న ప్రధాన సమస్య అధిక బరువు, ఫిట్నెస్. అయితే ఆ ఆకులతో కేవలం వారం రోజుల వ్యవధిలోనే అధిక బరువుకు చెక్ చెప్పి..బాడీని ఫిట్‌గా మార్చుకోవచ్చు. ఆ వివరాలు మీ కోసం..
Nail Care Tips: దేహ సౌందర్యం, చర్మ సంరక్షణ ఎంత ముఖ్యమో గోర్ల సంరక్షణ కూడా అంతే అవసరం. లేకపోతే గోర్ల ఫంగస్ సమస్యగా మారుతుంది. గోర్ల ఫంగస్ నుంచి ఉపశమనం పొందేందుకు సులభమైన చిట్కాలు మీ కోసం..
Healthy Weight Loss: ఆధునిక పోటీ ప్రపంచంలో బెల్లీ ఫ్యాట్, స్థూలకాయం అనేవి ప్రధాన సమస్యలు. అధిక బరువును ఎప్పుడూ సహజసిద్ధంగానే అంటే ఆరోగ్యకరంగానే తగ్గించుకోవాలి. లేకుంటే అనర్ధాలు ఎదురౌతాయి.
Ginger jaggery Tea: టీ, కాఫీ ఆరోగ్యానికి ఏ మేరకు మంచిదనే విషయంపై భిన్నాభిప్రాయాలున్నాయి. అయితే టీ విషయంలో పంచదార కాకుండా బెల్లం, అల్లంతో కాచి తాగితే అద్భుత ఔషధంగా మారుతుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఆ వివరాలు మీ కోసం..
Milk and Dry grapes: సాధారణంగా పాలను సూపర్ ఫుడ్‌గా పిలుస్తారు. అదే పాలలో కొద్దిగా ఎండు ద్రాక్ష మిక్స్ చేస్తే..ఇక దివ్యౌషధమే. ఈ రెంటి మిశ్రమం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చూద్దాం..
Bone Health Diet: శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఎముకలు బలంగా ఉండటం చాలా అవసరం. సాధారణంగా వయస్సు పెరిగే కొద్దీ ఎముకలు బలహీనమౌతుంటాయి. అయితే కొన్ని పదార్ధాలు తీసుకుంటే 60లో కూడా ఎముకలు బలంగా ఉంటాయి..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.