High Blood Pressure: అధిక రక్తపోటు చాలా ప్రమాదకరం. నియంత్రణలో లేకుంటే ప్రాణాంతకం కానుంది. రక్తపోటు నియంత్రించేందుకు కొన్ని పదార్ధాలకు తక్షణం దూరంగా ఉండాలి.
High Cholesterol: శరీరంలో అంతర్గతంగా సమస్య వచ్చినప్పుడు వివిధ రూపాల్లో అది బయటపడుతుంటుంది. అదే విధంగా కొలెస్ట్రాల్ పెరిగితే..కొన్ని లక్షణాలు కన్పిస్తాయి. ఎలా గుర్తించాలి, కొలెస్ట్రాల్ ఎలా నియంత్రించాలనేది తెలుసుకుందాం..
Sore Throat: శీతాకాలంలో దగ్గు, జలుబు, గొంతులో నొప్పి లేదా గరగర సమస్య అధికంగా ఉంటుంది. గొంతులో మంట కూడా వేధిస్తుంటుంది. అయితే కొన్ని చిట్కాలతో ఈ సమస్యల్నించి ఉపశమనం పొందవచ్చు.
Kidney Care Tips: శరీరంలోని అతి ముఖ్యమైన అంగాల్లో కీలకమైంది కిడ్నీ. కిడ్నీ ఆరోగ్యంగా ఉండటం చాలా అవసరం. రక్తాన్ని ఫిల్టర్ చేయడం కిడ్నీ ప్రధాన విధి. తద్వారా విష పదార్ధాల్ని బయటకు పంపించేస్తుంది.
Health Tips: తినే ఆహార పదార్ధాల కారణంగా రక్తంలో వ్యర్ధాలు పేరుకుపోయి..చర్మంపై దుష్ప్రభావం చూపిస్తుంటాయి. రక్తం శుభ్రంగా లేకపోవడం వల్ల..ముఖంపై పింపుల్స్ వంటి చర్మ సమస్యలు తలెత్తుతాయి. రక్తం శుభ్రంగా లేకపోవడం వివిధ వ్యాధులకు కారణమౌతుంటుంది.
Diabetes Care: డయాబెటిస్ చాపకింద నీరులా విస్తరిస్తున్న అత్యంత ప్రమాదకరమైన వ్యాధి. ఇదొక స్లో పాయిజన్ లాంటిది. సరైన జాగ్రత్తలు తీసుకుంటే తప్ప నియంత్రణ సాధ్యం కాదు. అందుకే డయాబెటిస్ సోకినప్పుడు అప్రమత్తత ముఖ్యం.
Health Tips: చాలామందికి టీ లేదా కాఫీ తాగేముందు నీళ్లు తాగే అలవాటుంటుంది. అయితే ఈ అలవాటు ఆరోగ్యానికి మంచిదా కాదా అనేది తెలియదు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Diabetes: చలికాలంలో సహజంగా డయాబెటిస్ రోగులకు కష్టంగా ఉంటుంది. అందుకే డైట్‌పై తప్పకుండా దృష్టి సారించాలి. డయాబెటిస్ రోగులు చలికాలంలో కొన్ని రకాల కూరగాయల్ని డైట్లో చేర్చితే మంచి ఫలితాలు కన్పిస్తాయి.
Amla Benefits: శరీరంలో అన్నింటికి మూలం జీర్ణక్రియ. జీర్ణక్రియ బాగుంటే ఆరోగ్యం బాగుంటుంది. మీరు కూడా మీ జీర్ణక్రియను మెరుగుపర్చుకోవాలంటే..డైట్లో ఉసిరికాయలు తప్పకుండా చేర్చాలి. ఉసిరితో కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..
Reasons for Cough: చలికాలంలో జలుబు , దగ్గు సమస్యలు అధికంగా ఉంటాయి. దగ్గు కారణంగా సమస్యలు పెరుగుతాయి. అందుకే ఎప్పుడూ ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించాలి. కొన్ని రకాల వస్తువుల్ని కచ్చితంగా దూరంగా పెట్టాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.
Weight loss Tips: ఆధునిక జీవనశైలిలో స్థూలకాయం, బెల్లీఫ్యాట్ ప్రధాన సమస్యగా మారింది. బాడీ ఫిట్నెస్ సరిగ్గా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వివిధ రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి.
High Blood Pressure: ఇటీవల చాలాకాలంగా అధిక రక్తపోటు కేసులు పెరుగుతున్నాయి. కొన్ని సులభమైన చిట్కాలతో ఈ సమస్యను నియంత్రించవచ్చు. అధిక రక్తపోటు సమస్య ఉన్నప్పుడు ఏం చేయాలో తెలుసుకుందాం..
Cardamon Benefits: ప్రతి కిచెన్‌లో తప్పనిసరిగా లభించే ఇలాచీతో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలున్నాయి. అధిక రక్తపోటును సైతం ఇట్టే నియంత్రిస్తుంది. ఇలాచీతో కలిగే పూర్తి ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..
Health Tips: కొంతమంది తెలిసో తెలియకో రాత్రి భోజనం సమయంలో చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు. మీరు చేసే ఈ తప్పులు మీకు నిద్రలేకుండా చేస్తాయి. ఆ పొరపాట్లు, తప్పులేంటో తెలుసుకుందాం..
Nail White Marks: శరీరంలో అంతర్గతంగా తలెత్తే వ్యాధుల సంకేతాలు వివిధ రూపాల్లో బయటపడుతుంటాయి. సకాలంలో ఆ సంకేతాల్ని గుర్తించగలిగితే చాలావరకూ పరిష్కారముంటుంది. ఆ వివరాలు మీ కోసం..
Healthy Diet: బాడీ ఫిట్ అండ్ స్లిమ్‌గా, ఫిట్ అండ్ హెల్తీగా ఉండాలంటే..ఆరోగ్యకరమైన ఆహరంతో పాటు..బోన్స్ బలంగా, పటిష్టంగా ఉండాలి. వయసు పెరికే కొద్దీ పటుత్వం కోల్పోయే ఎముకల్ని పటిష్టం చేయడం ఎలా..
Skin Care Tips: చలికాలం నడుస్తోంది. చర్మ సంరక్షణ చాలా అవసరం, చర్మ సంరక్షణకై బంగాళదుంప ఉపయోగిస్తే మెరుగైన ఫలితాలుంటాయి. బంగాళదుంపతో చర్మానికి నిగారింపు కూడా కలుగుతుంది.
Spinach Benefits: చలికాలం వస్తూనే వివిధ రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. అందుకే చలికాలంలో సరైన డైట్ తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవల్సి వస్తుంది.
Ginger Milk: చలికాలంలో వివిధ రకాల ఇన్ఫెక్షన్లు తలెత్తుతుంటాయి. ముఖ్యంగా జలుబు, జ్వరం వంటి సమస్యలు వేధిస్తుంటాయి. కొన్ని సులభమైన చిట్కాలతో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.