Cholesterol Tips: ఆధునిక జీవనశైలి వ్యాధుల్లో ప్రమాదకరమైంది కొలెస్ట్రాల్. ఇటవలి కాలంలో కొలెస్ట్రాల్ సమస్య పెరిగిపోతోంది. అయితే కొలెస్ట్రాల్ నియంత్రణ అనేది పూర్తిగా ఆహారపు అలవాట్లపైనే ఆధారపడి ఉంటుంది.
Avocado Benefits: కొలెస్ట్రాల్ సమస్య ఇటీవలి కాలంలో చాలా వేగంగా పెరుగుతోంది. ప్రతి పదిమందిలో ఐదుగురికి ఈ సమస్య ఉంటోంది. కొలెస్ట్రాల్ కారణంగా ఇతర అనారోగ్య సమస్యలు చాలా వెంటాడుతుంటాయి. మరి ఈ కొలెస్ట్రాల్ సమస్యకు ఎలా చెక్ పెట్టాలి..
Weight Loss Tips: ఆధునిక జీవనశైలి కారణంగా 30 ఏళ్లకే స్థూలకాయం సమస్య వెంటాడుతోంది. ఆహారపు అలవాట్ల కారణంగా ఈ సమస్య ఉత్పన్నమౌతుంది. అందుకే బరువు తగ్గించేందుకు కొన్ని పదార్ధాలకు దూరంగా ఉండాలి.
Skin Care Tips: చలి, వేసవి కాలాల్లో బాహ్య ఆరోగ్యం సంరక్షణ చాలా అవసరం. చర్మ సంబంధిత సమస్యలు వెంటాడుతుంటాయి. చర్మం నల్లగా మారుతుంటుంది. ట్యానింగ్ సమస్య ఇబ్బంది కలిగిస్తుంటుంది. మరి ఈ సమస్యలకు పరిష్కారమేంటి..
Health Tips: ఆరోగ్యంగా ఉండేందుకు సాధారణంగా పండ్లు ఎక్కువగా తీసుకుంటుంటారు. నిజమే పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. కానీ కొన్ని రకాల పండ్లు ఒకేసారి తినకూడదు. దీనివల్ల ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుంది.
Cholesterol: వివిధ రకాల అనారోగ్య సమస్యలకు ప్రదానమైన కారణం ఆహారపు అలవాట్లే. వివిధ రకాల వ్యాధులు చుట్టుముడుతుంటాయి. అందుకే తీసుకునే ఆహార పదార్ధాల ఎంపిక బాగుండాలి. అప్పుడే ఆరోగ్యాన్ని పరిరక్షించుకోగలం.
Mood Swing: ఆధునిక జీవనశైలి ప్రభావమో మరొకటో గానీ ఇటీవలి కాలంలో చాలామంది మూడ్ ఆఫ్ సమస్యతో బాధపడుతున్నారు. మీక్కూడా ఆ సమస్య వేధిస్తుంటే..ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొన్ని సులభమైన కిచెన్ వస్తువులతోనే ఈ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.
Garlic Benefits: మనిషి ఆరోగ్యానికి కావల్సిన పదార్ధాలు చుట్టూ ఉండే ప్రకృతిలో చాలా వరకు ఉంటాయి. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ప్రతి వంటింట్లో లభించే వివిధ రకాల పదార్ధాల్లో ఉండే పోషక విలువలు తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఆ వివరాలు మీ కోసం..
Milk-Dry grapes Benefits: ప్రకృతిలో మన చుట్టూ లభించే చాలా పదార్ధాలు మెరుగైన ఆరోగ్యాన్ని అందిస్తుంటాయి. ఏవి తింటే మంచిదనేది తెలుసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం ఉంటుంది. ప్రకృతిలో లభించే వివిధ పదార్ధాల పోషక విలువలు తెలుసుకుంటే చాలా ప్రయోజనాలుంటాయి.
Cholesterol Diet: మనిషి ఆరోగ్యాన్ని వివిధ రూపాల్లో నిర్వీర్యం చేసేది ఒకే ఒక్కటి. అదే కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ ఒక్కటే వివిధ అనారోగ్య సమస్యలకు కారణం. కొలెస్ట్రాల్ నియంత్రించగలిగితే ఏ విధమైన సమస్యలుండవని వైద్యులు సూచిస్తున్నారు.
Bone Health: మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఫిట్నెస్ చాలా ముఖ్యం. బాడీ ఫిట్‌గా లేకుంటే వివిధ రకాల సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి. బాడీ ఫిట్‌గా ఉండాలంటే కేవలం వ్యాయామం ఒక్కటే కాదు..ఆరోగ్యకరమైన ఫుడ్ కూడా అవసరం. ఆ వివరాలు మీ కోసం..
Pista Benefits: మెరుగైన సంపూర్ణ ఆరోగ్యం కోసం డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం చాలా ప్రయోజనకరం. డ్రై ఫ్రూట్స్‌లో ప్రముఖంగా చెప్పుకోవల్సింది పిస్తా గురించి. పిస్తాలో పోషక విలువలు చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి.
Skin Care Tips: నిర్ణీత వయస్సుకు ముందే వృద్ధాప్య లక్షణాలు ఇటీవలి కాలంలో సాధారణమైపోయాయి. జీవనశైలి, వివిధ రకాల ఆహారపు అలవాట్లే ఇందుకు కారణం. ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు ఏయే అలవాట్లకు దూరంగా ఉండాలో తెలుసుకుందాం..
Immunity Foods: సీజన్ మారేకొద్దీ వివిధ రకాల వ్యాధుల ముప్పుు పెరుగుతుంటుంది. తీసుకునే డైట్ ఆరోగ్యంగా ఉంటే..ఇమ్యూనిటీ పటిష్టంగా ఉంటుంది. ఇమ్యూనిటీ సరిగ్గా లేకపోతే జీవనశైలిలో కొన్ని మార్పుల ద్వారా సరిచేసుకోవచ్చు. ఇమ్యూనిటీ కోసం ఎలాంటి ఆహార పదార్ధాలు తీసుకోవాలో తెలుసుకుందాం..
Soaked Superfoods for All Diseases: చాలామందికి ఆహారపు అలవాట్లపై అవగాహన ఉండదు. లేచిన వెంటనే ఏదిపడితే అది తినేస్తుంటారు ఫలితంగా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంటుంది. ఉదయం పరగడుపున తీసుకునే తిండి ప్రభావం నేరుగా ఆరోగ్యంపై చూపిస్తుంది. అందుకే ఉదయం వేళ ఏం తినాలో తెలుసుకోవాలి.
Gas problems: చాలామందికి కడుపు ఉబ్బిపోతుంటుంది. ఈ సమస్యకు ప్రధాన కారణం ఆహారపు అలవాట్లే. కడుపు ఉబ్బడం, ఫ్లోటింగ్‌కు ఏ విధమైన ఆహారపు అలవాట్లు కారణమౌతాయో తెలుసుకుందాం.
Milk Benefits: పాలను సాధారణంగా సూపర్ ఫుడ్‌గా పిలుస్తారు. అందుకే ఆరోగ్యానికి పాలు చాలా మంచివి. పాలలో ఆ రెండు పదార్ధాలు కలిపి తాగితే..ఆరోగ్యానికి మంచిదే కాకుండా పలు వ్యాధుల్నించి ఉపశమనం పొందవచ్చు.
Neck Pain: మెడనొప్పి అనేది చాలా తీవ్రమైంది. మందులు వాడినా వెంటనే ఉపశమనం లభించడం కష్టం. కొన్ని హోమ్ రెమిడీస్ సహాయంతో మెడనొప్పి నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చు.
Vitamin B12: విటమిన్ బి12 అనేది శరీరానికి కావల్సిన అతి ముఖ్యమైన విటమిన్. డైట్ ద్వారా ఈ విటమిన్ బి12 లోపాన్ని సరిచేయవచ్చు. విటమిన్ బి12 అనేది కేవలం నాన్ వెజ్ ఆహారంలో ఉంటుందనేది చాలా మంది అభిప్రాయం. ఇది ఎంతవరకూ నిజం..
Nail Biting: చాలామందికి గోర్లు కొరికే అలవాటుంటుంది. ఈ అలవాటు ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపిస్తుంది. గోర్లు కొరకడం వల్ల ఇన్ఫెక్షన్ సోకి..పలు సమస్యలకు కారణమౌతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.