Wood Apple Benefits: మారేడు పండును ఆయుర్వేద శాస్త్రంలో ఓ ఔషదంగా భావిస్తారు. పురాతన గ్రంథాల ప్రకారం ఈ పండును దైవిక ఫలంగా పిలుస్తారు. ఇది శరీరానికి, జీర్ణవ్యవస్థకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది శరీరాని అన్ని రకాల ప్రయోజనాలను చేకూర్చుతుంది.
Coriander Seeds Water Benefits: ప్రతి ఒక్కరి ఇంట్లో రోజూ వంటకాల్లో కొత్తిమీరను ఉపయోగిస్తారు. కొత్తి మీర లేని వంటకాలన్ని అసంపూర్ణంగా ఉంటాయని పెద్దలు చెబుతూ ఉంటారు. చాలా మంది దీనిని దాల్ తడ్కాలో కూడా ఉపయోగిస్తారు. ఇది వంటకాల్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది.
Bad Breath: ప్రస్తుతం చాలా మంది నోరు దుర్వాసన సమస్యతో బాధపడుతున్నారు. ఈ నోటి దుర్వాసన మీకు కూడా తెలికుండా తరచుగా జరుగుతుంది. ఈ చెడు వసన వల్ల ఇతరులు మనతో మాట్లాడడాని ఇష్టపడరు.
Health Benefits of Amla Seeds: ఉసిరిలో అనేక రకాల ఔషధ గుణాలు ఉన్నాయని ఆయుర్వేద శాస్త్రంలో వివరించారు. ఇది జుట్టును బలంగా చేయడానికి, చర్మ సౌదర్యం కోసం ఉపయోగపడుతుంది. చాలా మంది ఉసిరిని తిన్న తర్వాత గింజలను పడేస్తారు.
Benefits Of Mulberry: వేసవి కాలంలో లభించే పండ్లలో మల్బరీ ఒకటి. ఇది పుల్లని, తీపి రుచిని కలిగి ఉంటుంది. దీనిని క్రమం తప్పకుండా తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. మల్బరీ పండ్లు మొదట చైనాలో మొదలై ప్రపంచ వ్యాప్తంగా చేరాయి.
Honey Facial At Home: తేనె శరీరాని రోగనిరోధక శక్తిని పెంచడానికే కాదు చర్మాన్ని మెరుగుపరచడానికి కూడా సహాయపడుతుంది. తేనెలో ఉండే గుణాలు చర్మాన్ని మెరుగు పర్చడానికి ఎంతగానో ఉపయోగ పడుతుంది. ఇది పొడి చర్మాన్ని సమస్యల నుంచి రక్షిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Giloy Benefits: తిప్ప బెరడు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచడం, శరీరాభివృద్ధికి దోహదపడుతుంది. ఈ బెరడు అనేక వ్యాధుల నుంచి రక్షిస్తుంది. అలాగే, ఇది బరువును తగ్గించడానికి సహాయపడుతుంది.
High Cholesterol Food: ప్రస్తుతం మారుతున్న జీవనశైలి కారణంగా చాలా మంది అధిక కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్నారు. దీని కారణంగా గుండెపోటు, అధిక రక్తపోటు(BP), మధుమేహం బారిన పడుతున్నారు.
Mango Protein Shake: వేసవి కాలాన్ని చాలా మంది ఇష్టపడతారు. ఎందుకంటే చాలా రకాల పండ్లు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా వేసవిలో లభించే పండ్లలో మామిడి పండు ఒక్కటి. అందుకే ఎక్కువ మంది ఎండకాలంలో మామిడి పండ్లను తినేందుకు అసక్తి చూపుతారు. ప్రస్తుతం ఈ పండ్లను తినడమే కాకుండా జ్యూస్ చేసుకుని కూడా తాగుతారు.
Dry Fruits Eating Tips: శరీర అభివృద్ధికి డ్రై ఫ్రూట్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. ఇందులో పోషక విలువలు అధికంగా ఉండడం వల్ల శరీరానికి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. వీటిని వివిధ రకాలుగా తింటూ ఉంటారు.
Mushroom Benefits: మష్రూమ్ పేరు చెప్పగానే నోరూరుతుంది. చాలా మంది మష్రూమ్స్ వంటకాలంటే ఇష్టపడి తింటూ ఉంటారు. ఇవి శరీరానికి మంచి ప్రయోజాలు ఇవ్వడమే కాకుండా చర్మ సంరక్షణకు దోహదపడదతాయి. మష్రూమ్స్ చర్మానికి చేసే ప్రయోజనాలను చూస్తే ఆశ్చర్యపోతారు.
Boiled Egg Benefits: గుడ్డు శరీరానికి చాలా మంచిది. అందుకే గుడ్డును సూపర్ ఫుడ్ అని కూడా అంటారు. పెద్దలు వారంలో ఒక్కరోజైనా గుడ్డును తినమని సూచిస్తారు. అయితే గుడ్డును ఆహారంలో తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొవ్వు స్థాయి పెరుగుతుందని చాలా మంది గుడ్డును తినడం మానేశారు.
Cooking Mistakes: ఇంట్లో తయారుచేసిన ఆహారంలో చాలా రకాల పోషకాలుంటాయి. ఇది మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, రోజంతా పనిచేయడానికి సహాయపడుతుంది. ఇంట్లో తయారుచేసిన భోజనంలో గరిష్ట పోషకాలు ఉండి శరీరానికి మంచి లాభాలను చేకూర్చుతుంది.
Curd Benefits On Hair: పెరుగు మన ఆరోగ్యానికి మాత్రమే కాదు, జుట్టుకు కూడా చాలా మేలు చేస్తుంది. పెరుగును జుట్టుకు అప్లై చేస్తే జుట్టుకు సంబంధించిన చాలా సమస్యలను అధిగమించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Jamun Fruit Benefits: నేరేడు పండు పేరు చెప్పగానే చాలా మందికి నోరు ఊరుతుంది. దీనిపై ఉప్పు చల్లుకుని తింటే పులుపు, తీపి, ఉప్పు నాలుకకు చాలా రుచిని అందిస్తుంది. ఇది శరీరానికి మేలు చేయడమే కాకుండా వ్యాధులకు దివ్యౌషధంల పని చేస్తుంది.
Diabetes Patient: డయాబెటిక్ వ్యాధిగ్రస్తులకు అన్ని పండ్లు ప్రయోజనకరంగా ఉండవు. ఈ వ్యాధిగ్రస్తులు ఎల్లప్పుడూ కొన్ని పండ్లకు దూరంగా ఉండాలని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. ఇలాంటి రోగులు ఏదైనా తినే ముందు వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు.
Muskmelon: ఎండాకాలంలో శరీరం చల్లదనం కోసం చాలా రకాల పండ్లను తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ పండ్లను ఓ ప్రత్యేక సమయంలో తింటేనే శరీరానికి తగిన లాభాలు చేకూరుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ప్రయోజనానికి మించి (అతిగా)తింటే నష్టం కూడా జరిగే అవకాశాలున్నాయని వారు తెలుపుతున్నారు.
Tamarind Leaf Tea Benefits: చింతపండు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. చింతపండులో ఉండే గుణాలు శరీరానికి మంచి లాభాలను చేకూర్చుస్తాయి. అంతేకాకుండా దాని ఆకుల నుంచి వచ్చే టీ వల్ల కూడా శరీరానికి అనేక లాభాలు వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Radish side effects: కొన్ని కూరగాయలు పచ్చిగా తినడానికి చాలా రుచిగా ఉంటాయి. అంతేకాకుండా ఆహార రుచిని పెంచడానికి కూడా దోహదపడుతాయి. ఈ కూరగాయలలో ముల్లంగి కూడా ఒకటి. కావున ప్రస్తుతం ముల్లంగి వినియోగం పెరిగింది. దీనిని పరాటాల నుంచి సలాడ్ల వరకు అన్ని వంటకాలలో వాడుతున్నారు.
Betel Leaves Fitness Tips: తమలపాకుల(Betel Leaves)ని వివాహాం, పూజ కార్యక్రమంలో ఉపయోగిస్తూ ఉంటారు. ఈ మధ్య వివాహా కార్యక్రమంలో విందు అనంతరం స్వీట్పాన్లను కూడా అందిస్తున్నారు. దీంతో తమలపాకు వినియోగం పెరిగిపోంతోంది. దీనిని నమిలి తింటే శరీరం దృఢంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.