High Tension Creates In Hyderabad After Found Cheetah: మహానగరం హైదరాబాద్‌లో చిరుతపులి హల్చల్ చేసింది. పులి సంచరించిందనే వార్తతో హైదరాబాద్ నిద్రలేచింది. ఈ వార్త ఒక ప్రాంతంవాసులు తీవ్ర భయాందోళన చెందారు. ఆ వార్త స్థానికంగా వైరల్‌గా మారింది.
Double Head Snake Creates Tension In Hyderabad: సాధారణంగా అందరూ ఒక తల పామును చూసి ఉంటారు. రెండు తలల పాము అనేది అత్యంత అరుదుగా కనిపిస్తుంటుంది. అలాంటి రెండు తలల పాము హైదరాబాద్‌లో ప్రత్యక్షమైంది. రెండు తలల పాము హల్చల్ చేసింది. వెంటనే పోలీసులు స్పందించి ఆ పామును స్వాధీనం చేసుకున్నారు.
YS Jagan Praja Darbar Stampede: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్వహించిన ప్రజా దర్బార్ ఉద్రిక్తతకు దారి తీసింది. ప్రజా దర్బార్‌కు భారీ సంఖ్యలో ప్రజలు, అభిమానులు రావడంతో కొంత తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలో కొందరు అద్దాలు ధ్వంసం చేయడం కలకలం రేపింది.
Bag Found Creats High Tension At Revanth Reddy Residence: అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన ముఖ్యమంత్రి నివాసం వద్ద ఓ బ్యాగ్ కలకలం సృష్టించింది. దీంతో భద్రతా సిబ్బంది ఉరుకులు పరుగులు పెట్టారు.
Ponguleti Srinivas Reddy Letters: ఖమ్మం జిల్లాలో లేఖలు కలకలం రేపాయి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వ్యతిరేకంగా రాసిన లేఖలు ఉద్రిక్తతకు దారి తీసింది. పొంగులేటి తమకు అన్యాయం చేశారని కొందరు రాసిన లేఖలు బయటకు వచ్చాయి.
TKR College: హైదరాబాద్ శివారులోని టీకేఆర్ కళాశాలలో అర్ధరాత్రి ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఓ ఈవెంట్ కోసం విద్యార్థులు భారీగా డబ్బులు దండుకున్నారు. గురువారం పార్టీ కోసం వచ్చిన విద్యార్థులను గేటు బయటే నిలిపివేశారు. పార్టీ మొదలైనా కూడా తమను అనుమతించపోవడంతో విద్యార్థులు ఆందోళన చేశారు. అయితే అక్కడ షాడో పోలీస్‌గా వ్యవహరించిన ఓ వ్యక్తి విద్యార్థులపై దాడులు చేశారు. విద్యార్థుల ఫిర్యాదుతో సమాచారం అందుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.