KT Rama Rao Press Meet: హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలిన వేళ మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ప్రెస్‌మీట్ నిర్వహించారు. తాను న్యాయ పోరాటం కొనసాగిస్తానని ప్రకటించారు. న్యాయం గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
KT Rama Rao Sensation Tweet After Quash Petition Dismiss: హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలిన వేళ మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ప్రకటన చేశారు. న్యాయ గెలుస్తుందనేది తన ప్రగాఢ విశ్వాసం అని ప్రకటించారు. తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
Allu Arjun Bail Petition: అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప-2’ బెనిఫిట్ షో సమయంలో సంధ్య టాకీస్ వద్ద జరిగిన దుర్ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందిన కేసులో అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై మరికాసేట్లో నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించే అవకాశం ఉంది.
Pushpa 2 Case: డిసెంబర్ 4న పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ లో జరిగిన ఘటనలో రేవతి అనే యువతి మృతి చెందిన ఘటన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఈ ఘటనలో అల్లు అర్జున్ A11 గా చేర్చారు. ఈ ఘటనపై పోలీసులు అరెస్ట్ చేసారు. వెంటనే మధ్యంతర బెయిల్ పై విడుదల చేసారు. తాజాగా ఈ ఘటనపై పుష్ప 2 నిర్మాతలకు హైకోర్టులో ఊరట లభించింది.
Allu Arjun Interim Bail From High Court: తొక్కిసలాట ఘటనలో అరెస్టయిన అల్లు అర్జున్‌కు భారీ ఊరట లభించింది. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో బన్నీ జైలుకు కాకుండా ఇంటికి వెళ్లారు.
EX MLA Chennamaneni Ramesh Babu:వేములవాడ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత చెన్నమనేని రమేష్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పౌరసత్వం కేసులో ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.
High Court Bench at Kurnool: కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు అసెంబ్లీలో తీర్మానం ఆమోదం పొందింది. హైకోర్టు, కేంద్రానికి పంపుతామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.
GO 16 Cancelled Telangana Contract Employees: క్రమబద్దీకరణ పొందిన కాంట్రాక్ట్ ఉద్యోగులకు హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులు అయిన ఏడాదిన్నర తర్వాత హైకోర్టు భారీ పిడుగు వేసింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణను హైకోర్టు కొట్టివేస్తూ సంచలన తీర్పునిచ్చింది.
Telangana Employees JAC: లగచర్ల ఘటనపై తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ఫిర్యాదు చేశారు. రైతులు చేసిన దాడి విషయంలో చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కొడంగల్ రైతుల ఆందోళనలో ఉద్యోగులపై జరిగిన దాడిపై స్పందించాలని కోరారు.
YS Sunitha Reddy Meets Vangalapudi Anitha: తన తండ్రి హంతకులకు శిక్ష పడేంత వరకు అతడి కుమార్తె వైఎస్ సునీతా రెడ్డి ఒంటరి పోరాటం చేస్తుండగా.. ఏపీ ప్రభుత్వం సహాయం కోరుతున్నారు. ఈక్రమంలో ఆమె హోంమంత్రి, సీఎంఓ అధికారులతో భేటీ కావడం కలకలం రేపుతోంది.
Venu Swamy: తెలుగు రాష్ట్రాల్లో సెలబ్రిటీల జాతకాలు చెబుతూ ఫేమస్ అయిన ప్రముఖ జ్యోతిష్య పండితుడు వేణు స్వామికి తెలంగాణ హైకోర్టు పెద్ద షాక్ ఇచ్చింది. అంతేకాదు వారం రోజుల్లో వేణు పరాంకుశం స్వామి కేసులో చర్యలు తీసుకోవచ్చని మహిళా కమిషన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
YS Jagan Filed Petition In High Court On Security: ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమానంగా తనకు భద్రత కల్పించాలని మాజీ సీఎం జగన్ డిమాండ్ విస్మయం కలిగిస్తోంది. ఇదే విషయమై హైకోర్టును ఆశ్రయించడం సంచలనం రేపుతోంది.
Samaresh Jung: మనుభాకర్ పేరు దేశమంతాట మార్మోగిపోతుంది. హ్యాట్రిక్ పతకం గెల్చుకునే దిశగా అడుగు దూరంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆమె కోచ్ కు దిమ్మతిరిగే ట్విస్ట్ ఎదురైంది.
Bjp mp Kangana Ranaut: మండి ఎంపీ కంగానా రనౌత్ కు హిమచల్ ప్రదేశ్ హైకోర్టు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. కిన్నౌర్ నివాసీ రామ్ నేగి .. అనే వ్యక్తి కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ మేరకు కోర్టు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.