Emergency Movie Special Show: కంగనా రనౌత్ దర్శకత్వం వహిస్తూ.. నటించిన మూవీ ఎమర్జెన్సీ. జనవరి 17న ఈ సినిమా థియేటర్స్‌లోకి రానుండగా.. నాగ్‌పూర్‌లో స్పెషల్ షోను ప్రదర్శించారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ మూవీని వీక్షించి.. ప్రశంసలు కురిపించారు.
Kanagan Emergency Banned: కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో నటించిన చిత్రం ఎమర్జెన్సీ. ఇందులో సిక్కులను తీవ్రవాదులుగా చూపించారనే నేపథ్యంలో తెలంగాణలో నిషేధం విధించాలని ముఖ్యమంత్రిని కోరగా, రేవంత్ రెడ్డి తాజాగా ఈ చిత్రంపై అన్ని విషయాలను పరిశీలించి నిషేధం విధించినట్లు సమాచారం.
Simranjit Singh Mann on Kangana: మాజీ ఎంపీ శిరోమణి అకాళీదళ్ కీలక నేత సిమ్రాన్ జిత్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశంలో చర్చనీయాంశంగా మారాయి. ఏకంగా ఒక ఎంపీని పట్టుకుని రేప్ లలో కంగానాకు చాలా అనుభవం ఉందని ఆయన మాట్లాడారు.ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
BJP fire on Kangana's comments : రైతు ఆందోళనలపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మన అగ్రనాయకత్వం బలహీనంగా ఉంటే భారత్ లో బంగ్లాదేశ్ లాంటి పరిస్ధితి వచ్చి ఉండేదంటూ చేసిన వ్యాఖ్యలపై సొంత పార్టీ సీరియస్ అయ్యింది. కంగనా వ్యాఖ్యలను తప్పుపట్టింది. పార్టీ విధానంపై ప్రకటనలు చేసేందుకు కంగనాకు అనుమతి , అధికారం లేదంటూ పార్టీ స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయోద్దంటూ హెచ్చరించింది.
Kangana Ranuat House In Bandra Photos: బాలీవుడ్ బ్యూటీ తన ఇంద్ర భవనంలాంటి ఇంటిని అమ్మకానికి పెట్టిందనే వార్తలు ఈరోజు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ముంబైలోని బాంద్రాలోని ఈ ఇల్లు ఎవరిది? ఎంత? తెలుసుకుందాం.
Bjp mp Kangana Ranaut: మండి ఎంపీ కంగానా రనౌత్ కు హిమచల్ ప్రదేశ్ హైకోర్టు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. కిన్నౌర్ నివాసీ రామ్ నేగి .. అనే వ్యక్తి కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ మేరకు కోర్టు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది.
kanwar yatra name plate controversy: ఎంపీ కంగనా రనౌత్ రియల్ హీరో సోనూసూద్ పై ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు. ఇటీవల సోనూసూద్ కన్వార్ యాత్ర జరిగే మార్గంలో .. దుకాణాల ముందు పేర్లకు బదులుగా మానవత్వం అనే బోర్డులను పెట్టుకొవాలని ట్విట్ లు చేశారు. ఇదే ప్రస్తుతం వివాదానికి రచ్చగా మారింది.
Mandi MP Kangana Ranaut Salary And Allowance How Much Monthly: సినిమాలతో అగ్రతారగా వెలుగొందిన క్వీన్ కంగనా రనౌత్ ఇప్పుడు రాజకీయాల్లోను సత్తా చాటి ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే ఆమె జీతం ఎంత, నెలకు ఎంత తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
Lok Sabha 2024 Elections Results 2024: దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో పాటు..ఏపీలోని అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాల్లో పలువురు సినీ తారలు విజయం అందుకుంటే.. మరికొందరికి మాత్రం ఈ ఎన్నికలు చేదు ఫలితాలను మిగిల్చాయి.
Loksabha elections 2024: బాలీవుడ్ నటి కంగాన రనౌత్ మండి నియోజక వర్గం నుంచి బరిలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఆమె జాతీయ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాశంగా మారాయి.
Make pakistan wear bangles: మండి బీజేపీ ఎంపీ అభ్యర్థి కంగనారనౌత్ పాక్ పై మండిపడ్డారు. తొందరలోనే పాక్ ను గాజులుతొడుక్కునేలా చేస్తామంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీపై కూడా కులు ఎన్నికల ప్రచారంలో ఫైర్ అయ్యారు.
Kangana - Emergency Postponed: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోని మాఫియాపై తిరుగుబాటు చేసిన లేడీ సింగంగా తన కంటూ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈమె దర్శకత్వంలో తెరకెక్కిన 'ఎమర్జన్సీ' మూవీ విడుదల మరోసారి వాయిదా పడింది.
Kangana Ranaut New Car: కంగనా రనౌత్ కొత్త కారును కొనుగోలు చేశారు. మెర్సిడెస్-మేబ్యాక్ GLS 600 4మ్యాటిక్ కారుతో రీఎసెంట్గా మెరిశారు. ఈ కారు ధర రూ.3.43 కోట్ల వరకు ఉంది. కంగనా వద్ద ఇంకా చాలా డిఫరెంట్ కార్లు ఉన్నట్లు తెలుస్తోంది.
Lok Sabha 2024 Elections: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎన్నికల హడావుడి మొదలైంది. ఇప్పటికే మూడు విడతలకు సంబంధించిన నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఈ నెల 18 నుంచి నాల్గో విడతకు సంబంధించిన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ సహా మిగతా రాష్ట్రాల్లో నామినేషన్ల ఘట్టం ప్రారంభం కానుంది. మరోవైపు ఈ నెల 19న మొదటి విడత లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ తరుపున పలువురు సినీ తారలు ఎంపీలుగా పోటీచేస్తున్నారు.
Kangana Ranaut: సార్వత్రిక ఎన్నికల్లో ఒకటో విడత పోలింగ్‌కు రోజులు దగ్గర పడుతున్నాయి. ఈ నెల 19న మొదటి విడత 102 లోక్‌సభతో పాటు అరుణాచల్ ప్రదేశ్‌కు ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో వివిధ పార్టీల నుంచి ప్రాతినిథ్యం వహిస్తోన్న అభ్యర్ధులు తమ వంతు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ కోవలో బాలీవుడ్ నటి కంగనా.. మోదీ పై చేసిన వ్యాఖ్యలు ఇపుడు వైరల్ అవుతున్నాయి.
Kangana Ranaut As MP Candidate: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌కు బీజేపీ ఎంపీ అభ్యర్ధిగా ప్రకటించింది. తాజాగా బీజేపీ ప్రకటించిన ఐదో లిస్టులో కంగనాకు చోటు దక్కింది.
Prabhas: ప్రభాస్ వరుసగా మన హిందూ పురాణ పురుషుల పాత్రలు పోషిస్తున్నారు. ఈ కోవలో ఆదిపురుష్‌లో ప్రభు శ్రీరాముడి పాత్రలో నటించిన రెబల్ స్టార్.. తాజాగా మంచు విష్ణు టైటిల్ రోల్ పోషిస్తోన్న 'కన్నప్ప'లో ప్రభాస్ మహా శివుడి పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో పార్వతి పాత్ర కోసం జాతీయ ఉత్తమ నటిని రంగంలోకి దింపాడు మంచు విష్ణు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.