తెలంగాణలో కరోనా మహమ్మారి విలయతాండవం ప్రదర్శిస్తోంది. ప్రతి రోజూ రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. పెరుగుతున్న కేసులతో జనాల్లోనూ ఆందోళన మొదలయింది. అంతేకాదు త్వరలోనే హైదరాబాద్‌లో
కరోనా సంక్షోభ పరిస్థితుల్లో సైబర్ నేరగాళ్లు మరింత విజృంభిస్తున్నారు. ఉచితంగా కరోనా టెస్టులు చేస్తామంటూ మెయిల్స్ వస్తే క్లిక్ చేయవద్దని ఖాతాదారులకు SBI (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) హెచ్చరికలు జారీ చేసింది.
తెలుగు ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున భార్య, యానిమల్ లవర్ అమలకు రైతులు ఫిదా అయ్యారు. లాక్ డౌన్ ప్రభావం వల్ల దిగాలుగా ఉన్న రైతన్నలను ఆదుకునేందుకు ఆమె ముందుకొచ్చారు.
కేటీఆర్ ని ఎందుకు మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయడంలేదని, కేటీఆర్ రెండు నెలలు పదవి నుంచి తప్పుకోలేరా? తన నిజాయితీని నిరూపించుకోవాలని సూచించారు. కేటీఆర్ నిజంగా తెలంగాణ బిడ్డ అయితే మీడియా ముందు తన నిజాయితీని నిరూపించుకోవాలన్నారు.
రంగారెడ్డి జిల్లాలోని జన్వాడ వద్దనున్న (Farm House) ఫామ్ హౌజ్ నిర్మాణంపై కేటీఆర్ కు, తెలంగాణ ప్రభుత్వానికి (National Green Tribunal) జాతీయ హరిత ట్రిబ్యునల్ నోటీసులు జారీ చేసింది.
దక్షిణ భారత దేశ కాశ్మీర్ గా పిలిచే ఆదిలాబాద్ జిల్లాలో ఓ రైతు చేసిన ప్రయోగం ఇప్పుడు దేశమంతా ఆశ్చ్యర్యపడుతోంది. ఆపిల్ సాగులో పైచేయి సాధించడం అందరిని ఆకట్టుకుంటోంది. కొమురం భీం ఆసిఫాబాద్
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో సినీ, స్పోర్ట్స్ తదితర ప్రముఖులు సామజిక మాధ్యమాల్లో హంగామా చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ‘త్రో బ్యాక్’ ట్రెండ్ నడుస్తోంది. లాక్డౌన్ కారణంగా
లాక్ డౌన్ సమయంలో పలువురు సినీ సెలబ్రెటీలు సామజిక మాధ్యమాల్లో చాలా ఆక్టీవ్ గా ఉంటున్నారు. కొత్త కొత్త ఆలోచనలతో అభిమానులను అబ్బురపరుస్తున్నారు. మరికొందరు తారలు వీడియోలతో
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి నేపథ్యంలో లాక్ డౌన్ విధించి 47 రోజులు పూర్తైయింది. కాగా మార్చి 25న ప్రకటించబడిన లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా అన్నీ ప్రధాన నగరాల్లో చిక్కుకు పోయిన విద్యార్థులు, యాత్రికులు
లాక్డౌన్ నేపథ్యంలో కలకత్తాలో చిక్కుకుపోయిన విద్యార్ధుల కోసం మంత్రి ఈటల రాజేందర్ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. సుమారు 75 మంది విద్యార్ధుల అభ్యర్థన మేరకు మూడు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి వారిని హైదరాబాద్ కి తరలిస్తున్నట్టు
కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల పునఃప్రారంభం జూన్ 1వ తేదీన ప్రారంభమయ్యే అవకాశాలు కనిపించడం లేదని ఓ అధికారి పేర్కొన్నారు. మే చివరి వారం, జూన్ మొదటి వారంలో పరిస్థితులను
రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు నిరంతరంగా పెరుగుతుండడంతో అధికారుల్లో ఆందోళన మొదలయ్యింది. శుక్రవారం కొత్తగా 66 కేసులు నమోదయ్యాయని, దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 766కు చేరుకుందని
తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా మహమ్మారి సామాజిక వ్యాప్తి జరగలేదని, కొత్త కేసులు నమోదు కానీ జిల్లాలున్నాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ..
తెలంగాణ వ్యాప్తంగా పరిస్థితి మరికొన్ని రోజుల్లో పూర్తి అదుపులోకి వస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ఢిల్లీ మర్కజ్ ప్రస్తావన మరోసారి ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్ లోని ఓ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఆందోళన నేపథ్యంలో లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.. కాగా తెలంగాణలో మరోసారి పదో తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 19 నుంచి 30 వరకు జరగాల్సిన పదో తరగతి పరీక్షలు కరోనా మహమ్మారి ప్రభావంతో మార్చి 21 వరకు జరిగాయి. అయితే కరోనా వైరస్ రోజు రోజుకు
తెలంగాణలోకరోనా వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించినపట్టికీ, కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినప్పటికీ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. దంపతులైన ఇద్దరు వైద్యులకు కరోనా పాజిటివ్ వచ్చిందని, దీంతో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు
ప్రపంచాన్ని గజ గజ వణికిస్తోన్న కరోనా వైరస్‌పై తెలంగాణ రాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రోజు (శనివారం) కరోనా వైరస్ పై నియంత్రణ ప్రధాన లక్ష్యంగా సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీ సమావేశం జరిగింది. వైరస్‌ను అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు.
శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించే భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణ వేడుకలను విజయవంతం చేసేందుకు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఏప్రిల్
మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు ప్రతిపాదించిన జాబితా కాకుండా టీఆర్ఎస్ పార్టీతో స్నేహ పూర్వక రాజకీయ సంబంధాలు కలిగియున్న ఎంఐఎం సూచించిన అభ్యర్థికి డీసిసీబీ పదవి దక్కిందన్న చర్చ పార్టీ వర్గాల్లో చర్చ మొదలైంది.
అమెరికాలోని టెక్సాస్‌లోని డల్లాస్‌కు చెందిన ఫ్రిస్కోలో ఆదివారం అర్థరాత్రి చోటుచేసుకున్న కారు ప్రమాదంలో మరణించిన ముగ్గురు వ్యక్తులు హైదరాబాద్ లోని ముషీరాబాద్‌కు చెందినవారని పేర్కొన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.