Indian Train Late By 3.5 Years: అవును.. సాధారణంగా ఇండియన్ రైల్వే అంటేనే ఆలస్యం అవుతుంది. కానీ, జపనీస్ లో ఒక్కనిమిషం ఎప్పుడైనా రైలు ఆలస్యంగా గమ్యస్థానానికి చేరుకుంటే జపనీస్ రైల్వే అక్కడి ప్రయాణీకులకు క్షమాపణ చెబుతుంది. విశాఖపట్టణం నుంచి ఉత్తరప్రదేశ్ వెళ్తున్న ఓ రైలు ఏకంగా డెస్టినేషన్ చేరడానికి మూడున్నరేళ్ల సమయం తీసుకుంది. ఇంతకీ ఏం జరిగిందో తెలుసా?
RailWay Budget: కేంద్ర బడ్జెట్ లో ఏపీ, బిహార్ లకు అధిక కేటాయింపులు చేసిన కేంద్రం..తాజాగా రైల్వే బడ్జెట్ లో కూడా తెలుగు రాష్ట్రాలకు తగినంత ప్రాధాన్యత ఇచ్చింది. మొత్తంగా ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతితో పాటు తెలంగాణలోని కీలక ప్రాజెక్ట్ లకు భారీగా నిధులు కేటాయించారు.
Railway Penalty Rules: మీరు త్వరలో రైలు ప్రయాణం చేస్తున్నారా? అయితే, ముందుగా మీకు ఇండియన్ రైల్వే రూల్స్ తెలుసా? ఈ నిబంధనలను అతిక్రమిస్తే భారీ జరిమానా విధిస్తారు. లేదా ఒక్కోసారి జైలు శిక్ష కూడా విధించే అవకాశాలు కూడా ఉన్నాయి.
IRCTC Alert: మీ ఐఆర్సీటీసీ ఐడీ ఎవరైనా అడిగితే ఇచ్చేస్తున్నారా..టికెట్ బుకింగ్ కోసమే కదా ఏమవుతుందిలే అని అనుకుంటున్నారేమో. ప్రమాదంలో పడతారు జాగ్రత్త. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Station Master Dozes Off: పట్నాకోటా ఎక్స్ ప్రెస్ రైల్వేస్టేషన్ ఉడిమోర్ స్టాప్ లో ఆగింది. అక్కడ సిగ్నల్ కోసం లోకోపైలేట్ వెయిట్ చేస్తున్నాడు. ఎంత సేపు చూసిన కూడా స్టేషన్ మాస్టర్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రావడంలేదు. దీంతో పలుమార్లు రైల్వే హరన్ మోగించాడు. అయిన కూడా ఎలాంటి ఉలుకు, పలుకులేదు.
Kishan Reddy Railway Lands: భూముల కేటాయింపు అంశంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశారు. హైదరాబాద్‌లో రైల్వే అభివృద్ధి పనుల కోసం భూములు కేటాయించాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ పంపారు. రోడ్ల విస్తరణ, స్టేషన్లు, ప్లాట్‌ఫారాల నిర్మాణం కోసం భూములు ఇవ్వాలని లేఖలో కోరారు.
Railway Enqury Numbers: ప్రయాణికులు రైళ్ల గురించి సమాచారం సులభంగా తెలుసుకునేందుకు రైల్వే శాఖ టోల్ ఫ్రీ నంబర్లు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆన్లైన్ సమాచారం తెలుసుకోలేని వారు ఈ నంబర్లకు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.
Good Train Derailed: అనకాపల్లి జిల్లా సమీపంలోని తాడి రైల్వే స్టేషన్ దగ్గర గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో విశాఖ-విజయవాడ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
New Super Fast Railway lines Between Telugu States: తెలుగు రాష్ట్రాల్లో సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్లకు అడుగులు పడ్డాయి. ఇందుకు సంబంధించి సర్వే చేపట్టాలని కేంద్రం నుంచి ఆదేశాలు వచ్చాయి. రెండు మార్గాల్లో సూపర్ ఫాస్ట్ రైల్వే ప్రాజెక్టు మొదలుకానుంది.
అనుకోని ప్రయాణాలు.. చేతిలో డబ్బులు లేని పరిష్టితి.. అలాంటి సమయాల్లో ఏం చేయగలం. ఇలాంటి పరిస్థితి నుండి బయటపడటానికి రైల్వే శాఖ వారు పే లేటర్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఆ వివరాలు..
Southern Railway Recruitment 2023: దక్షిణ మధ్య రైల్వే నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. బీఎస్సీ నర్సింగ్ గల అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ ద్వారా జాబ్ పొందొచ్చు. మీరు కూడా బీఎస్సీ నర్సింగ్ కోర్స్ చేసి ఉంటే తప్పకుండా అప్లై చేసుకోండి.
వేసవిలో ఫ్యామిలీతో బయటకి టూర్ కి వెళ్లాలి అనుకుంటున్నారా..? అయితే మన ఐఆర్సీటీసీ సూపర్ ప్యాకేజ్ తీసుకొచ్చింది. ప్రకృతి అందాలతో నిండిన కేరళకి ఈ ప్యాకేజ్ ఉండటం విశేషం. ఆ వివరాలు..
Indian Railway News: మన దేశంలో వివిధ రకాల రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ఒక్క ట్రైన్ ఒక్కో స్పీడ్‌తో ప్రయాణిస్తుంది. కొన్ని రైళ్లు వేగంతో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరిస్తే.. మరికొన్ని నిదానమే ప్రధానం అంటూ ప్రయాణం సాగిస్తున్నాయి.
Indian Railways: రైల్వే ప్రయాణం చేసేవారికి తరచూ ఎదురయ్యే సమస్య రిజర్వేషన్. రద్దీగా ఉండే రోజుల్లో రిజర్వేషన్ లభించడం ఇబ్బందిగా మారుతుంటుంది. వెయిటింగ్ లిస్ట్ వచ్చిందంటే నిర్ధారణ అవుతుందా లేదా అనే ఆందోళన ఉంటుంది.
Indian Railway Tickets: దేశంలో రైల్వేకు ప్రత్యేక స్థానం ఉంది. ధనవంతుడి దగ్గర నుంచి పేదవాడి వరకు రైల్వేలో ప్రయాణించడానికి ప్రాధాన్యత చూపుతుంటారు. ఐతే టాయిలెట్ పక్కన సీటు రాకుండా ఇలా చూడవచ్చు..
IRCTC New Updates: రైళ్లు రద్దైనప్పుడు టికెట్ పరిస్థితి ఏంటి, దానికదే క్యాన్సిల్ అవుతుందా, నిబంధనలేంటనే విషయంపై ఐఆర్సీటీసీ అప్డేట్స్ తెలుసుకుందాం..రిఫండ్ ఎలా వస్తుందనేది మరో ప్రశ్న.
Indian Railway Updates: రైల్వే ప్రయాణికులకు కీలక అలర్ట్.. ఇవాళ కూడా వివిధ మార్గాల్లో 169 రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. రద్దయిన రైళ్ల జాబితా ఇక్కడ తెలుసుకోండి..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.