Amla Health Benefits: ప్రకృతిలో కొన్ని పదార్ధాలు నిరంతరం లభిస్తే కొన్ని మాత్రం కేవలం సీజన్లోనే దొరుకుతుంటాయి. వీటిలో సీజనల్ ఫ్రూట్స్‌కు ప్రాధాన్యత ఎక్కువ. ఎందుకంటే ఆ సీజన్లో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం ఆ పదార్ధాల్లోనే ఉంటుంది.
Immunity Booster: చలికాలం వచ్చిందంటే చాలు పెద్దల దగ్గర నుంచి పిల్లల వరకు శ్వాసకోశ సంబంధిత సమస్యలతో సతమతమంటారు. అంతేకాకుండా ఈ సీజన్లో ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియా సులభంగా శరీరంలోకి ప్రవేశిస్తాయి. తరచూ అనారోగ్యం పాలు కాకుండా ఉండాలి అంటే ఈ వింటర్ లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం..
Side Effects of Drinking Cool Drinks: కూల్ డ్రింక్స్ తాగేవాళ్లంతా తాము తాగేది సాఫ్ట్ డ్రింక్స్ కోవలోకే వస్తాయి కానీ ఆల్కహాల్ కాదు కనుక ఏం కాదులే అనే అనుకుంటారు. కానీ తమకు తెలియకుండానే తాము కూడా తప్పు చేస్తున్నాం అని తెలుసుకోలేరు. తప్పు చేస్తున్నాం అని తెలుసుకునేలోగా జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.
Best Breakfast Foods: మనిషి ఆరోగ్యానికి కావల్సింది రోగ నిరోధక శక్తి.. ఇది ఎంత బంలగా ఉంటే వ్యాధుల్ని ఎదుర్కొనేందుకు అంతటి శక్తి వస్తుంది శరీరానికి. ఇమ్యూనిటీ అవసరం ఎలాంటిదో ప్రపంచానికి పూర్తిగా అర్దమయ్యేలా చెప్పింది కరోనా మహమ్మారి.
Ghee Benefits: నెయ్యి అనేది ఓ బలవర్ధకమైన పౌష్ఠికాహారం. నెయ్యితో కలిగే ఆరోగ్యపరమైన ప్రయోజనాల గురించి భారతీయులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నెయ్యి అనాదిగా ఉపయోగంలో ఉన్నదే.
Walking Benfits: ఆరోగ్యం మహా భాగ్యమన్నారు పెద్దలు. ఆధునిక పోటీ ప్రపంచంలో వివిధ రకాల ఆహారపు అలవాట్లలో ఆరోగ్యం కోసం ఏం చేయాలంటే వెంటనే గుర్తొచ్చేది వాకింగ్. వాకింగ్ అనేది బెస్ట్ ఎక్సర్సైజ్ అని మనందరికీ తెలుసు. కానీ వాకింగ్‌తో కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు వింటే ఆశ్చర్యపోతారు.
How To Improve Immune System: రోగనిరోధ శక్తి లోపం కారణంగా చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అనారోగ్యకరమైన ఆహారాలకు దూరంగా ఉండడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ కింది ఆహారాలు తీసుకోవడం మానుకోండి..
Immunity Boosting Foods: వర్షా కాలంలో వాతావరణ మార్పులతో సీజనల్ వ్యాధులు ప్రభలే ఈ సమయంలో ఆరోగ్యంపై శ్రద్ధ వహించకపోతే.. అనారోగ్యం బారినపడే ప్రమాదమే ఎక్కువగా ఉంటుంది. అదే కానీ జరిగితే ఆ తర్వాత సీజనల్ వ్యాధులు సైతం ఈజీగా ఎటాక్ చేస్తాయి. అంతకంటే ముందుగానే మీరు మేల్కొంటే.. అనారోగ్యం బారిన పడకుండా మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోవచ్చు.
Diabetes Diet: మధుమేహం అత్యంత ప్రమాదకరమైంది. దేశంలో అత్యంత వేగంగా వ్యాపిస్తూ ఆందోళన కల్గిస్తోంది. ఇప్పటి వరకూ పూర్తి స్థాయి చికిత్స లేకపోవడంతో డయాబెటిస్ అంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
Uric Acid Problem: మనిషి జీవితంలో ఎప్పటి కప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. శరీరంలో అంతర్గతంగా తలెత్తే కొన్ని సమస్యలు వివిధ రూపాల్లో బయటపడుతుంటాయి. అటువంటి సమస్యల్లో ప్రమాదకరమైంది యూరిక్ యాసిడ్.
Immunity Booster: ప్రతిరోజు ఈ రెండు కషాయాలను తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా దీర్ఘకాలిక వ్యాధులు కూడా సులభంగా దూరమవుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ కషాయాలను తీసుకోవడం వల్ల ఇంకా ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Diabetes Recipe: ఆధునిక జీవనశైలిలో అత్యంత ప్రమాదకరమైన వ్యాధిగా ఉన్నది డయాబెటిస్. ఈ సమస్యను ఎంత త్వరగా నియంత్రించగలిగితే అంత మంచిది. డయాబెటిస్ నియంత్రణ పూర్తిగా డైట్‌పైనే ఆధారపడి ఉంటుంది. దీనికోసం అద్భుతమైన డైట్ ప్లాన్ మీ కోసం అందిస్తున్నాం..
Papaya Benefits: మనిషి సంపూర్ణ ఆరోగ్యానికి కావల్సిన పోషకాలు ప్రకృతిలో లభించే వివిధ రకాల పదార్ధాల్లో పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా పండ్లలో పెద్దమొత్తంలో లభిస్తాయి. అయితే ఇవి ఎప్పుడు తినాలి, ఏం పండ్లు తింటే మంచిదనే వివరాలు తెలుసుకుందాం.
Diabetic Tips: మధుమేహం అత్యంత ప్రమాదకరమైన వ్యాధి. ప్రపంచంలో అత్యధికంగా ప్రభావితమౌతోంది ఈ సమస్యతోనే. ఆహారపు అలవాట్లు, జీవన విధానం కారణంగా తలెత్తే ఈ వ్యాధిని అరికట్టడం కూడా అదే పద్ధతిలో చేయాల్సి ఉంటుంది.
Fennel Seeds Benefits in Summer: బరువు తగ్గించుకునేందుకు చాలామంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ప్రతి కిచెన్‌లో తప్పకుండా లభించే చిన్న చిన్న పదార్ధాలతోనే ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. బరువు తగ్గించడమే కాకుండా ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలున్నాయి.
Papaya Health Benefits: బలమైన ఆహారం లేదా పోషక పదార్ధాలు కావాలంటే ప్రకృతిలో లభించే వివిధ రకాల ఫ్రూట్స్ చాలు. అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల్ని చేకూరుస్తాయి. నాన్‌వెజ్ ఫుడ్స్ కంటే పండ్లు చేసే మేలు ఎక్కువ. ఈ పండ్లలో ఒకటి బొప్పాయి. ఆ వివరాలు మీ కోసం..
Herbal Tea Benefits: చలికాలంలో జలుబు, దగ్గు వంటి వ్యాధులు చుట్టుముడుతుంటాయి. ఈ వ్యాధుల్నించి ఉపశమనం పొందాలంటే హెర్బల్ టీ అవసరమౌతుంది. హెర్బల్ టీతో కలిగే ఇతర ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..
Immunity Kadha: ఆయుర్వేదంలో గిలోయ్ కాడాకు అద్భుతమైన మహత్యముంది. ఈ కాడాతో రోజు ప్రారంభిస్తే ఇమ్యూనిటీ శరవేగంగా పెరుగుతుంది. కరోనా మహమ్మారి మరోసారి ప్రమాదకరంగా మారిన నేపధ్యంలో గిలోయ్ కాడా అద్భుతంగా ఉపయోగపడుతుంది.
Health Drinks: చలికాలంలో వ్యాధుల్నించి దూరంగా ఉండాలంటే..డైట్లో ఆరోగ్యకరమైన పదార్ధాలుండాలి. చలికాలంలో కొన్ని రకాల డ్రింక్స్ తీసుకోవడం ద్వారా ఇమ్యూనిటీ పెంచుకోవచ్చు.
Health Tips: చలికాలం వచ్చిందంటే అంటురోగాల ముప్పు పెరిగిపోతుంటుంది. ఆయుర్వేద కాడా సేవిస్తే..ఇమ్యూనిటీ పెంచుకుని వ్యాధుల్నించి ఉపశమనం పొందవచ్చు. అటు కరోనాను సైతం దూరం చేయవచ్చు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.