Smriti Mandhana: భారత స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన తన కెరీర్ లో మరో అరుదైన ఘనత తన ఖాతాలో వేసుకుంది. వన్డే ఫార్మాట్ క్రికెట్లో అత్యంత వేగంగా 4వేల పరుగుల మార్క్ అందుకున్న భారత తొలి మహిళా ప్లేయర్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. స్మృతి మంధాన 95 ఇన్నింగ్స్ లో ఈ ఫీట్ సాధించింది. శుక్రవారం ఐర్లాండ్ తో జరిగిన తొలి వన్డేలో 40 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద స్మృతి మంధాన ఈ మైలురాయిని అందుకుంది.
India Vs Ireland 2nd T20 Match Highlights: రెండో టీ20లోనూ టీమిండియా విజయం సాధించింది. రుతురాజ్ గైక్వాడ్, రింకూ సింగ్ మెరుపులకు తోడు బౌలర్లు చక్కగా రాణించడంతో 33 పరుగుల తేడాతో గెలుపొందింది. మూడు మ్యాచ్‌లో సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో నిలిచింది.
India Vs West Indies 2nd T20 Toss and Playing 11: భారత్-ఐర్లాండ్ జట్ల మధ్య రెండో టీ20 జరుగుతోంది. మొదటి మ్యాచ్‌లో గెలిచిన భారత్.. ఈ మ్యాచ్‌లో కూడా విజయం సాధఙంచి సిరీస్ సొంతం చేసుకోవాలని చూస్తోంది. టాస్ గెలిచిన ఐర్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఎలాంటి మార్పుల్లేకుండా రెండు జట్లు ఆడనున్నాయి.
India vs Ireland 1st T20 Preview and Updates: విండీస్ టూర్ తరువాత మరో సిరీస్‌కు టీమిండియా రెడీ అయింది. ఐర్లాండ్‌తో పొట్టి ఫార్మాట్లో మూడు మ్యాచ్‌ల సిరీస్ నేటి నుంచి మొదలుకానుంది. గాయం నుంచి కోలుకుని పురాగమనం చేస్తున్న బుమ్రాపైనే అందరి దృష్టినెలకొంది.
Deepak Hooda becomes Fourth Indian Batter to hit Century in T20Is. ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో శతకం బాదడంతో దీపక్ హుడా అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు.
India vs Ireland 2nd T20I Playing XI, Dream11 prediction. రెండు టీ20 సిరీస్‌లో భాగంగా ఐర్లాండ్‌తో ఆదివారం జరిగిన తొలి టీ20లో ఘన విజయం సాధించిన భారత్.. క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది.
Netizens Trolls Hardik Pandya for not giving bowling to Umran Malik. టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై అభిమానులు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Deepak Hooda 47 runs helps India beat Ireland in 1st T20I. ఐర్లాండ్‌తో రెండు టీ20ల సిరీస్‌లో టీమిండియా శుభారంభం చేసింది. తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
India vs Ireland T20 Head To Head Records. అంతర్జాతీయ క్రికెట్లో భారత్, ఐర్లాండ్ జట్లు ఇప్పటివరకు మూడు మ్యాచుల్లో తలపడ్డాయి. ఈ మూడింటిలోనూ టీమిండియానే విజయం సాధించింది.
Rohan Gavaskar choose Dinesh Karthik as a Wicket keeper. ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు వికెట్ కీపర్‌గా దినేశ్ కార్తిక్‌ను ఎంచుకున్నాడు భారత మాజీ ఆటగాడు రోహన్ గవాస్కర్.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.