Rohit Sharma Century and Kuldeep Yadav 3 Wickets help India beat New Zealand in 3rd ODI. ఇండోర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో భారత్ 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
IND vs NZ, Rohit Sharma equals Ricky Ponting ODI Centuries record. ఇండోర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మెరుపు శతకం బాదాడు.
India vs New Zealand 3rd ODI Playing 11 Out. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇండోర్‌లోని మరికొద్దిసేపట్లో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మూడో మ్యాచ్ ఆరంభం కానుంది.
India vs New Zealand 3rd ODI: రిషబ్ పంత్ కోలుకోవాలంటూ టీమిండియా ఆటగాళ్లు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇండోర్‌లో మహాంకాళి ఆలయంలో సోమవారం ఉదయం జరిగిన భాస్మర్తిలో పాల్గొన్నారు. ఇప్పటికే వన్డే సిరీస్ కైవసం చేసుకున్న భారత్.. మంగళవారం న్యూజిలాండ్‌తో మూడో వన్డే ఆడనుంది.
Ind VS New Zealand 3rd Odi Prediction: టీమిండియా ప్రయోగాలకు సిద్ధమవుతోంది. న్యూజిలాండ్‌పై వరుసగా రెండు వన్డేలు గెలిచి సిరీస్ సొంతం చేసుకున్న భారత్.. మూడో వన్డే నుంచి సీనియర్లకు విశ్రాంతి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. రిజర్వ్ బెంచ్‌ను పరీక్షించేందుకు ఇదే మంచి ఛాన్స్ అని క్రికెట్ నిపుణులు చెబుతున్నారు.
IND vs NZ, Ramiz Raja Heap Praise on India Batter Shubman Gill. శుభమన్ గిల్ ఆట తీరుని పీసీబీ మాజీ ఛైర్మన్ రమీజ్ రజా మెచ్చుకున్నాడు. రోహిత్ శర్మకు గిల్ మినీ వెర్షన్‌లా ఉన్నాడని కొనియాడాడు.
Team India one win away from World No.1 ODI Ranking. న్యూజిలాండ్‌తో మంగళవారం జరగనున్న మూడో వన్డేలో భారత్ గెలిస్తే.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్ ర్యాంక్ అందుకుంటుంది.
Team India Captain Rohit Sharma opens up about his ODI Century. ఇటీవలి కాలంలో సెంచరీలు చేయకపోయినా తాను పెద్దగా ఆందోళన చెందడం లేదని, తన బ్యాటింగ్‌తో సంతృప్తిగానే ఉన్నానని భారత కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు.
IND Vs NZ 2nd Odi Highlights: కివీస్‌తో జరిగిన రెండో వన్డేలో అర్ధసెంచరీతో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ మళ్లీ ఫామ్ అందుకున్నాడు. చక్కటి షాట్లతో పాత రోహిత్ శర్మను గుర్తుచేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ చేసిన ఓ మంచిపనికి సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. రోహిత్ శర్మ బ్యాటింగ్ సమయంలో ఓ బాలుడు గ్రౌండ్లోకి దూసుకువచ్చి హాగ్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Virat Kohli: విరాట్ కోహ్లీ సెంచరీల ఎక్స్‌ప్రెస్ మళ్లీ పట్టాలెక్కింది. వరుస శతకాలతో రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. నేడు కివీస్‌తో జరగబోయే రెండో వన్డేలోనూ కింగ్ కోహ్లీని ఓ రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్‌లో మరో 111 పరుగులు చేస్తే.. ఇంటర్నేషనల్ క్రికెట్లో అత్యంత వేగంగా 25 వేల పరుగులు పూర్తి చేసిన ప్లేయర్‌గా నిలుస్తాడు.
India Slapped With 60 PerCent Fine for Slow Over-rate in Uppal ODI. తొలి వన్డేలో విజయంతో ఉత్సాహంలో ఉన్న టీమిండియాకు అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి (ఐసీసీ) బిగ్ షాక్ ఇచ్చింది.
India Playing XI 2nd ODI vs New Zealand. Umran Malik set to return in Raipur. ఉమ్రాన్ మాలిక్ జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. తొలి వన్డేలో విఫలమైన శార్దూల్ ఠాకూర్ స్థానంలో ఉమ్రాన్ ఆడే అవకాశాలు ఉన్నాయి.
Salman Butt Heap Praise on Shubman Gill and Compares Roger Federer. శుబ్‌మన్ గిల్ లాంటి ఆటగాడే క్రికెట్‌కు అవసరమని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ పేర్కొన్నాడు.
Ishan Kishan says Brother You are the Team India Captain, I Dont Know. డబుల్ సెంచరీ హీరోలు శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్‌లను వన్డేలలో మూడు ద్విశతకాలు బాదిన రోహిత్ శర్మ.. బీసీసీఐ టీవీలో ఇంటర్వ్యూ చేశాడు.
Shubman Gill about Double Hundred in IND vs NZ 1st ODI. శుబ్‌మన్ గిల్ డబుల్ సెంచరీ ముందు ఏకంగా హ్యాట్రిక్ సిక్సర్లు బాది ఔరా అనిపించాడు. అయితే తాను డబుల్ సెంచరీ చేయాలనుకోలేదని గిల్ చెప్పాడు.
Rohit Sharma: టీమ్ ఇండియా తొలి వన్డేలో న్యూజిలాండ్ జట్టును మట్టికరిపించింది. ఈ మ్యాచ్‌తో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ 2 సిక్సర్లు కొడుతూనే మహేంద్ర సింగ్ ధోని రికార్డును తన పేరిట రాసుకున్నాడు.
IND vs NZ 1st ODI, Shubman Gill hits 1000 Runs in 19 Innings Only. భారత్ తరఫున వన్డేల్లో అత్యంత వేగంగా 1000 పరుగులు పూర్తి చేసిన బ్యాటర్‌గా శుభ్‌మన్ గిల్ రికార్డుల్లో నిలిచాడు.
Rohit Sharma breaks MS Dhoni Most ODI Sixes In India. అంతర్జాతీయ వన్డే క్రికెట్లో సొంతగడ్డపై అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాటర్‌గా హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ నిలిచాడు.
Ind Vs Nz 1st Odi: టీమిండియా అభిమానులకు బ్యాడ్‌న్యూస్. న్యూజిలాండ్‌తో రేపటి నుంచి వన్డే సిరీస్ ఆరంభం కానుండగా.. గాయం నుంచి శ్రేయస్ అయ్యర్ జట్టుకు దూరం అయ్యాడు. వెన్ను నొప్పి కారణంగా టీమ్ నుంచి వైదొలిగాడు. అతని స్థానంలో దేశవాళీలో అద్భుత ప్రదర్శన కనబర్చిన ప్లేయర్‌కు ఛాన్స్ ఇచ్చింది బీసీసీఐ.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.