Sanju Samson spotted at Hamilton ground during IND vs NZ 2nd ODI. భారత్, న్యూజిలాండ్ రెండో వన్డే మ్యాచ్‌లో భాగం కాకపోయినా.. సంజూ శాంసన్ అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు.
Shikhar Dhawan reveals the reason why Sanju Samson missed out IND vs NZ 2nd ODI. భారత్, న్యూజిలాండ్ రెండో వన్డేలో సంజూ శాంసన్ ఎందుకు ఆడలేదు మ్యాచ్ అనంతరం కెప్టెన్ శిఖర్ ధావన్ క్లారిటీ ఇచ్చాడు.
Sanju Samson was replaced by Deepak Hooda in IND vs NZ 2nd ODI. వికెట్ కీపర్ సంజూ శాంసన్‌ను తుది జట్టులోకి తీసుకోకపోవడంతో భారత మేనేజ్మెంట్పై ఫాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Heavy rain washes out India vs New Zealand 2nd ODI. హామిల్టన్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగాల్సిన రెండో వన్డే మ్యాచ్ భారీగా వర్షం కారణంగా రద్దైయింది.
New Zealand Pacer Tim Southee Picks 200 ODI Wickets. టెస్టుల్లో 300, వన్డేల్లో 200, టీ20ల్లో 100 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా టిమ్ సౌథీ అరుదైన ఘనత అందుకున్నాడు.
Wasim Jaffer says Umran Malik doesn’t have a lot of variations. టీమిండియా యువ ఫాస్ట్‌బౌలర్ ఉమ్రాన్ మాలిక్‌పై భారత మాజీ ఆటగాడు వసీమ్ జాఫర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
Netizens trolls R Jadeja over campaign for Wife Rivaba. గాయం పేరుతో చివరి నిమిషంలో బంగ్లాదేశ్ టూర్ నుంచి తప్పుకున్న జడేజా.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడని ఫాన్స్ మండిపడుతున్నారు.
IND vs NZ 1st ODI: Michael Vaughan trolls Wasim Jaffer and India. బ్లాక్ క్యాప్స్ డేటేడ్ టీమ్ అని ఆకాశానికి ఎత్తిన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్.. టీమిండియాను ట్రోల్ చేశాడు.
Shreyas Iyer joins Ramiz Razas Elite List. న్యూజిలాండ్ గడ్డపై వన్డేల్లో వరుసగా నాలుగు లేదా అంతకంటే ఎక్కువసార్లు 50కి పైగా పరుగులు చేసిన భారత క్రికెటర్‌గా శ్రేయస్ అయ్యర్ అరుదైన రికార్డు నెలకొల్పాడు.
Shikhar Dhawan became 7th Indian batter to score 12000 runs in List A Cricket. టీమిండియా సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ లిస్ట్-ఏ క్రికెట్లో 12000 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు.
The possibility of a rain threat to India vs New Zealand 1st ODI 2022. భారత్ vs న్యూజిలాండ్ తొలి వన్డే మ్యాచ్ సమయానికి వర్షం పడే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని ఆక్లాండ్ వాతావరణ శాఖ పేర్కొంది.
Danish Kaneria says Its time to move on from Bhuvneshwar Kumar. భువనేశ్వర్ కుమార్ స్థానంలో స్వింగ్ మాస్టర్ దీపక్ చహర్‌ను తీసుకురావాలని పాకిస్తాన్ మాజీ ఆటగాడు డానిష్ కనేరియా అభిప్రాయపడ్డాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.