భారత్ Vs న్యూజిలాండ్ మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది. భారత్ కు ఇది కీలక మ్యాచ్.. భారత్ ఈ మ్యాచ్‌లో ఓడిపోతే సెమీస్ చేరే అవకాశం పూర్తిగా కోల్పోయినట్లే.. అయితే టీమిండియా బ్యాట్స్ మెన్ లను న్యూజిలాండ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ & ఇష్ సోధి లతో తిప్పలు తప్పవు అంటున్నారు మాజీ క్రికెటర్లు...
IND Vs NZ Match Prediction: టీ20 ప్రపంచకప్‌లో (T20 world cup 2021) న్యూజిలాండ్‌తో ఆదివారం జరగనున్న మ్యాచ్ టీమ్ఇండియాకు (IND Vs NZ) చాలా కీలకం. ఈ మ్యాచ్‌లో ఓడితే సెమీస్ ఆశలు దాదాపుగా గల్లంతైనట్లే. ప్రపంచకప్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన టీమ్ఇండియా కథ దాదాపుగా ముగిసినట్లే అవుతుంది. సెమీస్ ఆశలు నిలబెట్టుకోవడం సహా ఈ మ్యాచ్‌లో గెలిచి కివీస్‌పై 18 ఏళ్లుగా ఉన్న చెత్త రికార్డును కోహ్లీ సేన చెరిపేయాలని చూస్తోంది.
WTC Final Reserve Day Weather Report: వరుణుడి కారణంగా ఐసీసీ తొలి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ రెండు రోజుల ఆట వర్షార్పణమైంది. ఐసీసీ ముందుగా తీసుకున్న నిర్ణయం ప్రకారం నేడు రిజర్వ్ డే నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే వాతావరణం ఆడేందుకు అనుకూలమని సమాచారం.
Team India Captain Virat Kohli: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహించడం ద్వారా టీమిండియాకు అత్యధిక మ్యాచ్‌లలో కెప్టెన్సీ చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. న్యూజిలాండ్, టీమిండియా మధ్య జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్‌లో రికార్డు సొంతమైంది. ఆ వివరాలిలా ఉన్నాయి..
Team India Squad For WTC Final against New Zealand: ఒక్కో దేశంలో సిరీస్‌లు గెలిచి తమకు తిరుగులేదని నిరూపించుకుంది భారత క్రికెట్ జట్టు. నేటి నుంచి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ (WTC Final) మ్యాచ్ ప్రారంభం కానుంది.
Team India announced 15 member squad for WTC final: సౌతాంప్టన్ లోని ఏజిస్ బౌల్ వేదికగా అంతర్జాతీయ క్రికెట్ మండలి తొలిసారిగా నిర్వహిస్తోన్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇందుకుగానూ టీమిండియా 15 మంది జాబితాను బీసీసీఐ విడుదల చేసింది.
WTC Final 2021: ఇంగ్లాండ్‌లో ఆడటాన్ని నేను ఆస్వాదిస్తాను. బంతి శరీరానికి దగ్గరగా వచ్చినప్పుడు స్ట్రైట్ డ్రైవ్ ఆడాల్సి ఉంటుందని బీసీసీఐ.టీవీతో మాట్లాడుతూ Team India వైస్ కెప్టెన్ అజింక్య రహానే పలు విషయాలు షేర్ చేసుకున్నాడు.
ICC WTC Final India vs New Zealand: ఐసీసీ నిర్వహిస్తోన్న మేజర్ టీ20 వరల్డ్ కప్, వన్డే ప్రపంచ కప్ లలో గత 18 ఏళ్లుగా టీమిండియాపై న్యూజిలాండ్ ఆధిపత్యం చెలాయిస్తోంది. సౌరవ్ గంగూలీ సారథ్యంలో టీమిండియా, కివీస్‌పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Team India Opener Rohit Sharma: సాంప్రదాయ క్రికెట్ ఫార్మాట్ ఫైనల్‌కు సౌతాంప్టన్ వేదికగా మారనుంది. ఏడాది కాలంలో టెస్టుల్లో తొలి రెండు ర్యాంకుల్లో నిలిచిన జట్లు ఫైనల్‌కు చేరుకుంటాయి. న్యూజిలాండ్, టీమిండియా జట్లు డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో తలపడనున్నాయి.
ట్వంటీ20 సిరీస్ వైఫల్యాన్నే టీమిండియా టెస్ట్ సిరీస్‌లోనూ కొనసాగించింది. ఆతిథ్య న్యూజిలాండ్ చేతిలో వరుసగా రెండో సిరీస్‌లో 2-0తేడాతో భారత్ వైట్ వాష్‌కు గురైంది.
ఐసీసీ మేజర్ టోర్నీలు ట్వంటీ20 వరల్డ్ కప్, వన్డే ప్రపంచ కప్, టెస్టు ఛాంపియన్ షిప్‌లలో భారత్‌ను ఓడించిన ఏకైక జట్టు న్యూజిలాండ్. కాగా, గత నాలుగు ఐసీసీ ఈవెంట్ మ్యాచ్‌లలో ముఖాముఖీ పోరులో భారత్‌పై న్యూజిలాండ్‌దే విజయం.
టెస్టు ఛాంపియన్ షిప్లో అప్రతిహత విజయాలతో ముందుకు సాగుతున్న భారత్ జైత్రయాత్రకు ఆతిథ్య న్యూజిలాండ్ బ్రేకులు వేసింది. వెల్లింగ్టన్ టెస్టులో 10 వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది.
గత 30ఏళ్లుగా ఇతర ఏ భారత టెస్ట్ ఓపెనర్‌కు సాధ్యంకాని రికార్డును న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో మయాంక్ అగర్వాల్ సాధించాడు. కానీ మరోవైపు భారత్ టాపార్డర్ తడబాటుకు లోనైంది.
మైదానంలో అనేక రికార్డులు సొంతం చేసుకున్న ఇండియన్ రన్ మెషిన్ విరాట్ కోహ్లీ ఖాతాలో మరో ఫస్ట్ ఇండియన్ రికార్డు వచ్చిచేరింది. సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీ ఎంత యాక్టివ్ గా ఉంటాడో.. అతడికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అంతే భారీగా ఉంది.
#IndVsNZ భారత ఆల్ రౌండర్ శివం దుబే ఓ ఓవర్ లో 34 ఇవ్వడంతో నెటిజన్లు అతడ్ని ఆటాడేసుకుంటున్నారు. కోహ్లీ, బుమ్రాను కలిపితే శివం దుబే అని కామెంట్ చేస్తున్నారు.
భారత్ నిర్దేశించిన 180 లక్ష్యాన్ని కివీస్(179/6 (20.0) సమం చేయడంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది. ఉత్కంఠభరితంగా సాగిన సూపర్ ఓవర్ మ్యాచ్‌లో భారత్ అద్వితీయ విజయంతో మెరిసింది. సూపర్ ఓవర్లో టిమ్ సౌతీ చివరి రెండు బంతుల్లో రెండు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.