India vs Australia Highlights: టీమిండియా కల చెదిరింది. గత పదేళ్లుగా ఐసీసీ టోర్నీ గెలవాలనే నిరీక్షణ కొనసాగుతోంది. డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆసీస్ చేతిలో ఓటమి పాలవ్వడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. చివరగా 2013లో ఛాంపియన్ ట్రోఫీని గెలిచిన తరువాత మళ్లీ ఇంతవరకు మరో టైటిల్ గెలవలేదు. ఫైనల్స్, సెమీ ఫైనల్స్‌కు చేరినా.. కప్ అందుకోవడంలో విఫలమైంది. దీంతో టీమిండియాను ఫైనల్ ఫీవర్ వెంటాడుతోంది.
India vs Australia WTC Final 2023 Highlights: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌గా ఆస్ట్రేలియా నిలిచింది. భారత్‌ను 209 పరుగుల భారీ పరుగుల తేడాతో ఓడించి అసలైన ఛాంపియన్ ఆటతీరును ప్రదర్శించింది. అన్ని రంగాల్లో విఫలమైన భారత్.. వరుసగా రెండోసారి కూడా రన్నరప్‌తోనే సరిపెట్టుకుంది.
World Test Championship 2023: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌కు టీమ్ ఇండియా, ఆస్ట్రేలియాలు సిద్ధమౌతున్నాయి. ఆస్ట్రేలియాతో జరిగే ఫైనల్ మ్యాచ్‌కు టీమ్ ఇండియా సారధి రోహిత్ శర్మ ఆడకపోవచ్చని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి,
Adidas Launches New Indian Cricket Team Jersey: భారత జట్టు కొత్త జెర్సీని అడిడాస్ కంపెనీ రిలీజ్ చేసింది. టెస్టులు, వన్డేలు, టీ20లకు సంబంధించిన మూడు వేర్వేరు డిజైన్లలో జెర్సీలను డిజైన్ చేసింది. ఇందుకు సంబంధించి లాంచింగ్ గ్లింప్స్‌ను విడుదల చేసింది.
ICC World Test Championship 2023 Final Team India: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌కు భారత్ జట్టు సిద్ధమైంది. 15 మందితో కూడిన టీమిండియాను జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఐపీఎల్లో మెరుపు బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటున్న రహానేకు టెస్ట్ జట్టులో స్థానం కల్పించారు.
Australia Squad For WTC Final: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్, యాషెస్ సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టును ప్రకటించారు. 17 మంది సభ్యులతో కూడిన టీమ్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా అనౌన్స్ చేసింది. టీమిండియాతో డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడనుండగా.. ఇంగ్లాండ్‌తో యాషెస్ సిరీస్ ఆడనుంది.
Sachin Tendulkar About WTC Final: టెస్టులు, వన్డేలలో ప్రపచంలోనే అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్ తన యూట్యూబ్ ఛానల్లో డబ్ల్యూటీసీ ఫైనల్ తప్పిదాల గురించి నోరువిప్పాడు.
WTC Final Reserve Day Weather Report: వరుణుడి కారణంగా ఐసీసీ తొలి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ రెండు రోజుల ఆట వర్షార్పణమైంది. ఐసీసీ ముందుగా తీసుకున్న నిర్ణయం ప్రకారం నేడు రిజర్వ్ డే నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే వాతావరణం ఆడేందుకు అనుకూలమని సమాచారం.
Shubman Gill stunning catch to dismiss Ross Taylor: టీమిండియా యువ సంచలనం శుభ్‌మన్ గిల్ పట్టిన అద్భుత క్యాచ్‌కు కివీస్ కీలక ఆటగాడు రాస్ టేలర్ పెవిలియన్ బాట పట్టాడు. ఇన్నింగ్స్ 63వ ఓవర్ తొలి బంతికి షమీ వేసిన బంతికి సరిగా అంచనా వేయలేకపోయిన టేలర్ చివరి నిమిషంలో షాట్ ఆడాడు.
Team India Captain Virat Kohli: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహించడం ద్వారా టీమిండియాకు అత్యధిక మ్యాచ్‌లలో కెప్టెన్సీ చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. న్యూజిలాండ్, టీమిండియా మధ్య జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్‌లో రికార్డు సొంతమైంది. ఆ వివరాలిలా ఉన్నాయి..
5 Interesting Facts about WTC Final: గత 18 ఏళ్లలో ఐసీసీ ఈవెంట్లలో ఏ మ్యాచ్‌లోనూ న్యూజిలాండ్ జట్టుపై భారత్ విజయం సాధించలేదు. చివరగా గంగూలీ కెప్టెన్సీలో 2003 వన్డే వరల్డ్ కప్‌లో కివీస్‌ను టీమిండియా ఓడించింది.
Team India Squad For WTC Final against New Zealand: ఒక్కో దేశంలో సిరీస్‌లు గెలిచి తమకు తిరుగులేదని నిరూపించుకుంది భారత క్రికెట్ జట్టు. నేటి నుంచి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ (WTC Final) మ్యాచ్ ప్రారంభం కానుంది.
Team India announced 15 member squad for WTC final: సౌతాంప్టన్ లోని ఏజిస్ బౌల్ వేదికగా అంతర్జాతీయ క్రికెట్ మండలి తొలిసారిగా నిర్వహిస్తోన్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇందుకుగానూ టీమిండియా 15 మంది జాబితాను బీసీసీఐ విడుదల చేసింది.
WTC Prize Money In Indian Rupees: సౌతాంప్టన్ వేదికగా న్యూజిలాండ్, టీమిండియా జట్ల మధ్య జూన్ 18న ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాపంయిన్షిప్ పైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ టెస్టులో విజేతగా నిలిచిన జట్టుకు ప్రైజ్ మనీ భారీ మొత్తంలో అందించనుంది.
WTC Final 2021: ఇంగ్లాండ్‌లో ఆడటాన్ని నేను ఆస్వాదిస్తాను. బంతి శరీరానికి దగ్గరగా వచ్చినప్పుడు స్ట్రైట్ డ్రైవ్ ఆడాల్సి ఉంటుందని బీసీసీఐ.టీవీతో మాట్లాడుతూ Team India వైస్ కెప్టెన్ అజింక్య రహానే పలు విషయాలు షేర్ చేసుకున్నాడు.
WTC Final 2021: సౌతాంప్టన్‌లో విరాట్ కోహ్లీ సహా భారత జట్టు తీవ్రంగా శ్రమిస్తోంది. ప్రాక్టీస్ మ్యాచ్‌లో కెప్టెన్ కోహ్లీ బ్యాట్ పక్కనపెట్టి బౌలింగ్ సైతం ప్రాక్టీస్ చేయడం హాట్ టాపిక్ అవుతోంది. BCCI షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
WTC Final 2021 Team India Practice: మరో 8 రోజుల్లో ప్రతిష్టాత్మక ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్ ఫ్రారంభం కానుందని తెలిసిందే. సౌతాంప్టన్ వేదికగా జూన్ 18న న్యూజిలాండ్, టీమిండియా జట్ల మధ్య అసలుసిసలైన పోరు మొదలవుతుంది.
ICC WTC Final India vs New Zealand: ఐసీసీ నిర్వహిస్తోన్న మేజర్ టీ20 వరల్డ్ కప్, వన్డే ప్రపంచ కప్ లలో గత 18 ఏళ్లుగా టీమిండియాపై న్యూజిలాండ్ ఆధిపత్యం చెలాయిస్తోంది. సౌరవ్ గంగూలీ సారథ్యంలో టీమిండియా, కివీస్‌పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Virat Kohli says he never claimed to be vegan: నెటిజన్లు తనపై వేస్తున్న సెటైర్లు, కామెంట్లకు ఒక్క పోస్టుతో బదులిచ్చాడు. తాను తినే ఆహారంపై ఎలాంటి ఆందోళన చెందవద్దని, తాను వెజిటేరియన్ అని స్పష్టం చేశాడు. ఇక హాయిగా నిద్రపోవాలంటూ ట్విట్టర్ ద్వారా విరాట్ కోహ్లీ స్పందించాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.