Team India Captain Virat Kohli: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహించడం ద్వారా టీమిండియాకు అత్యధిక మ్యాచ్‌లలో కెప్టెన్సీ చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. న్యూజిలాండ్, టీమిండియా మధ్య జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్‌లో రికార్డు సొంతమైంది. ఆ వివరాలిలా ఉన్నాయి..
Team India Squad For WTC Final against New Zealand: ఒక్కో దేశంలో సిరీస్‌లు గెలిచి తమకు తిరుగులేదని నిరూపించుకుంది భారత క్రికెట్ జట్టు. నేటి నుంచి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ (WTC Final) మ్యాచ్ ప్రారంభం కానుంది.
WTC Prize Money In Indian Rupees: సౌతాంప్టన్ వేదికగా న్యూజిలాండ్, టీమిండియా జట్ల మధ్య జూన్ 18న ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాపంయిన్షిప్ పైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ టెస్టులో విజేతగా నిలిచిన జట్టుకు ప్రైజ్ మనీ భారీ మొత్తంలో అందించనుంది.
WTC Final 2021: ఇంగ్లాండ్‌లో ఆడటాన్ని నేను ఆస్వాదిస్తాను. బంతి శరీరానికి దగ్గరగా వచ్చినప్పుడు స్ట్రైట్ డ్రైవ్ ఆడాల్సి ఉంటుందని బీసీసీఐ.టీవీతో మాట్లాడుతూ Team India వైస్ కెప్టెన్ అజింక్య రహానే పలు విషయాలు షేర్ చేసుకున్నాడు.
WTC Final 2021: సౌతాంప్టన్‌లో విరాట్ కోహ్లీ సహా భారత జట్టు తీవ్రంగా శ్రమిస్తోంది. ప్రాక్టీస్ మ్యాచ్‌లో కెప్టెన్ కోహ్లీ బ్యాట్ పక్కనపెట్టి బౌలింగ్ సైతం ప్రాక్టీస్ చేయడం హాట్ టాపిక్ అవుతోంది. BCCI షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Virat Kohli says he never claimed to be vegan: నెటిజన్లు తనపై వేస్తున్న సెటైర్లు, కామెంట్లకు ఒక్క పోస్టుతో బదులిచ్చాడు. తాను తినే ఆహారంపై ఎలాంటి ఆందోళన చెందవద్దని, తాను వెజిటేరియన్ అని స్పష్టం చేశాడు. ఇక హాయిగా నిద్రపోవాలంటూ ట్విట్టర్ ద్వారా విరాట్ కోహ్లీ స్పందించాడు.
Virat Kohli is Vegan : తన సూపర్ ఫిట్నెస్ కోసం వేగన్ డైట్ పాటిస్తానని పరుగుల యంత్రం కోహ్లీ తరుచుగా చెబుతుంటాడు. పంజాబ్‌కు చెందిన తల్లిదండ్రులకు పశ్చిమ ఢిల్లీలో జన్మించిన కోమ్లీ బటర్ చికెన్, తందూరి చికెన్ అలవాట్లు మానుకున్నానని ఇటీవల చెప్పాడు.
Bhuvneshwar Kumar Latest News | యూకే వేదికగా జూన్ 18న న్యూజిలాండ్‌తో ప్రారంభం కానున్న టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ప్రారంభం కానుందని తెలిసిందే. టీమిండియా స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌ను టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్‌కు, ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు సైతం ఎంపిక చేయలేదు.
Team India Latest News | అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) నిర్వహిస్తున్న ఈ కిలక టెస్టు ఛాంపియన్షిప్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రాబబుల్స్‌ను ఎంపిక చేసింది. కానీ అనూహ్యంగా టీమిండియా కీలక పేసర్ భువనేశ్వర్ కుమార్‌కు చోటు దక్కకపోవడం గమనార్హం.
Team India Players Taking COVISHIELD Vaccine: టీమిండియా క్రికెటర్లు ఒక్కొక్కరుగా కరోనా వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. క్రికెట్ అభిమానులు సైతం కోవిడ్-19 టీకాలు తీసుకోవాలని కోరుతున్నారు. అయితే భారత క్రికెటర్లు ఒకే రకం టీకాలు తీసుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు టీమిండియా ఆటగాళ్లు వరల్డ్ టెస్టు ఛాంపియన్ కోసం సన్నద్ధమవుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.