Tricolour Spinach Tomato Rice Recipe: భారతదేశంలో గణతంత్ర దినోత్సవాన్ని భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజుగా జరుపుకుంటారు. అయితే గణతంత్ర దినోత్సవం సమీనిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు దేశ భక్తి చెప్పాలి అనేక పద్ధతులు ఈ వేడుకను జరుపుకుంటారు.
Republic Day 2023: దేశంపై మక్కువను, దేశభక్తిని చాటుకోవడంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. ఎవరికి తోచిన రీతిలో వారు తమ దేశ భక్తిని ప్రదర్శిస్తుంటారు. అలాగే 2023 రిపబ్లిక్ డే వేడుకలు సమీపిస్తున్న నేపథ్యంలో ఒక కళాకారుడు 5 లక్షల బియ్యం గింజలపై జాతీయ జెండా చిత్రాలను వేసి తన దేశ భక్తిని చాటుకున్నాడు.
Independence Day 2022: భారత దేశ స్వాతంత్ర్య వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి.దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా భారత జెండా రెపరెపలాడుతోంది. విదేశాల్లో ఉన్న భారతీయులు జెండా పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు.
Azadi Ka Amrit Mahotsav: PM Modi Makes a Special Request To Indian Citizens. ఆగష్టు 2 నుంచి 15 వరకు దేశ పౌరులు అంతా తమ సోషల్ మీడియా వాకౌట్ ప్రొఫైల్ పిక్‌లో జాతీయ జెండా ఫొటోస్ పెట్టుకోవాలని ప్రధాని కోరారు.
త్రివర్ణ పతాకాన్ని తగలబెట్టిన ఘటనపై భారత్‌కు బ్రిటన్ క్షమాపణ చెప్పింది. బుధవారం లండన్ పార్లమెంట్ సమీపంలో కొందరు నిరసనకారులు భారత త్రివర్ణ పతాకాన్ని తగలబెట్టారు. బ్రిటన్ పర్యటనలో సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తుండగా పాకిస్థాన్ ప్రేరేపిత ఖలిస్థాన్, కశ్మీరీ ఆందోళనకారులు పార్లమెంట్ స్క్వేర్ వద్దకు చేరుకుని అక్కడ ఎగురుతున్న భారత త్రివర్ణ పతాకాన్ని కిందికు లాగి తగలబెట్టారు. అనంతరం ఖలిస్థాన్ జెండా ఎగురవేయడం జరిగింది. ఈ ఘటన జరుగుతున్నప్పుడు పోలీసులు అక్కడే ఉండడం గమనార్హం.
ఎప్పుడైనా గమనించిరా.. ధోనీ హెల్మెట్ పై జాతీయ జెండా చిహ్నం ఉండదు. సచిన్ దగ్గరి నుంచి విరాట్ కోహ్లీ వరకు టీమిండియా క్రికెటర్లందరి హెల్మెట్లపై జాతీయ జెండా కనిపిస్తుంది. కానీ ఒక్క ధోనీ హెల్మెట్ పైనే జాతీయ జెండా చిహ్నం ఎందుకు ఉండదు అనే ప్రశ్న తలెత్తుంది కదూ. దీనికి కారణం ధోనీకి దేశభక్తి లేకపోవడమనుకుంటే పొరపాటే..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.