5G Network : బఫరింగే లేకుండా నిరంతరాయం వేగవంతమైన నెట్ ఉండాలని మనందరం కోరకుకుంటాం. అయితే కొన్ని సందర్భాల్లో నెట్ వర్క్ బాగున్నా..ఇంటర్నెట్ నెమ్మదిగా ఉంటుంది. ఇప్పుడు 5జీ వచ్చిన తర్వాత నెట్ స్పీడ్ బాగా పెరిగింది. మీరు 5జీ నెట్ వర్క్ వాడుతున్నప్పటికీ మీ నెట్ వర్క్ స్లో గా ఉంటే..ఈ టిప్స్ పాటిస్తే మనం నెట్ వేగాన్ని స్పీడ్ గా పెంచుకోవచ్చు. ఎలాగో చూద్దాం.
Internet Speed Boost: ఇంటర్నెట్ స్పీడ్ స్లోగా ఉందని ఇబ్బంది పడుతున్నారా..? సిగ్నల్ సరిగా రావడం లేదా..? ఈ చిన్న ట్రిక్స్ పాటించి నెట్ స్పీడ్ పెంచుకోండి.
Wifi Speed Boost: ఇంట్లో వైఫై నెట్ సౌకర్యముండేవారికి తరచూ ఎదురయ్యే సమస్య నెట్ స్పీడ్ తగ్గుతుండటం. ఈ విషయంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఓ చిన్న డివైస్..సహాయంతో నెట్ స్పీడ్ పెంచుకోవచ్చు..
Internet Speed: ప్రస్తుతం మారుతున్న జీవన శైలి కారణంగా స్మార్ట్ఫోన్ మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. ఆన్లైన్ తరగతులైనా, బ్యాంక్ చెల్లింపులైనా ప్రస్తుతం అన్ని పనులు మొబైయిల్ ఫోన్లతోనే చేస్తున్నారు.
రిలయన్స్ జియో వచ్చాకా టెలికాం రంగంలో అప్పటివరకు ఓ వెలుగు వెలిగిన టెలికాం నెట్వర్క్ కంపెనీలకు గడ్డుకాలం ఎదురైనంత పనైంది. అందుకు కారణం మిగతా టెలికాం ఆపరేటర్స్ కంటే తక్కువ టారిఫ్లు, రీచార్జులతో ఎక్కువ సేవలు అందించడమే.
రిలయన్స్ జియో ఇంటర్నెట్ డౌన్లోడ్ స్పీడ్లో కింగ్ అని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ( TRAI ) నిగ్గు తేల్చగా.. అప్ లోడింగ్ స్పీడ్లో వొడాఫోన్ టాప్ అని తేలింది. నవంబర్ నెలకుగాను ట్రాయ్ వెల్లడించిన గణాంకాల నివేదికలో ఈ విషయం స్పష్టమైంది.
మొబైల్ లో నెట్ స్పీడ్ తక్కువగా ఉంది అని బాధపడుతున్నారా ? ఇదేం బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ రా బాబోయ్ .. అని అనుకుంటున్నారా ? ఇకపై ఆలా అనరులేండి. ఎందుకంటే 512కేబీపీస్ స్పీడ్ ఉన్న మన ఇంటర్నెట్ సేవలను ఇకపై నాలుగింతలు రెట్టింపు చేసి 2ఎంబీపీఎస్ కు అందిస్తున్నట్లు భారత టెలికాం వర్గాలు పేర్కొన్నారు. ఇది అమలైతే భారతదేశంలో స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్న 30 కోట్ల మందికి పైగా ప్రజలకు లబ్ది చేకూరనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.