Umran Malik Unsold in IPL Mega Auction 2025: ఉమ్రాన్ మాలిక్ ఈ ఐపీఎల్ సీజన్లో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. సన్‌రైజర్స్‌తోపాటు ఏ టీమ్ కూడా మాలిక్ కోసం బిడ్ వేయలేదు. ఈ వేలంలో చాలామంది స్టార్ ప్లేయర్లను ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు.
Kavya Maran Net Worth Value Details: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మెగా వేలంతో మరోసారి నెటిజన్ల దృష్టి కావ్య మారన్‌పై పడింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్‌పై మళ్లీ ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆచితూచి ఆటగాళ్లను కొనుగోలు చేసిన కావ్య మారన్ ఆస్తులు, కుటుంబం మిగతా వ్యక్తిగత విషయాలు తెలుసుకుందాం.
IPL Mega Auction 2025 Live Updates: ఊహించినట్లే ఐపీఎల్ మెగా వేలం మొదటి రోజు ఉత్కంఠభరితంగా సాగింది. రిషభ్ పంత్ రూ.27 ధర పలకడంతో ఐపీఎల్ హిస్టరీలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. మరి నేడు కూడా ఐపీఎల్ వేలం కొనసాగనుంది. ఫ్రాంచైజీలు ఏ ఆటగాళ్లపై కోట్ల వర్షం కురిపించనున్నాయి..? జాక్‌పాట్ కొట్టే ఆటగాళ్లు ఎవరు..? లైవ్ అప్డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.
IPL Mega Auction 2025 Live News: ఐపీఎల్ 2025 మెగా వేలం నేడు, రేపు జరగనుంది. 577 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు ఐపీఎల్ వేలం ప్రారంభంకానుంది. లైవ్ అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
IPL Mega Auction 2025 Date And Time Almost Fix:: ప్లేయర్ల రిటెన్షన్ పూర్తవడంతో మెగా వేలానికి ఐపీఎల్ నిర్వాహకులు సిద్ధమవుతున్నారు. ఉత్కంఠగా సాగే ఐపీఎల్ వేలం పాట ఎక్కడ నిర్వహిస్తారనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికే తేదీ, ఎక్కడ నిర్వహించాలనేది ఫిక్సయినట్లు చర్చ జరుగుతోంది.
IPL Retention Players Full List Check Out: రిటైన్ గడువు ముగియడంతో ఐపీఎల్ ఫ్రాంచైజీలు అట్టి పెట్టుకున్న ఆటగాళ్ల జాబితాను విడుదల చేశాయి. ఒక్కొక్క జట్టు సంచలన నిర్ణయాలు తీసుకున్నాయి.
Kavya Maran Big Calculations On IPL 2025 Season Sunrisers Hyderabad: గత సీజన్‌ను రన్నరప్‌గా నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ రాబోయే సీజన్లో కచ్చితంగా ట్రోఫీని అందుకోవాలనే కసితో ఉంది. ఈ క్రమంలో రానున్న మెగా వేలంపై ఫ్రాంచైజీ యజమాని కావ్య మారన్ సరికొత్త ప్రణాళికలు రచిస్తున్నారు. మరి వేలానికి ముందు తన వద్ద ఎవరిని అంటిపెట్టుకుంటారోనేది ఆసక్తికరంగా మారింది. కావ్య ఆలోచనల్లో వీరే!
Sunrisers Hyderabad Likely To Release These 5 Star Players: ఇండియన్ ప్రీమియర్ లీగ్ తాజా సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సత్తా చాటింది. వరుస విజయాలతో ఫైనల్ దాకా చేరుకుని ట్రోఫీని త్రుటిలో చేజార్చుకుంది. వచ్చే ఐపీఎల్లో ట్రోఫీనే లక్ష్యంగా హైదరాబాద్ అడుగులు వేయనుంది. ఈ క్రమంలో కొందరు ప్లేయర్లను వదులుకోనుంది. రన్నరప్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మెగా వేలానికి ముందు ఐదుగురు స్టార్ ప్లేయర్లను వదులుకోనుంది. అయితే వారిపై కన్నేసి కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యాయి.
Ahmedabad Titans: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కొత్తగా ప్రవేశించనున్న అహ్మదాబాద్ టీమ్ పేరును సీవీసీ క్యాపిటల్ యాజమాన్యం ప్రకటించింది. తమ టీమ్ పేరును 'అహ్మదాబాద్ టైటాన్స్'గా ఖరారు చేస్తున్నట్లు సోమవారం రాత్రి ట్వీట్ చేసింది. ఈ ఏడాది జరగనున్న ఐపీఎల్ వేలం ఫిబ్రవరి 12, 13 తేదీల్లో జరగనుంది.
IPL Mega Auction: ఈ ఏడాది జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలం (IPL 2022 Mega Auction) కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి తేదీలను ప్రకటించింది. బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13 తేదీల్లో ఈ మెగా వేలాన్ని నిర్వహించనున్నట్లు ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేష్ పటేల్ స్పష్టం చేశారు. ఈ వేలంలో కొత్తగా చేరిన రెండు ఫ్రాంచైజీలు అహ్మదాబాద్, లక్నో పాల్గొంటాయని ఆయన అన్నారు.
IPL 2022 Mega Auction: మెగా వేలం కోసం ఐపీఎల్ పాలక మండలి కసరత్తు చేస్తోంది. వచ్చే ఏడాది జనవరిలోనే వేలం ఉండనున్నట్లు తెలిసింది. ఈ సారి మొత్తం 10 ఫ్రాంఛైజీలు వేలంలో పాల్గొననున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.