IRCTC-Zomato Deal: రైల్వే ప్రయాణీకులకు శుభవార్త. రైళ్లో ఆహారం తినలేక ఇబ్బంది పడేవాళ్లు నచ్చిన చోటి నుంచి నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. మీరు కూర్చున్న చోటికే ఫుడ్ వస్తుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
IRCTC Ticket Booking: దసరా, నవరాత్రి ఉత్సవాల సందర్భంగా చాలా మంది సొంతళ్లకు పయనం అవుతున్నారు. ఇప్పటికే చాలా వరకు ట్రైన్, బస్ టికెట్లు బుక్ చేసుకున్నారు. పండుగల సీజన్ సందర్భంగా రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను కూడా నడుపుతోంది. మీరు కూడా రైలులో ప్రయాణించాలని అనుకుంటున్నట్లయితే సింపుల్‌గా టికెట్ ఇలా బుక్ చేసుకోండి.
భారతీయ రైల్వే ఆన్లైన్ టికెట్ రిజర్వేషన్ సంస్థ IRCTC సందర్శకులకు ఒక శుభవార్త తెలిపింది. దేఖో అప్నా దేశ్ ప్యాకేజీ కింద పూర్తి దక్షిణ భారతదేశం మొత్తం చుట్టి రావొచ్చు. దీంట్లో EMI ఆప్షన్ కూడా ఉంది.
Indian Railways: ప్రయాణీకుల సౌకర్యార్ధం ఇండియన్ రైల్వే ఎప్పటికప్పుడు కొత్త నియమాలు ప్రవేశపెడుతుంటోంది. ఈ క్రమంలో ఇప్పుడు సరికొత్త నిర్ణయం తీసుకుంది. రైల్వే శాఖ తీసుకున్న ఆ నిర్ణయం గురించి తెలుసుకుందాం..
IRCTC Tour Package: ట్రావెలింగ్, పర్యాటకంపై ఆసక్తిగా ఉంటే ఐఆర్సీటీసీ సరికొత్త ప్యాకేజ్ ప్రకటించింది. అద్భుతమైన పర్వతాలు, సుందరమైన లోయలు, పచ్చదనం, అందమైన వాతావరణం అన్నీ కలగలిపిన ప్యాకేజ్ ఇది.
IRCTC Rajasthan Tour Package: ఐఆర్సీటీసీ వింటర్ టూర్‌ను తీసుకువచ్చింది. రాజస్థాన్‌లోని పర్యటన ప్రాంతాలను సందర్శించేందుకు 37,700 రూపాయలతో ప్యాకెజీని పరిచయం చేసింది. ఈ టూర్ ప్యాకెజీ పూర్తి వివరాలు ఇలా..
IRCTC Abroad: ఇండియన్ రైల్వే స్ అనుబంధ సంస్థ ఐఆర్సీటీసీ ఎప్పటికప్పుడు దేశీయ విదేశీ టూర్ ప్యాకేజ్‌లు అందిస్తోంది. ఇప్పుడు కొత్తగా 6 దేశాలకు ఎకానమీ ధరలో టూర్ ప్యాకేజ్ ప్రకటించింది. ఆ వివరాలు మీ కోసం..
IRCTC Package: ఇండియన్ రైల్వేస్‌కు చెందిన ఐఆర్సీటీసీ ప్రయాణీకుల్ని ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుుడు ఆకర్షణీయమైన ప్యాకేజ్‌లు ప్రకటిస్తుంటుంది. హాలిడే టూరింగ్, సమ్మర్ వెకేషన్, మాన్సూన్ ట్రిప్, స్పిరిట్యువల్ టూర్ ఇలా చాలా రకాలుంటాయి.
20 Trains cancelled: హైదరాబాద్: మౌలిక సదుపాయాల నిర్వహణ పనుల కారణంగా హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్లలో ఆగస్టు 14 నుంచి ఆగస్టు 20 వరకు వారం రోజుల పాటు 20 రైళ్లు, 22 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
IRCTC Fraud Alert: ఐఆర్సీటీసీలో టికెట్ క్యాన్సిలేషన్ పేరుతో సైబర్ నేరగాళ్లు రూ.4 లక్షలు దోచేశారు. కేరళకు చెందిన ఓ వృద్ధుడికి మాయ మాటలు చెప్పి.. మొబైల్‌ను హ్యాక్ చేశారు. వెంటనే అకౌంట్ మొత్తం ఖాళీ చేసేశారు. పూర్తి వివరాలు ఇలా..
How To Get Train Travel Insurance: 35 పైసలతో ఐఆర్సీటీసీ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. రైల్వే టికెట్ బుక్ చేసుకునే సమయంలో ఇన్సూరెన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. రూ.10 లక్షల కవరేజీ పొందొచ్చు. పూర్తి వివరాలు ఇలా..
IRCTC Technical Issue: రైల్వే టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫారమ్ ఐఆర్సీటీసీలో టికెట్ బుకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడింది. సాంకేతిక సమస్య కారణంగా వినియోగదారులు సమస్యలు ఎదుర్కొంటున్నారు.
Railway Enqury Numbers: ప్రయాణికులు రైళ్ల గురించి సమాచారం సులభంగా తెలుసుకునేందుకు రైల్వే శాఖ టోల్ ఫ్రీ నంబర్లు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆన్లైన్ సమాచారం తెలుసుకోలేని వారు ఈ నంబర్లకు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.
Indian Railways Reduces Train Ticket Prices: రైలు ప్రయాణికులకు ఇండియన్ రైల్వేస్ గుడ్ న్యూస్ చెప్పింది. ఏసీ చైర్ కార్ రైళ్లతో ఎగ్జిక్యూటీవ్ క్లాస్ ఉన్న ఏసీ రైళ్లు, వందేభారత్ రైలు టికెట్స్‌పై చార్జీలను 25 శాతం వరకు తగ్గిస్తూ ఇండియన్ రైల్వేస్ ఓ ప్రకటన చేసింది. బేస్ ఫేర్‌పై ఈ డిస్కౌంట్ వర్తిస్తుందని ఇండియన్ రైల్వేస్ స్పష్టంచేసింది.
Vande Bharat Express Booking: వందే భారత్ ట్రైన్ ఛార్జీలను రైల్వే శాఖ సమీక్షిస్తోంది. కొన్ని రూట్లలో ప్రయాణికుల నుంచి భారీ డిమాండ్ ఉండగా.. కొన్ని చోట్ల 30 శాతం సీట్లు కూడా ఫుల్ అవ్వడం లేదు. ఈ నేపథ్యంలోనే తక్కువ డిమాండ్ ఉన్న చోట టికెట్ ధరలు తగ్గించేందుకు రెడీ అవుతోంది.
How to Book Retiring Room in IRCTC: రైల్వే స్టేషన్లో తక్కువ ధరకే హోటల్ తరహా రూమ్‌లను రైల్వే శాఖ ఏర్పాటు చేసింది. ప్రయాణికులు రాత్రివేళ బస చేసేందుకు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఈ రూమ్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది. వీటిని ఎలా బుక్ చేసుకోవాలంటే..?
Trains Cancelled in South Central Railway: హైదరాబాద్ : సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఈ నెల 26 నుంచి వచ్చే నెల 2 వరకు ఏకంగా 36 రైళ్లను రద్దు చేస్తున్నట్టు సౌత్ సెంట్రల్ రైల్వే సీపీఆర్వో స్పష్టంచేశారు. అలాగే పలు ఎంఎంటీఎస్ రైళ్లను సైతం రద్దు చేస్తున్నట్టు సీపీఆర్వో తెలిపారు.
అనుకోని ప్రయాణాలు.. చేతిలో డబ్బులు లేని పరిష్టితి.. అలాంటి సమయాల్లో ఏం చేయగలం. ఇలాంటి పరిస్థితి నుండి బయటపడటానికి రైల్వే శాఖ వారు పే లేటర్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఆ వివరాలు..
Tatkal Quota Ticket Booking: ఐఆర్సీటీసీలో తత్కాల్ కోటాలో టికెట్ బుక్ చేసుకోవడం ఎంత కష్టమో తెలిసిందే. రద్దీగా ఉన్న ట్రైన్లకు అయితే క్షణాల్లో టికెట్లు బుక్ అయిపోతాయి. ఇంత భారీ డిమాండ్‌లో కొన్ని ట్రిక్స్ పాటించి బెర్త్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఎలాగో తెలుసుకోండి.
మీకు తెలుసా..? కేవలం రూ.4 వేల రూపాయలకే తిరుపతి స్వామివారి దర్శనం కల్పిస్తున్న ఐఆర్సీటీసీ సమ్మర్ ప్యాకేజీని ఇప్పటికే ఎంతో మంది సద్వినియోగం చేసుకున్నారు. ఆ వివరాలు ఇలా
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.