Chanakya Exit Poll on AP Elections : దేశ వ్యాప్తంగా 543 లోక్ సభ సీట్లతో పాటు ఆంధ్ర ప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ సీట్లకు 7 విడతల్లో ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలపై చాణక్య స్ట్రాటజీస్, రిపబ్లిక్ సహా పలు సర్వే సంస్థలు ఏపీలో ఆ పార్టీదే గెలుపు అంటూ ఎగ్జిట్ పోల్ విడుదల చేశాయి.
Jana Sena : జన సేనాని పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు ముహూర్తం ఖరారు అయింది. ఈ నెల పద్నాలుగు నుంచి పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ప్రారంభం కానుంది. ఈ మేరకు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు.
Taneti Vanitha : జన సేనకు ఓ మేనిఫేస్టో లేదని, ఓ ఎజెండా లేదని విమర్శించారు ఏపీ మంత్రి తానేటి వనిత. అసలు ఎన్నికల గుర్తే లేని వాళ్ల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ మళ్లీ సీఎం అవుతాడని ధీమా వ్యక్తం చేసింది.
Naga Babu Speech నాగబాబు నిన్న రామ్ చరణ్ బర్త్ డే సెలెబ్రేషన్ ఈవెంట్లో మాట్లాడుతూ ఉండగా.. జన సైనికులు మాత్రం గోల గోల చేశారు. నాగబాబు ఎంతో శాంతంగా మారికి నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. ఇక పవన్ కళ్యాణ్ సీఎం సీఎం అంటూ నానా హంగామా చేశారు.
Pawan Kalyan Remuneration పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ గురించి ఎప్పుడూ చర్చలు జరుగుతూనే ఉంటాయి. పవన్ కళ్యాణ్ తాజాగా జనసేన ఆవిర్భావ సభలో చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. రోజుకు రెండు కోట్ల రెమ్యూనరేషన్ వరకు వస్తుందని చెప్పుకొచ్చాడు.
JanaSena Chief Pawan Kalyan's Telangana Tour Route Map Released. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాలో పర్యటించనున్న విషయం తెలిసిందే. రూట్ మ్యాప్ ఇదే.
Bandla Ganesh Decides To Leave Politics బండ్ల గణేష్ తాజాగా వేసిన ట్వీట్లను చూస్తుంటే శాశ్వతంగా రాజకీయాలకు దూరంగా ఉండబోతోన్నట్టు కనిపిస్తోంది. రాజకీయాల వల్ల ఎంతో నష్టపోయాను అంటూ బండ్ల గణేష్ వేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
Chiranjeevi about supporting pawan kalyan చిరంజీవి తాజాగా పవన్ కళ్యాణ్ మీద స్పందించాడు. తాను ఎప్పుడూ కూడా జన సేన పార్టీకి, పవన్ కళ్యాణ్‌కు మద్దతు ఇస్తానని గానీ ఇవ్వనని గానీ ఎప్పుడూ చెప్పలేదన్నట్టుగా మాట్లాడాడు.
Mega heros Fans meet: ఇటు ఏపీ.. అటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై జనసేన ఫోకస్ పెట్టిన వేళ కీలక పరిణామం సంభవించింది. ముగ్గురు మెగా హీరోల అభిమానుల భేటీ రాజకీయ వేడి రాజేస్తోంది. మెగా స్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ఫ్యాన్స్ ఒక చోట భేటీ అయ్యి చర్చించడం హాట్ టాపిక్‌గా మారింది.
Pawan Kalyan on AP New Districts: ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోకుండా ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల విభజన జరిగిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. లోపభూయిష్టంగా జిల్లాల విభజన జరిగిన క్రమంలో ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారని వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు.
Pawan Kalyan Casts His Vote In Vijayawada : ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా విజయవాడలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (pawan kalyan) రాజకీయ ప్రయాణం అనంతరం వరుసగా సినిమాలకు ఓకే చెబుతున్నారు. ప్రస్తుతం వకీల్ సాబ్ మూవీతో ( Vakeel Saab movie ) బిజీ బిజీగా ఉన్నారు. ఇటీవలనే మూడు సినిమాలకు ఓకే చెప్పిన పవన్ కల్యాణ్.. తాజాగా మరో సినిమాకు కూడా కమిట్ అయ్యారు.
'కరోనా వైరస్'పై పోరాటం అనేది సామాజిక బాధ్యత. ఈ యుద్ధానికి అందరూ సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. 'కరోనా వైరస్'ను మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ..WHO ప్రకటించింది. ఈ క్రమంలో దీన్ని ఎదుర్కునేందుకు పెద్ద ఎత్తున నిధులు కూడా అవసరమవుతాయి.
మాజీ సీబీఐ జేడి లక్ష్మీ నారాయణ జనసేన పార్టీకి వీడ్కోలు పలికారు. జనసేన పార్టీ నిర్ణయాల పట్ల కొద్దిరోజులుగా అసంతృప్తిగా ఉన్న లక్ష్మీనారాయణ, కొంతకాలంగా పవన్ కళ్యాణ్ వైఖరి పట్ల కూడా అసహనంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో జేడీ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు. ఆయన తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు షాక్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇటీవల ఏపీకి మూడు రాజధానులు అవసరమని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించగా.. జనసేన ఎమ్మెల్యే మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.