JC Prabhakar Reddy Key Comments On His FIR: తన కుటుంబ వ్యాపారం.. రాజకీయ జీవితం ముగిసిపోయిందని మాజీ మంత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి వాపోయారు. కూటమి అధికారంలోకి వచ్చాక కూడా కేసులు పరిష్కారం కాలేదని గోడు వెళ్లబోసుకున్నారు.
JC Brothers House Arrest: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ఏపీ పోలీసులు నిర్విర్యం చేస్తున్నారంటూ జేసీ సోదరులు జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. నేడు తాడిపత్రి ఎమ్మార్వో కార్యాలయం వద్ద మౌనదీక్ష చేపడతామని టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో జేసీ బ్రదర్స్‌ను పోలీసులు గృహనిర్బంధం చేశారు.
టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ అరెస్టుపై ఆయన సోదరుడు, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి (JC Diwakar Reddy) తీవ్రంగా స్పందించారు. వైఎస్ జగన్ ఎవరికీ భయపడరని, తనను కూడా అరెస్ట్ చేయిస్తారేమోనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి పోలీసులు షాకిచ్చారు. సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.