Karnataka Results 2023: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఊహించని ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. మరొకరి మద్దతు లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి విస్పష్టమైన మెజార్టీ దక్కించుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Karnataka Results 2023: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి దక్షిణ ద్వారం మూసుకుపోయింది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్ని దాటుకుని స్పష్టమైన మెజార్టీ సాధించింది. ఊహించని విజయాన్ని కైవసం చేసుకుంది.
Congress Victory Secret: కన్నడ నాట కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు దాటి విస్పష్టమైన మెజార్టీ అందుకుంది. అధికార పార్టీ బీజేపీని 70 లోపలే అవుట్ చేసేసింది. కన్నడ కాంగ్రెస్ విజయం వెనుక ఇప్పుడు ఓ పేరు ప్రముఖంగా విన్పిస్తోంది.
Karnataka Exit polls vs Results: కర్ణాటక ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ అంచనాల్ని దాటి మరీ కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తోంది. సొంత ఎజెండా మోస్తూ సర్వేలు చేసిన సంస్థలు అభాసుపాలయ్యాయి. విస్పష్టమైన మెజార్టీ సాధించింది కాంగ్రెస్ పార్టీ.
Karnataka Assembly Results 2023: కర్ణాటక ఫలితాలు దాదాపుగా వచ్చేసినట్టే. కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీ దాటేసింది. అటు బీజేపీ 70 వద్దే అపసోపాలు పడుతోంది. మరోవైపు గెలిచిన ఎమ్మెల్యేల్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమై తగిన ఏర్పాట్లు చేస్తోంది.
Karnataka Exit Polls 2023: కర్ణాటక ఎన్నికల చిత్రం ముగిసింది. ఇక కౌంటింగ్ కోసం సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న నేపధ్యంలో ఎగ్జిట్ పోల్స్ సందడి చేస్తున్నాయి. అత్యధిక సర్వేలు కాంగ్రెస్‌కే పట్టం కడుతుంటే..రెండే రెండు సంస్థలు మాత్రం బీజేపీకు ఓటేశాయి.
Karnataka Exit Polls 2023: కర్ణాటకలో జనతాదళ్ సెక్యులర్ మరోసారి కింగ్ మేకర్ పాత్ర పోషించనుందా అంటే పరిస్థితి అలాగే కన్పిస్తోంది. 2018 ఎన్నికల్లో పోషించిన పాత్రనే జేడీఎస్ పోషించవచ్చని తెలుస్తోంది. జేడీఎస్ నేత కుమారస్వామి సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.
Karnataka: విజయం సాధించినందుకు ఆనందించాలో..ఆ మనిషే లేనందుకు బాధపడాలో తెలియని సందిగ్ద పరిస్థితి. స్థానిక ఎన్నికల్లో భారీ విజయం సాధించిన ఆమె..కోవిడ్ కారణంగా మరణించారు. వివరాలేంటంటే..
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జేడీఎస్ పార్టీ అధినేత కుమారస్వామి ఎట్టకేలకు రెండు నెలల తర్వాత రైతుల వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తున్నట్టు ప్రకటించారు. రూ.49,000 కోట్ల రైతు రుణాలు మాఫీ చేస్తున్నట్లు ప్రకటించిన ముఖ్యమంత్రి కుమారస్వామి.. త్వరలోనే రుణాల మాఫీకి సంబంధించిన మార్గదర్శకాలపై ఆదేశాలు జారీకానున్నట్టు తెలిపారు. అంతేకాకుండా రైతు రుణాల మాఫీని అధికార యంత్రాంగం పారదర్శకంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి కుమారస్వామి అన్ని జిల్లాల ఉన్నతాధికారులను ఆదేశించారు.
కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బి.ఎస్.యడ్యూరప్ప ఈ రోజు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జేడీఎస్, కాంగ్రెస్ వర్గాల్లో చీలికలు మొదలయ్యాయని.. చాలామంది బీజేపీకి తరలిరావాలని భావిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర బీజేపీ నాయకులకు పిలుపునిచ్చారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.