Jagananna sampoorna gruha hakku scheme: రుణ గ్రహీతలు గ్రామీణ ప్రాంతాలకు (rural areas) సంబంధించి రూ.10 వేలు, మునిసిపాలిటీల్లో రూ.15 వేలు, కార్పొరేషన్ల పరిధికి సంబంధించి రూ.20 వేలు చెల్లిస్తే ప్రభుత్వం స్థలాలపై పూర్తి యాజమాన్య హక్కులు కల్పిస్తూ ధ్రువపత్రం జారీ చేస్తుంది.
Gunfire In Pulivendula, Kadapa: ఆస్తి వివాదం కాల్పులకు దారితీసింది. ఏకంగా ఓ వ్యక్తి ప్రాణాలు బలిగొంది. ఏపీలోని కడప జిల్లాలో ఓ వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. వ్యక్తిగత కక్షతో తుపాకీతో కాల్పులు జరిపి ఓ వ్యక్తిని హత్య చేశాడు.
YSRCP MLA Venkata Subbaiah Passed Away : గత అసెంబ్లీ ఎన్నికల్లో కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించిన సుబ్బయ్య గత కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ క్రమంలో కడపలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు
AP SEC Nimmagadda Ramesh Kumar : ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేటి పర్యటనలు చివరి నిమిషంలో వాయిదా వేసుకున్నారు. ఆసుపత్రికి వెళుతున్న నేపథ్యంలో ఏపీ ఎస్ఈసీ నేటి పర్యటన రద్దు అయింది.
Kadapa Road Accident: కడప జిల్లాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆర్టీసీ బస్సు ఓ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కడప జిల్లాలోని సిద్ధవటంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పెన్నా నదిలో సరదాగా స్నానం చేయడానికి వెళ్లిన ఏడుగురు యువకులు గల్లంతయ్యారు.
Kadapa Doctor Dies due to CoronaVirus | తొలిసారి కరోనా సోకినా ధైర్యంగా ఎదుర్కున్నారు. కానీ కరోనా వైరస్ (CoronaVirus) మహమ్మారి ఆ యువ వైద్యుడ్ని బలి (Kadapa Government Doctor dies due to CoronaVirus) తీసుకుంది. ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో ఈ విషాదం (Kadapa Doctor Dies due to CoronaVirus) చోటుచేసుకుంది.
ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) లోని కడప (kadapa ) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కడప ఎయిర్ పోర్ట్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో (Road Accident) నలుగురు మృతి చెందారు.
ఆంధ్రప్రదేశ్లో చాలా మంది నాయకులు, ప్రజాప్రతినిధులు కరోనా (Coronavirus) బారిన పడి కోలుకుంటున్న సంగతి తెలిసిందే. జూలైలో ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా (Amzath Basha ) కరోనావైరస్ బారిన పడి కోలుకున్నారు.
కరోనా వైరస్ సోకడంతో సామాన్యులే కాదు ప్రజా ప్రతినిధులు సైతం భయాందోళనతో ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఇటీవల కరోనా బారిన పడిన కాంగ్రెస్ పార్టీ కడప జిల్లా ఉపాధ్యక్షుడు శిరిగిరెడ్డి గంగిరెడ్డి(55) ఆత్మహత్య (Sirigireddy Gangireddy Commits Suicide) చేసుకున్నారు.
మాజీ మంత్రి, వైసీపీ నేత ఖలీల్ బాషా ( Khaleel Basha ) ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
విభజన హామీ చట్టాన్ని అమలుచేసేందుకు కేంద్రం చిత్తశుద్ధితో ఉంది. తెలుగు రాష్ట్రాలు త్వరలోనే శుభవార్త వింటాయని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ మంత్రి బీరేంద్ర సింగ్ తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.