Police have set up special surveillance on those involved in smuggling red sandalwood in Kadapa district. Under this, vehicle inspections were carried out at Vontimitta Mantapampally
CM Jagan Serious: అవినీతిపై ఉక్కుపాదం తప్పదన్నారు సీఎం వైఎస్ జగన్. ఎవరైనా బెదిరింపులు, అవినీతి, అక్రమాలకు పాల్పడినే కఠిన చర్యలు తప్పవన్నారు. ఈమేరకు అధికారులను స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. సమీప బంధువు కొండారెడ్డి అవినీతిపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు.
Contractor Locked Village secretariat: గ్రామ సచివాలయానికి తాళం వేశాడో కాంట్రాక్టర్. ఆ భవన నిర్మాణానికి అయిన బిల్లులు చెల్లించకుండా అధికారులు తిప్పించుకుంటుండటం తన బకాయిలు రాబట్టుకునేందు ఆ పని చేశాడు. బిల్లులు ఇచ్చే దాకా తాళం తీసేది లేదంటూ తేల్చిచెప్పాడు. సీఎం జగన్ సొంత జిల్లాలో జరిగిన ఈ ఘటన పెద్ద చర్చనీయాంశంగా మారింది.
Politics in Proddatur, Kadapa district, is heating up at once. If TDP wins in Proddatur, YCP MLA Rachamallu Sivaprasad Reddy has announced that he will step down from politics permanently
Muslim devotees visits Venkateswara Swamy Temple. ఉగాది పండుగ వచ్చిందంటే.. కడపలో కొలువుదీరి ఉన్న ప్రసన్న లక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయం ముస్లిం భక్తులతో కిటకిటలాడుతుంది. అ ఆలయంలో ముస్లింలు స్వామిని దర్శించుకొని తొలి పూజలు నిర్వహిస్తారు.
Junior Artist Jyothi Reddy Death: జూనియర్ ఆర్టిస్ట్ జ్యోతి రెడ్డి మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జ్యోతిరెడ్డి నిజంగానే కింద పడిపోయిందా.. లేక ఎవరైనా రైల్లో నుంచి తోసేశారా అని ఆమె తండ్రి అనుమానం వ్యక్తం చేశారు. జ్యోతి మృతిపై పోలీసులు సమగ్ర దర్యాప్తు జరిపి నిజాలు బయటపెట్టాలన్నారు.
Junior Artist Jyothi Reddy Death: జ్యోతిరెడ్డి (28) హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ బ్యాంకులో ఉద్యోగం చేస్తూనే సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టుగా పనిచేస్తున్నారు. సంక్రాంతి పండగ నిమిత్తం ఇటీవల స్వస్థలం కడపకు వెళ్లారు.
Highway damaged in Nellore: పెన్నా నదికి భారీ వరద పోటెత్తుతోంది. వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో దామరమడుగు వద్ద 16వ నంబర్ హైవే కోతకు గురైంది. దీంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
Papagni river bridge collapsed: కడప జిల్లా కమలాపురంలోని పాపాగ్ని నదిపై ఉన్న బ్రిడ్జి భారీ వరదలకు కుప్పకూలింది. వరద ప్రవాహానికి పిల్లర్లు కుంగిపోవడంతో బ్రిడ్జి కూలిపోయింది. దీంతో ఆ మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
Kadapa district flash flood..12 bodies recovered: దాదాపు 30 మంది పైగా వరదనీటిలో కొట్టుకుపోయారు. ఇప్పటి వరకు 12 మృతదేహాలు లభించాయి. నందలూరు పరివాహక ప్రాంతంలోని మందపల్లి, ఆకేపాడు, నందలూరు ప్రాంతంలో మూవీ ఆర్టీసీ బస్సులు వరదనీటిలో చిక్కుకున్నాయి.
భారీ వర్షాలకు కడప జిల్లా అతలాకుతలం అయ్యింది. వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. చెయ్యేరు నదికి వరద నీరు పోటెత్తటంతో..30 మంది గల్లంతు అయ్యినట్లు సమాచారం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.