Citizenshiplaw bill: దేశ ప్రధాని మోదీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా పౌరసత్వ సవరణ చట్టం అమలుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. దీనిపై ఇప్పిటికే కొన్ని రాష్ట్రాలు అమలను స్వాగతీస్తుండగా.. మరికొన్ని రాష్ట్రాలు మాత్రం అమలుకు ససేమిరా అంటూ తెల్చి చెప్తున్నాయి.
Hindu Priest Inaugurates Mosque: మన భారతీయ సమాజం ఒక సర్వమత సమ్మేళనం అని.. హిందూ, ముస్లింలు భాయ్ భాయ్ అని చాటిచెప్పే మరో గొప్ప ఘటనకు తాజాగా కర్ణాటక వేదికైంది. ఒక మసీదును స్వామీజీలు ప్రారంభించడంతోనే ఈ అద్భుత ఘట్టానికి తెరపడలేదు. ఈ పూజా కార్యక్రమాల ముగిసిన తరువాత హిందూ సంఘాల నాయకులు స్వామీజీకి పాదాభివందనం చేస్తూ పాద పూజ చేయగా.. ముస్లిం మత పెద్దలు వారికి హారతి, బిల్వపత్రాలు అందిస్తూ సహకరించిన తీరు మాటల్లో వర్ణించలేనిది.
Chikoti praveen Warns Bairi Naresh: కొల్లూరులో అయ్యప్ప సన్నిధానంలో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్న చికోటి ప్రవీణ్.. ఇటీవల బైరి నరేష్, రేంజర్ల రాజేష్ ఉదంతాలపై ఘాటుగా స్పందించారు. అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్ ఉదంతం గురించి మాట్లాడుతూ ఘాటైన పదజాలంతో విరుచుకుపడ్డారు.
Nellore Rottela Panduga: నెల్లూరు రొట్టెల పండుగకు అనాది కాలం నుంచి ఎంతో విశిష్టత ఉంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గందవరం గ్రామంలో బారా షాహీద్ దర్గా వద్ద జరిగే రొట్టెల పండగకు తరతరాలుగా ఎంతో ప్రాధాన్యత ఉంది. నెల్లూరు రొట్టెల పండగకు మత సామరస్యానికి ప్రతీకగా పేరుంది.
The Supreme Court did not pronounce a stay on proceedings before the Varanasi court with regard to the Gyanvaapi survey. The Supreme Court Tuesday issued an order to protect the area where the shivling was found without affecting the right of Muslims to enter and worship
Gyanvapi case: జ్ఞానవాపి మసీదులో దొరికిన శివలింగానికి రక్షణ కల్పించాలని సుప్రీంకోర్టు వారణాసి కోర్టును ఆదేశించింది. మసీదులో ముస్లింలు నమాజ్కూడా చేసుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు జస్టిస్ చంద్రచూడ్, పీఎస్ నరసింహ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. తదుపరి విచారణను మే 19కి వాయిదా వేసింది.
Muslim devotees visits Venkateswara Swamy Temple. ఉగాది పండుగ వచ్చిందంటే.. కడపలో కొలువుదీరి ఉన్న ప్రసన్న లక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయం ముస్లిం భక్తులతో కిటకిటలాడుతుంది. అ ఆలయంలో ముస్లింలు స్వామిని దర్శించుకొని తొలి పూజలు నిర్వహిస్తారు.
ఎక్కడైనా ఖాళీ స్థలం ఉందంటే.. అక్కడ ముస్లిం సోదరులు ప్రార్థనలు చేసుకునేందుకు వారిని అనుమతించాలి. ఈ విషయంలో పెద్ద రాద్ధాంతం చేయకూడదు. ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్న తర్వాతే వారు ఖాళీ స్థలాల్లో ప్రార్థనలు చేసుకుంటున్నారు. ఈ విషయంలో ఎవరికైనా, ఏమైనా సమస్యలు ఉన్నట్టయితే.. చట్టాన్ని ఆశ్రయించాలి కానీ ఇలా దాడులు చేయడం సరికాదు అని షెర్డిల్ సింగ్ హితవు పలికారు.
రంజాన్ మాసం (Ramzan month) సమీపిస్తోంది. ఏప్రిల్ 23, గురువారం నాడు ప్రారంభం కానున్న రంజాన్ పవిత్ర మాసం మే 23, శనివారం నాడు ముగియనుంది. రంజాన్ మాసంలో (Ramadan month) సంప్రదాయం ప్రకారం ముస్లిం సోదరులు సామూహిక ప్రార్థనలు జరపడం ఒక ఆనవాయితీ.
తబ్లిగి జమాతేకి చెందిన వాళ్ల వల్ల యావత్ భారత దేశం ప్రమాదంలో పడిందని.. అక్కడికి విదేశాల నుండి వచ్చిన వాళ్లు భారతీయులకు కరోనావైరస్ అంటించి వెళ్లారని.. వారి వల్లే యావత్ భారత సమాజం ప్రమాదంలో పడిందని బీజేపి నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆందోళన వ్యక్తంచేశారు.
బీజేపీ మైనారిటీ మోర్చా జాతీయ అధ్యక్షుడు అబ్దుల్ రషీద్ అన్సారీ మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ పార్టీ ముస్లిముల విశ్వాసాన్ని పొందడానికి అహర్నిశలు ప్రయత్నిస్తోందని తెలిపారు.
ముస్లిముల పర్వదినం బక్రీద్ సెలవు విషయంలో చిన్న మార్పు మళ్లీ చోటుచేసుకుంది. ఆగస్టు 22 తేదినే బక్రీద్ పర్వదినాన్ని జరుపుకోవాలని ఢిల్లీ షాహీ ఇమామ్ అహ్మద్ బుఖారీ సోమవారం ఒక ప్రకటనలో తెలపడం గమనార్హం.
ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎఐఎంఐఎం) అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ మరోసారి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.