Ramadan Mehndi Designs: మహిళలకు గోరింటాకు అంటే ఎంతో ఇష్టం. మరి ముఖ్యంగా ముస్లిం మహిళలు నిత్యం మెహందీ వేసుకునేందుకు ఇష్టపడతారు. ఇక రంజాన్ పండుగంటే వారం ముందు నుంచే రకరకాల డిజైన్లతో గోరింటాకు వేసుకుంటారు. అయితే కొత్త కొత్త డిజైన్లు తెలియక పాతవే వేసుకుంటారు. అలాంటి మహిళలకు సరికొత్త డిజైన్లు అందిస్తున్నాం. ఇవి ముస్లిం మహిళలే కాదు ఇతర మతాల మహిళలు వేసుకునే డిజైన్లు కూడా ఉన్నాయి. మరి చూసేయండి డిజైన్లు వేసుకోండి.
Holidays in April 2024: ఏప్రిల్ నెలలో పండుగలు ఇటు హిందువులు, ముస్లింలకు చెందిన ప్రధాన పండుగలు వచ్చాయి. హిందువులు ముఖ్యంగా ఉగాదిని ఎంతో వేడుకగా జరుపుకుంటారు. తెలుగు సంవత్సరాదిని ఉగాది పచ్చడి షడ్రుచులతో గ్రాండ్ గా చేసుకుంటారు. ఇక ముస్లింసోదరుల పవిత్రమైన రంజాన్ కూడా ఇదే మాసంలో వచ్చింది.
Zakat Calculation: యావత్ ప్రపంచ ముస్లింల పవిత్ర మాసం రంజాన్ నడుస్తోంది. ఉపవాస దీక్షలు చివరిదశలో ఉన్నాయి. రంజాన్ అంటే కేవలం ఉపవాసాలు ఆచరించడమే కాదు...తప్పనిసరిగా చెల్లించాల్సిన ట్యాక్స్ ఒకటుంది. అదే జకాత్. అసలీ జకాత్ అంటే ఏంటో తెలుసుకుందాం.
Fasting Tips for Diabetes: రంజాన్ నెల ప్రారంభమైపోయింది. ముస్లింలంతా అత్యంత భక్తిశ్రద్ధలతో నెలరోజులు ఉపవాస దీక్షలు ఆచరిస్తుంటారు. మరి మధుమేహం వ్యాధిగ్రస్థులు ఉపవాసాలు ఉండవచ్చా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది తెలుసుకుందాం.
Ramadan Fasting Rules Time: ముస్లింల పవిత్రమైన నెల రంజాన్ ప్రారంభమైంది. ఇండియాలో రేపట్నించి ఉపవాసాలు మొదలు కానున్నాయి. నెలరోజుల ఉపవాస దీక్షలో ఉదయం చేసే సహరీ, సాయంత్రం ఇఫ్తార్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవల్సి ఉంటుంది. ఈ జాగ్రత్తలు ఆరోగ్యరీత్యా మంచివి.
Ramadan 2023 Diet: రంజాన్ వచ్చేసింది. సౌదీ దేశాల్లో ఇవాళ్టి నుంచి ఉపవాసాలు ప్రారంభం కాగా, ఇండియాలో రేపట్నించి ఉపవాసదీక్షలు మొదలు కానున్నాయి. ప్రతియేటా ఉన్నట్టే ఈసారి కూడా రంజాన్ ఉపవాసాలు నిష్ఠగా ఉండేవారికి కొన్ని ప్రత్యేక సూచనలు..
Happy Ramadan Mubarak 2023 wishes: ముస్లింల పవిత్ర నెల రంజాన్ వచ్చేసింది. రేపట్నించి దాదాపుగా ఉవపాసాలు ప్రారంభం కానున్నాయి. ఒకరికొకరు రంజాన్ శుభాకాంక్షలు చెప్పుకునే సమయం ఆసన్నమైంది. మీ స్నేహితులు, బంధువులు, కుటుంబసభ్యులకు రంజాన్ శుభాకాంక్షలు ఎలా చెప్పాలో మీ కోసం కొన్ని అందిస్తున్నాం.
Ramadan 2023 in India: రంజాన్ నెల వచ్చేస్తోంది. మరి కొద్దిగంటల్లో ఉపవాస దీక్షలు ప్రపంచవ్యాప్తంగా ప్రారంభం కానున్నాయి. ముస్లింల పవిత్ర నెల రంజాన్ దీక్షలు ఇండియాలో రేపటి నుంచా, ఎల్లుండి నుంచా అనేది తెలుసుకుందాం.
Ramadan Importance: ముస్లింలకు పవిత్రమైన రంజాన్ నెల ప్రారంభమై అప్పుడే వారం రోజులు కావస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ముస్లిం అత్యంత నిష్టతో ఉపవాసాలు ఆచరిస్తాడు. అసలు రంజాన్ నెలలోనే ఉపవాసాలు ఎందుకుంటారు..ఆ వివరాలు ఇవీ..
Musheerabad MIM Corporator Threatens Police: హైదరాబాద్: నగరంలో కొందరు కార్పొరేటర్లు హద్దులుమీరి రెచ్చిపోతున్నారు. శాంతి భద్రతలను అదుపులోకి తీసుకొచ్చే క్రమంలో తమ బాధ్యతలను నిర్వర్తిస్తూ విధి నిర్వహణలో ఉన్న పోలీసులకే పబ్లిగ్గా ధమ్కీలు ఇస్తున్నారు.
Ramadan Restrictions: కరోనా సెకండ్ వేవ్ దృష్టిలో పెట్టుకుని ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. రంజాన్ పండుగ నిర్వహణపై ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రంజాన్ ప్రార్ధనలు ఎలా ఉండాలనేది స్పష్టం చేసింది.
Ramadan Wishes: ముస్లింల పవిత్ర నెల రంజాన్ ప్రారంభమైంది. రంజాన్ నెల ప్రారంభం సందర్బంగా తెలుగు రాష్ట్రాల్లోని ముస్లిం సోదరులకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుభాకాంక్షలు అందించారు.
రంజాన్ మాసం (Ramzan month) సమీపిస్తోంది. ఏప్రిల్ 23, గురువారం నాడు ప్రారంభం కానున్న రంజాన్ పవిత్ర మాసం మే 23, శనివారం నాడు ముగియనుంది. రంజాన్ మాసంలో (Ramadan month) సంప్రదాయం ప్రకారం ముస్లిం సోదరులు సామూహిక ప్రార్థనలు జరపడం ఒక ఆనవాయితీ.
రంజాన్ మాసంలో "హలీమ్" రుచులు ముస్లిములతో పాటు అనేకమంది ముస్లిమేతరులను కూడా ఆస్వాదింపజేస్తాయనడంలో సందేహం లేదు. అయితే హలీమ్ అనే పదం వెనుక కూడా ఓ ప్రాచీన చరిత్ర ఉందండోయ్. అదేంటో మనం కూడా తెలుసుకుందామా..!
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.