BRS vs Ysrcp: బీఆర్ఎస్గా మారిన టీఆర్ఎస్పై వివిధ పార్టీల నేతలు విభిన్నరకాలుగా స్పందిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి బీఆర్ఎస్ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు.
Bandi Sanjay-KCR : బీఆర్ఎస్, వైఎస్సార్సీపీల విషయం మీద మాట్లాడుతూ బండి సంజయ్ కేసీఆర్ మీద ఆరోపణలు చేశాడు. కేసీఆర్ కుట్రలను తెలంగాణ సమాజం గ్రహిస్తోందని అన్నాడు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం పాలమూరు జిల్లాలో పర్యటించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో ఆయన మహబూబ్ నగర్ జిల్లాకు బయలుదేరి వెళ్లనున్నారు.
Harish Rao Slams PM Modi: దేశానికి సంక్షేమ పథకాలు అందించి దేశం తెలంగాణ సర్కారు వైపు తిరిగి చూసేలా చేసిందని.. తద్వారా తెలంగాణ యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.
Bandi Sanjay Praja Sangrama Yatra: బిజెపిని చూసి కేసిఆర్ గజగజ వణుకుతున్నాడు. అసదుద్దీన్ ఒవైసీ చెంప ఛెల్లుమనిపించేలా పాతబస్తీ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద బహిరంగ సభ నిర్వహించి మనం ఏంటో చూపించాం అని బండి సంజయ్ అన్నారు.
Finance Minister should come to debate on debt: BJP MLA Etala Rajender. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం చేస్తున్న అప్పులపై ఆర్థిక మంత్రి చర్చకు రావాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సవాల్ విసిరారు.
Kishan Reddy: తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారని ప్రభుత్వంపై కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు, వెయ్యి మంది కేసీఆర్లొచ్చినా మోడీని అడ్డుకోలేరు అని ఆయన విమర్శించారు. ఆ వివరాల్లోకి వెళితే
Revanth Reddy vs Kalvakuntla Kavitha: త్యాగాలు ఒకరివైతే.. మీ ఇంటిల్లపాది సకల పదవుల, భోగభాగ్యాలు అనుభవిస్తుంటే ఎలా అని ప్రశ్నించిన రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ కి కల్వకుంట్ల కవిత అదే ట్విటర్ ద్వారా రివర్స్ కౌంటర్ ఇచ్చారు.
Telangana Assembly Session : తెలంగాణలో డిసెంబర్లో వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగున్నాయి. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్ తన ఎమ్మెల్యేలను ఆదేశించారు.
Mallareddy IT Raids : మంత్రి మల్లారెడ్డికి ఐటీ అధికారులు చుక్కలు చూపిస్తున్నట్టుగా కనిపిస్తోంది. కాలేజీల్లో తీసుకున్న డొనేషన్ల మీద ఐటీ అధికారులు కన్నేసిన సంగతి తెలిసిందే.
Minister Mallareddy : మంత్రి మల్లారెడ్డి జరుగుతున్న ఐటీ సోదాల్లో ట్విస్టుల మీద ట్విస్టులు బయటకు వస్తున్నాయి. ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని ఐటీ అధికారులు ఇప్పటికే నిర్దారణకు వచ్చారు.
Telangana High Court issues Interim Orders in MLA Poaching Case. తెలంగాణ హైకోర్టులో బీజేపీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. బీజేపీ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది.
YS Sharmila : సీఎం కేసీఆర్ మీద షర్మిల మీద ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యే కొనుగోల పేరుతో సినిమా చూపించిన కేసీఆర్.. నేడు తన కూతురి పేరు మీద సినిమా ట్రైలర్ విడుదల చేశారంటూ కౌంటర్లు వేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.