Telangana Cabinet Approves Issue New Ration Cards: క్రీడాకారులకు ఉద్యోగాలు, నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునఃప్రారంభం, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకం వంటి అంశాలపై తెలంగాణ మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది.
High Court Break Swearing Ceremony: తెలంగాణలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమితులైన కోదండరాం, మీర్ అమీర్ అలీఖాన్ ల ప్రమాణస్వీకారానికి హైకోర్టు బ్రేక్ వేసింది. గతంలో ఎమ్మెల్సీల నియామకంపై ఉన్నత న్యాయస్థానంలో కేసు ఉన్న సమయంలో వీరి ప్రమాణానికి అడ్డంకి ఏర్పడింది.
తెలంగాణ జనసమితి అధ్యక్షులు కోదండరామ్ మహాకూటమికి మద్దతు పలికారు. గురువారం సాయంత్రం తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత ఎల్.రమణ నివాసంలో సీపీఐ, టీజేఎస్ నేతలు భేటీ అయ్యారు.
తెలంగాణలో అసెంబ్లీని రద్దుచేసి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన చేతకాని తనాన్ని బయటపెట్టుకున్నారని.. ఆయనను ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పదవి నుండి వెంటనే తొలిగించాలని తాము డిమాండ్ చేస్తామని తెలంగాణ జనసమితి అధ్యక్షులు కోదండరామ్ తెలిపారు.
తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి అధినేత కోదండరామ్ కొత్త పార్టీ పెట్టడానికి శ్రీకారం చుడుతున్నారు. ఈ క్రమంలో ఈ విషయంపై ప్రజలతో తన ఆలోచనలను పంచుకోవడానికి ఆయన ఏప్రిల్ 2వ తేదిన సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు.. అదే రోజు ఆయన పార్టీని, పార్టీ విధివిధానాలను ప్రకటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.