Virat Kohli Will Be Once Again As RCB Captain: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ట్రోఫీ కోసం దశాబ్దానికి పైగా ఎదురుచూస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వచ్చే సీజన్ కోసం సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే భారీ వ్యూహాలు మారుస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే విరాట్ కోహ్లీని మళ్లీ తిరిగి కెప్టెన్‌గా చేస్తారనే వార్త ఆసక్తిగా మారింది.
Sports Celebraties way to Ayodhya: సకల గుణాభిరాముడు అయోధ్యలో కొలువుదీరుతున్న వేళ ఈ ఉత్సవాన్ని కళ్లారా చూసేందుకు భక్తులు భారీగా తరలిరానున్నారు. రాజకీయ, సినీ, వ్యాపార, పారిశ్రామిక ప్రముఖులు హాజరుకానుండగా.. ఇక క్రీడా రంగం నుంచి ఎవరెవరు వెళ్తున్నారనే ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పటికే క్రీడా ప్రముఖులందరికీ అయోధ్య ఆలయ నిర్వాహకులు ఆహ్వానాలు పంపారు. ఈ ఉత్సవానికి అన్ని రకాల క్రీడా ప్రముఖులు తరలివస్తున్నారని సమాచారం.
IND vs AFG 02nd T20I: ఇండోర్ వేదికగా భారత్, అఫ్గానిస్తాన్ రెండో టీ20 మ్యాచ్ లో తలపడేందుకు రెడీ అయ్యాయి. టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ ద్వారా కోహ్లీ రీఎంట్రీ ఇస్తున్నాడు.
Virat Kohli: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫామ్ అందుకోవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. సుదీర్ఘ కాలం తర్వాత అతడి బ్యాట్ నుంచి సెంచరీ జాలు వారింది. దీనిపై తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ స్పందించింది.
Asia Cup 2022: ఆసియా కప్‌లో టీమిండియా జోరు కొనసాగుతోంది. టోర్నీలో సూపర్-4కు దూసుకెళ్లింది. ఈసందర్భంగా భారత జట్టు కూర్పుపై టీమిండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ స్పందించాడు.
IND vs ENG: భారత్, ఇంగ్లండ్ మధ్య ఫైట్ రసవత్తరంగా సాగుతోంది. నేటి నుంచి మరో సిరీస్ ప్రారంభంకానుంది. ఇరు జట్లు బ్యాటింగ్, బౌలింగ్‌లో సమానంగా ఉన్నాయి. ఇవాళ్టి మ్యాచ్‌లో తుది జట్లు ఇలా ఉండే అవకాశం ఉంది.
ICC Test Rankings: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ వచ్చేశాయి. ఇందులో భారత రన్ మిషన్ విరాట్ కోహ్లీకి నిరాశ ఎదురైంది. ఇటు టీమిండియా కీపర్ రిషబ్ పంత్ ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లాడు. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ పూర్తి వివరాలు చూద్దాం..
India vs England: ఇంగ్లండ్‌లో టీమిండియా టూర్ కొనసాగుతోంది. ఇంగ్లీష్ టీమ్‌తో భారత్ ప్రస్తుతం టెస్ట్ మ్యాచ్ ఆడుతోంది. దీని తర్వాత టీ20, వన్డే సిరీస్ జరగనుంది. ఈక్రమంలో టీమిండియాకు గుడ్‌న్యూస్ అందింది.
Virat Kohli: భారత్ జట్టు మాజీ సారధి, రన్ మిషన్ విరాట్ కోహ్లీ మరో రికార్డు సృష్టించాడు. ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఘనత సాధించాడు. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఫీట్‌ను అందుకున్నాడు. ఈసీజన్లో ఫామ్ కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. శుక్రవారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో హర్‌ప్రీత్ వేసిన తొలి ఓవర్ తొలి బంతికే సింగిల్ తీశాడు. దీంతో విరాట్ కోహ్లీ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో 6 వేల 500 పరుగుల మైలురాయిని అందుకున్నాడు.
Kohli On First-Ball Ducks: విరాట్ కోహ్లీ తన పర్ఫామెన్స్ పై ఆర్సీబీ ఇన్ సైడర్ ఇంటర్వ్యూలో స్పందించాడు. గోల్డెన్ డకౌట్స్ పై వస్తున్న విమర్శలను పెద్దగా పట్టించుకోనని స్పష్టం చేశాడు.
IPL 2022 RCB vs SRH: హ్యాట్రిక్ ఓటములకు సన్ రైజర్స్ హైదరాబాద్ పుల్ స్టాప్ పెడుతుందా..? లేక బెంగళూరు చేతిలో ఓటమిపాలవుతుందా.. అలా అయితే ప్లే ఆఫ్ ఆశలు మరింత కష్టం అవుతాయి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు..?
Msk Team For T20 World Cup: ఆసియా కప్ కంటే ముందే విరాట్ కోహ్లీకి విశ్రాంతి ఇవ్వాలన్నారు బీసీసీఐ మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్ కే ప్రసాద్. అలా అయితే కోహ్లీ టీ ట్వంటీ వరల్డ్ కప్ లో పరుగులు సాధిస్తాడని చెప్పాడు.
Harbhajan All Time IPL X1: టీమిండియా మాజీ స్పిన్నర్, ప్రస్తుతం ఆప్ ఎంపీ హర్భజన్ సింగ్ తన ఆల్‌టైమ్ ఐపీఎల్ ఎలెవెన్‌ను ప్రకటించాడు. ఇందులో ఎవరెవరికీ చోటు దక్కిందంటే..
IND vs WI: టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మా.. స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఫామ్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు. అతడికి అంతర్జాతీయ క్రికెట్లో 10 ఏళ్లకుపైగా అనుభవముందని.. అతడికి అన్నీ తెలుసని చెప్పాడు.
IND vs SA 3rd Test: మూడో టెస్టులో దక్షిణాఫ్రికాకు 212 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది టీమ్ఇండియా. పంత్ శతకంతో మెరిశాడు. ప్రోటీస్ బౌలర్లులో జాన్సన్ నాలుగు వికెట్లు పడగొట్టాడు.
IND vs SA 3rd Test Day 1 Highlights: టీమిండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతోన్న మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ తొలి రోజు ఆట ముగిసి సమయానికి.. సౌత్ఆఫ్రికా వికెట్ నష్టానికి 17 పరుగులు (8 ఓవర్లు) చేసింది. డీన్ ఎల్గర్ (3) త్వరగా పెవిలియన్‌కు చేరాడు.
IND vs ENG: ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో టీమ్ఇండియా 157 పరుగులతో ఘన విజయం సాధించింది. చివరి రోజు ఆతిథ్య జట్టు పది వికెట్లు తీసి సిరీస్‌లో టీమిండియా 2-1 ఆధిక్యంలోకి దుసుకెళ్లింది.
India vs England: భారత్, ఇంగ్లండ్ మధ్య మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఐదుటెస్టుల సిరిసీలో భాగంగా...ఇవాళ నాలుగోటెస్టు ఓవల్ వేదికగా జరగనుంది. మూడోటెస్టులో గెలిచిన అతిథ్య జట్టు రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతుంది.
Ind Vs Eng: టీమిండియా బ్యాట్స్ మెన్ ఘోరంగా విఫలమయ్యారు. లీడ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో భారత జట్టు కేవలం 78 పరుగులకే ఆలౌట్ అయ్యింది. రోహిత్ శర్మ, రహానే మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.