Chandrababu Naidu Is Lord Shiva: ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం తాను మరో అవతారమెత్తానని.. సాక్షాత్తు పరమశివుడి అవతారం అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీ ప్రజల కోసంఈ అవతారం ఎత్తినట్లు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.
CM Jagan: ఏపీ సీఎం జగన్..మరో హామీని నెరవేర్చారు. ఇటీవల కోనసీమ జిల్లాలో చిన్నారికి ఇచ్చిన హామీని ఆచరణలో పెట్టారు. ఇందులోభాగంగా అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు.
AP Floods: ఏపీలో మళ్లీ వరదలు సంభవించే అవకాశం కనిపిస్తోంది. గోదావరి, కృష్ణా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అలర్ట్ అయ్యింది.
CM Jagan Review on Floods: ఆంధ్రప్రదేశ్‌లో ఎడతెరిపిలేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
Konaseema: జిల్లా పేరుపై జరిగిన ఆందోళనలు, అల్లర్లతో వణికిపోయిన కోనసీమలో మళ్లీ హై టెన్షన్ నెలకొంది.పోలీసులు అప్రమత్తమయ్యారు. వందలాది మంది పోలీసులను మోహరించారు.సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలతో పహారా కాస్తున్నారు
Agriculture Minister Kakani Govardhan Reddy said the TDP was behind the announcement of a crop holiday by farmers in Konaseema. Crop Holiday says it's just the opposition's Goebbels campaign
Pawan Kalyan Comments: ఏపీలో పొత్తు అంశంపై జోరుగా చర్చ సాగుతోంది. వైసీపీని ఢీకొట్టేందుకు విపక్షాలన్నీ మహాకూటమిగా ఏర్పాటు కాబోతున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఈక్రమంలో జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Former Andhra Pradesh Chief Minister and TDP president N Chandrababu Naidu on Tuesday called the violence in Konaseema unfortunate. He called upon the peace-loving people of the newly-formed district to maintain calm and tranquillity
Konaseema Update: జిల్లా పేరు వివాదంతో అట్టుడికిన కోనసీమలో ఇంకా నివురు గప్పినా నిప్పులానే ఉంది. సాధారణ పరిస్థితులే కనిపిస్తున్నా కోనసీమలో పోలీస్ పహారా కొనసాగుతోంది. ఇంకా ఇంటర్ నెట్ సేవలను పునరుద్దరించలేదు. మే24న జరిగిన అల్లర్ల తర్వాత కోనసీమలో ఇంటర్ నెట్ సేవలను తొలగించారు. అప్పటి నుంచి పునరుద్దరించలేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Narayana Murthy made sensational remarks. He opined that if the state government was naming Konaseema district after Ambedkar, it would be a heinous act to carry out attacks
Prohibitory orders under section 144 CrPc has been imposed in Amalapuram town of Andhra Pradesh as a violence broke out on Tuesday over renaming newly-created Konaseema as BR Ambedkar Konaseema district.
Former Union Minister Chinta Mohan has said that it is not right to use YCP Ambedkar for political purposes. The YCP government was incensed that Ambedkar had been insulted.
R. Narayana Murthy made sensational remarks. He opined that if the state government was naming Konaseema district after Ambedkar, it would be a heinous act to carry out attacks.
Prohibitory orders under section 144 CrPc has been imposed in Amalapuram town of Andhra Pradesh as a violence broke out on Tuesday over renaming newly-created Konaseema as BR Ambedkar Konaseema district.
Amalapuram Violence: కోనసీమ జిల్లా పేరు వివాదం రగడ కొనసాగుతూనే ఉంది.విధ్వంసకాండతో తల్లడిల్లిన అమలాపురంలో సాధారణ పరిస్థితులు నెలకొన్నా.. కోనసీమలో పరిస్థితి నివురుగప్పినా నిప్పులానే ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన జనాల్లో కొనసాగుతోంది. అల్లర్ల కేసులో తాజాగా మరో 25 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు
Minister Venugopal Krishna said that the words spoken by Pawan Kalyan at the press meet for political gain were highly objectionable. It is alleged that Jagan is conspiring to obstruct the flow of investments abroad, creating unrest and unrest in the state.
AP Telugu Desam party president Acham Naidu alleged that the Konaseema riots were sponsored by the government. Driver Subramaniam accused of conspiring to divert people from murder case
Minister Roja comments on Pawan Kalyan : కోనసీమ ఘటనపై స్పందిస్తూ పవన్ కల్యాణ్‌ని విమర్శించిన మంత్రి రోజా. చంద్రబాబు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్‌లపై మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తంచేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.