Ex PM Manmohan Singh Funeral Full Details: తుదిశ్వాస విడిచిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు రేపు ఎక్కడ.. ఎప్పుడు జరగనున్నాయో తెలుసా? అంతిమయాత్ర.. నివాళులు.. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియల వివరాలు ఇలా ఉన్నాయి.
Visweswara Rao Passed Away In Chennai: సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. తెలుగు హాస్య నటుడు అనారోగ్యంతో కన్నుమూశారు. వందలకుపైగా సినిమాల్లో నటించిన ఆయన మృతితో చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది.
State Honors Funeral For Organ Donors: సామాన్యులకు కూడా ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖుల మాదిరి అధికారిక అంత్యక్రియలు జరిపేందుకు ఓ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వెనుక ఎంతో మానవత్వం దాగి ఉంది.
Ravi Tandon Last Rituals: ప్రముఖ రచయిత, దర్శక నిర్మాత అయిన రవి టాండన్ మృతి సినీ అభిమానులకు తీరని విషాదాన్ని మిగిల్చింది. ఆయన దహన సంస్కారాలను హీరోయిన్ రవీనా టాండన్ నిర్వహించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.