Sravana Masam 2022: ఈ ఏడాది శ్రావణ మాసం వినాయక చతుర్థి పండుగ ఆగస్టు 1, 2022న జరుపుకోనున్నారు. ఈ రోజున గణేశుడిని పూజించడం వల్ల మీ లైఫ్ లో అన్ని కష్టాలు తొలగిపోయి జీవితం ఆనందంగా ఉంటుంది. పూజ ముహూర్తం, ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం
Lord Ganesha: సాధారణంగా ఏ పని మెుదలుపెట్టినా ముందుగా వినాయకుడిని పూజించడం అనవాయితీ. అయితే ఈ 5 రకాల పండ్లు గణపతికి నైవేద్యంగా సమర్పిస్తే.. ఆయన మీరు కోరిన కోరికలు నెరవేరుస్తాడు.
Sankashti Chaturthi 2022: ఆషాఢ మాసంలోని కృష్ణ పక్ష చతుర్థి తిథి నాడు సంకష్టి చతుర్థి వ్రతం చేస్తారు. ఈసారి జూన్ 17 సంకష్ఠి చతుర్థి వ్రతం సర్వార్థ సిద్ధి యోగంలో ఏర్పడింది.
Lambodara Sankashti Chaturthi 2022: లంబోదర సంకష్టి చతుర్థి ఈనాటిది కాదు.. కొన్ని వందల ఏళ్ల నుంచి ఈ పండుగను నిర్వహించుకుంటున్నారు. సంకష్టి చతుర్థి పూజ విధానాలు, తదితర వివరాలు చూడండి.
Vinayak Chaturthi 2021 date and time: వినాయక చతుర్థి సెప్టెంబర్ నెలలో కదా సెలబ్రేట్ చేసుకునేది.. ఇవాళ కూడా చేసుకుంటారా అనే సందేహం రావచ్చేమో. ఎందుకంటే ఈరోజు జరుపుకునే వినాయక చవితి అంతగా ప్రచారంలో లేకపోవడం ఒక కారణం అయితే.. అసలు ఈ విషయం చాలా మందికి తెలియకపోవడం మరో కారణం. ఇంతకీ వినాయక చవితిని (Vinayaka chavithi 2021) సెప్టెంబర్లో కాకుండా ఇవాళ కూడా జరుపుకోవడం వెనుకున్న కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.