Dev shayani Ekadashi Festival 2024: ఆషాడ శుధ్ద ఏకాదశినే తొలి ఏకాదశి అని కూడా పిలుస్తుంటారు. ఈ రోజును ఎంతో పవిత్రంగా భావిస్తారు. శ్రీ మహావిష్ణువు ఈరోజున యోగనిద్రలోకి వెళ్తారని చెబుతుంటారు. అందుకే నాలుగు నెలల పాటు చాతుర్మస్య వ్రతం కూడా నిర్వహిస్తారు.
Nirjala Ekadashi Puja 2024: నిర్జల ఏకాదశి ఈసారి జూన్ నెలలో 18 వ తేదీన వస్తుంది. ఈ రోజున శ్రీమహవిష్ణువును ఈ కింది విధంగా పూజలు చేసుకుంటే జీవితంలో ఊహించని మార్పులు సంభవిస్తాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
Varuthini ekadashi 2024: ఏకాదశిని తిథిని చాలా మంది ఎంతో పండుగలా భావిస్తారు. ఈ రోజున ఏ పనులుచేసిన కూడా అది గొప్ప ఫలితాలను ఇస్తుందని చెబుతుంటారు. ఈసారి వరుథిని ఏకాదశి మే 4 తేదీ శనివారం రోజున వస్తుంది.
Varuthini Ekadashi 2024: మరో ఐదు రోజుల్లో హిందువులు పవిత్రంగా భావించే వరూథిని ఏకాదశి రాబోతుంది. అంతేకాకుండా ఇదే రోజున కొన్ని శుభకరమైన యోగాలు కూడా ఏర్పడబోతున్నాయి. దీని కారణంగా నాలుగు రాశులవారి జీవితాల్లో కొత్త వెలుగులు రాబోతున్నాయి.
kamada ekadashi 2024: విష్ణుమూర్తికి ఏకాదశి అంతే అత్యంత ఇష్టమైన తిథిగా పండితులు చెడుతుంటారు. అందుకే ఈ రోజున ఏ చిన్న పనిచేసిన ఆయనదానికి వెయ్యిరెట్లు ఫలితాలను ఇస్తాడంట. అందుకే ఈరోజున కొన్ని నియమాలు పాటించాలని జ్యోతిష్యులు చెబుతుంటారు.
Amalaki Ekadashi 2024: ఫాల్గుణ మాసంలోని శుక్ల పక్ష ఏకాదశిని రంగభారి ఏకాదశి (రంగభరి ఏకాదశి 2024) లేదా అమలకి ఏకాదశి అని పిలుస్తారు. ఈసారి ఈ ఏకాదశి మార్చి 20వ తేదీన వచ్చింది. మత విశ్వాసాల ప్రకారం, ఈ రోజున విష్ణువు, మాత లక్ష్మితో పాటు శివుడు, తల్లి పార్వతిని పూజించాలని జ్యోతిష్యులు చెబుతున్నారు.
When is Amalaki Ekadashi: ఈ నెలలో అత్యంత అరుదైన ఏకాదశి రాబోతుంది. అదే అమలకి ఏకాదశి. ఇది విష్ణువుకు ఎంతో ప్రీతిపాత్రమైన ఏకాదశి. ఈరోజున ఉపవాసం చేస్తూ హరినామస్మరణ చేస్తే మీరు ఏది అనుకుంటే అది జరుగుతుంది.
Vijaya Ekadashi 2024 Remedies: చాలా మంది సరైన వయస్సులో పెళ్లిసెటిల్ కాక టెన్షన్ పడుతుంటారు. కొందరికి ఎంత ప్యాకేజీ ఉన్న, ఇల్లు, పొలాలు, బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్న కూడా పెళ్లిళ్లు అస్సలు కుదరవు. మరికొందరికి జీవితంలో అస్సలు గ్రోత్ ఉండదు..
Magh Purnima 2024: మాఘ పూర్ణిమ నాడు కన్యారాశిలో అద్భుతమైన యోగం రూపొందుతోంది. ఈ యోగం మూడు రాశులవారిని కోటీశ్వరులను చేయనుంది. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.
Lord Vishnu: ఏకాదశి తిథి ఎంతో పవిత్రమైనదిగా చాలా మంది భావిస్తారు. జయ ఏకాదశి.. పేరులోనే జయం ఉంది.. అందుకే ఈ రోజున ఏ చిన్న పనిచేసిన, ఏ పని ప్రారంభించిన అది దిగ్విజయంగా పూర్తవుతుందని జ్యోతిష్యులు చెబుతుంటారు. ముఖ్యంగా విష్ణుభక్తులు ఈ రోజున ఉపవాసం చేస్తారు. ఉదయాన్నే లేచీ తలంటూ స్నానంచేసి, స్వామివారికి ప్రత్యేకంగా భక్తితో పూజలు చేస్తారు.
Jaya Ekadashi 2024 date: మాఘ మాసంలో వచ్చే శుక్ల పక్ష ఏకాదశి తేదీని జయ ఏకాదశి అంటారు. ఇది మరో రెండు రోజుల్లో రాబోతుంది. దీంతో నాలుగు రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారు.
Lord Vishnu: పుష్యమాసలో బహళ ఏకాదశిని షట్తిల ఏకాదశిగా పిలుస్తారు. సాధారణంగా ఏకాదశి అనేది విష్ణువుకు ఎంతో ప్రీతీకరమైనదిగా చెప్తుంటారు. ఈరోజుకు కొన్ని ప్రత్యేకతలున్నాయి. ముఖ్యంగా నువ్వులతో కొన్ని పరిహరాలు పాటిస్తే గొప్ప అదృష్టయోగమని పెద్దలు చెబుతుంటారు.
Shattila Ekadashi 2024: మాఘమాసంలోని కృష్ణ పక్షంలోని వచ్చే ఏకాదశినే షట్టిల ఏకాదశి అంటారు. ఇది ఈ సంవత్సరం ఎప్పుడు వస్తుంది, దీని ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం.
Lord Vishnu: హిందుమతంలో సఫల ఏకాదశికి చాలా ప్రత్యేకత ఉంది. ఈరోజున శ్రీహరిని పూజించడం వల్ల మీ సమస్యలన్నీ తొలగిపోతాయి. ఈరోజున నాలుగు వస్తువులు ఇంటికి తెచ్చుకోవడం వల్ల కొందరి అదృష్టం పెరుగుతుంది.
Mauni Amavasya 2024: మాఘ మాసంలో వచ్చే అమావాస్యకు చాలా ప్రాధాన్యత ఉంది. దీనినే మౌని అమావాస్య అంటారు. ఈరోజున గంగాస్నానం చేసి విష్ణుమూర్తి ఆరాధించడం వల్ల పాపాలన్నీ తొలగిపోతాయి.
Tulsi Plant Tips: హిందూమతంలో జ్యోతిష్యశాస్త్రానికి ఎంతటి ప్రాధాన్యత ఉందో వాస్తుకు సైతం అంతే విశిష్టత ఉంది. వాస్తు అనగానే ముందుగా గుర్తొచ్చేది తులసి మొక్క. ప్రతి ఇంట్లో కచ్చితంగా ఉండాల్సిందే. ఈ మొక్కకు వాస్తుపరంగా ఉన్న ప్రాధాన్యత అలాంటిది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Pancharanga Kshetram: మనం భగవంతుని ఎన్నో రూపాల్లో కొలుస్తాం. వినాయకుడి దగ్గర నుంచి శివుడి వరకు.. విష్ణుమూర్తి దగ్గర నుంచి రంగనాథ స్వామి వరకు.. ఏ రూపంలో కొలిస్తే.. భగవంతుడు మనకు ఆ రూపంలో పలుకుతారు అని మన నమ్మకం. అలా చాలామంది కొలిచే రంగనాథ స్వామి పంచరంగ క్షేత్రాల గురించి మీరు విన్నారా? వినకపోతే ఇప్పుడు ఒకసారి ఇది చదివేయండి
Lord Vishnu: హిందూమతంలో ఏకాదశులు విష్ణుమూర్తికి అంకితం చేయబడ్డాయి. ఈ ఏకాదశుల్లో పాపాంకుశ ఏకాదశికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దీని ప్రాముఖ్యత, పూజా విధానం గురించి తెలుసుకోండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.